Daily Archives: October 1, 2022

హాస్యానందం 36

హాస్యానందం36- ద్వంద్వార్ధోక్తిరెండు అర్ధాలు గల మాటలను ఉపయోగించటం .ఆ పండితుడు ‘’పతిత ద్విజుడు ‘’అంటే ఆయన పళ్ళు ఊడిపోయాయి అని అర్ధం కానీ పతితుడైన బ్రాహ్మణుడు అనీ అర్ధం ఉంది అప్పుడు నవ్వు ఆపుకోలెం అంటారు హాస్య మాణిక్యం గారు .ఒక సారి మొక్కపాటి వారిని మాస్టారు ‘’గురు పాదులు ‘’అన్నారట. ఆయన ఈయనకు గురు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మనకు తెలియని మహాత్ముని కబుర్లు -2ఉన్నవ వారు చెప్పిన బాపూ కబుర్లు

మనకు తెలియని మహాత్ముని కబుర్లు -2ఉన్నవ వారు చెప్పిన బాపూ కబుర్లు –‘’గాంధీజీ తన జీవిత చరిత్రలో తన జీవిత ఉద్దేశ్యాలను స్పష్టంగా చెప్పారు .ఆయన లక్ష్యం భారత దేశానికి స్వాతంత్ర్యం సంపాదించటం మాత్రమె కాదు .స్వారాజ్యాన్నీ ,ఈశ్వర సాక్షాత్కారాన్నీ ఆత్మ దర్శనాన్నీ పొందటమే ఆయన లక్ష్యం .తాను చేసిన ప్రతిపని భగవద్దర్శనం కోసమేనని ,ఈ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శమీ అష్టోత్తరం

శమీ అష్టోత్తరం ఈశాన్యైనమఃపాపశమన్యైనమఃవశన్యైనమఃశివాఫలాయైనమఃలోహిత కంకటాయైనమఃఅర్జున బాణ సంరక్షకాయైనమఃరామస్య ప్రియ దర్శినిన్యైనమఃయాత్రాయాం సుఖ ప్రదాయైనమఃనిర్విఘ్న కర్త్రుకాయైనమ 10-శ్రీరామ పూజితాయైనమఃఅగ్నికాంతిప్రతీకాయైనమఃవిఘ్నేశ పూజా విధాయకాయైనమఃశని దోష నివారకాయైనమఃయుద్ధ విజయ సాధకాయైనమఃపాండవాయుధ రక్షకాయైనమకుష్ఠువ్యాధి నివారకాయైనమఃఇభ వక్త్రాయనమఃగర్భ స్రావ నివారకాయైనమఃకఫ నివారకాయైనమః 20-శ్లేష్మధ్వ౦స కాయైనమఃఏక వింశతి పత్రికా ముఖ్యైనమఃరోమనివారణాయైనమఃభూసార వృద్ధిదాయైనమఃపాంధఛాయా కల్పితాయైనమఃపోషకాహారాయైనమఃశాకపాక వినియోగాయైనమఃదంత వ్యాధి నివారిణ్యైనమఃసర్వ రోగనివారిణ్యైనమఃఅపరాజితా దేవీ ప్రియాయైనమః 30-గోత్ర వంశాభి … Continue reading

Posted in సమయం - సందర్భం | Leave a comment

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.6వ భాగం.1.10.22

పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.6వ భాగం.1.10.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.17వ.భాగం.1.10.22

బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.17వ.భాగం.1.10.22 Video link

Posted in ఫేస్బుక్ | Leave a comment

మనకు తెలియని మహాత్ముని కబుర్లు -1

మనకు తెలియని మహాత్ముని కబుర్లు  -1  హిందీ భాషోద్యమాన్ని 40 సంవత్సరాలు దిగ్విజయంగా నిర్వహించిన వారు శ్రీ ఉన్నవ రాజ గోపాల కృష్ణయ్యగారు .ఆయన ‘’నే నెరిగిన గాంధీ ‘’అనే పుస్తకం రాసి గాంధీజీతో తన అనుభవాలు తెలియజేశారు .అందులో గాంధీ మరణ వార్త గురించి ఆయన ఏమి రాశారో తెలుసుకొందాం . ‘’గుంటూరు జిల్లా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment