పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన. నట స్థానం.11 వ భాగం.23.9.24.

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన. నట స్థానం.11 వ భాగం.23.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.15 వ భాగం.23.9.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.15 వ భాగం.23.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.15 వ భాగం.23.9.24

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.15 వ భాగం.23.9.24

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రపంచ ప్రసిద్ధఆర్ట్ క్రిటిక్ జేమ్స్ కజిన్స్ ప్రశంస పొందిన ఆధునిక ఆంధ్ర చిత్ర కారుడు ,–శ్రీకౌతా ఆనంద మోహన శాస్త్రి

కృష్ణా జిల్లా మచిలీపట్నం లో 8-1-1908 న శ్రీ కౌతా శ్రీరామ శాస్త్రి శేషమ్మ దంపతులు ఆనంద మోహన శాస్త్రి జన్మించారు ..తండ్రి బందరు జాతీయ కళాశాల స్థాపకులలో ఒకరు .తెలుగు సచిత్ర తొలి మాసపత్రిక ‘’శారద ‘’కు సంపాదకులు .వీరి పెద్ద కుమారులు రామ మోహన శాస్త్రి గారుకూడా గొప్ప చిత్రకారులే .

ప్రాధమికవిద్యపూర్తి చేసి జాతీయ కళాశాలలో చేరి నాలుగేళ్ళు కళాశాల ప్రిన్సిపాల్ ప్రమోద కుమార్ ముఖర్జీ  వద్ద .చిత్రలేఖనం లో గొప్ప శిక్షణ పొందారు .స్కాలర్షిప్ తో 19వ ఏట మైసూర్ వెళ్ళి మహారాజా ఆస్థాన కళా చార్యులైన వెంకటప్ప వద్ద చిత్రలేఖన మెలకువలుగ్రహించి ఉత్తమ చిత్రకారులు ఆని పించుకొన్నారు .

  1930లో అహమ్మదా బాద్ వెళ్ళి అంబాలాల్ సారాభాయ్ కాలేజిలో ఆర్ట్ లెక్చరర్ గా 1934వరకు పని చేశారు .వివిధ శైలీ భేదాలలో వందకు పైగా చిత్రాలు రచించారు .వీటిలో కొన్ని అమరావతి శిల్పాలు ,అజంతా చిత్రాలకు అనుకృతులు .కొన్ని చిత్రాలలో అక్బర్ ,తాన్ సేన్ .వంటి చారిత్రిక వ్యక్తులవీ ,వరూధినీ ,ప్రవరాఖ్య వంటి పౌరాణిక చిత్రాలు ఉన్నాయి .తాను  చూసిన వివిధ నగరాల ,పర్వత ప్రాంతాల ప్రకృతి దృశ్యాలను కడురమణీయంగా చిత్రించారని ప్రముఖ విశ్లేషకులు శ్రీ నేలనూతుల శ్రీ కృష్ణ మూర్తి తెలియజేశారు .

  ఆన౦దమోహన్ కొన్ని ఊహా  చిత్రాలు ,రూప చిత్రాలు కూడా చిత్రణ చేశారు .’’వీరి చిత్ర రచనలో రచనారీతి ‘’గౌణం గా ‘ఉంటుంది .వస్తువుకు ప్రాముఖ్యమిచ్చి ,దానికి జీవం పోసి ,అలౌకిక ఆనందాన్నీ ,రసపుష్టిని సమకూర్చగల సర్వ సమర్ధులు కౌతా ‘’అన్నారు నేలనూతుల .ప్రపంచ ప్రసిద్ధ చిత్ర విమర్శకులు జేమ్స్ కజిన్స్ ,పెస్కల్ లెవిన్ కౌతావారి పెయింటింగ్స్ ను బాగా కీర్తించారు .కౌతా ఛిత్రాలనుమహారాజులు ,కళాభిజ్నులు  అపురూపంగా భావించి కొనుగోలు చేసి తమ వద్ద పెట్టుకొనేవారు .మనదేశం లోనే కాక లండన్ ,పారిస్ మొదలైన ప్రముఖా నగరాలలో కళా ప్రదర్శన లలో కౌతావారి చిత్రాలు దర్శన మిస్తాయి .

శ్రీ కౌతా ఆనంద మోహన శాస్త్రి చిత్రాలలో అజంతా నర్తకి ,ఏకలవ్యుడు ,కత్తికి పదును పెట్టేవాడు ,గొర్రెలు మేపే గొల్లపిల్ల ,,గ్రామ వీధి ,తిక్కన సోమయాజి ,దీపాలు ,బుద్ధుడు ,రుద్రుడు ,లోయలో వటవృక్షం ,వరూధినీ ప్రవరులు ,,శ్రీ కృష్ణుడు ,సంతనుండి ,సతీ శిశువులు గొప్ప చిత్రాలని నేలనూతులవారు వివరించారు .

 1934లో ఫ్లూరసి వ్యాధి తో బాధపడి ఎంతమంది ప్రముఖ వైద్యులవద్ద వైద్యం చేయించుకొన్నా ,ప్రముఖ శాస్త్రా వైద్యులు ఆపరేషన్ చేసినా తగ్గక చివరికి 21-5-1940  బుద్ధ పూర్ణిమనాడు రాత్రి 8గంటలకు మన అపురూప చిత్రకళకు దురదృష్టం.

ఆయన అన్నగారు శ్రీ కౌతా రామమోహన శాస్త్రి గారు ఆంధ్ర విశ్వ విద్యాలయ లోగో ‘’చిత్రించారు

భారతీయత ఉట్టిపడే ’నవీన బెంగాలీ సంప్రదాయ’’ ఆంధ్ర చిత్రకారుడు కౌతా ఆనందమోహన్. నవవంగ సంప్రదాయ చిత్రకళను అభ్యనించిన, కౌతా రామమోహన శాస్త్రి, కౌతా ఆనందమోహన శాస్త్రి సుప్రసిద్ధ కౌతా శ్రీరామశాస్త్రి గారి కుమారులు. శ్రీరామశాస్త్రి గారు లోగడ శారద పత్రిక స్థాపించి, సంపాదకులుగా పనిచేసి, తెలుగు సారస్వతానికి సేవ చేసినవారు. కౌతా సోదరులు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. వీరు ప్రారంభదశలో మచిలీపట్నం జాతీయ కళాశాలలో చిత్రకళలో శిక్షణ పొందారు. పిమ్మట మైసూరులో సుప్రసిద్ద చిత్రకారుడు కె. వెంకటప్పతో కలిసి పనిచేశారు. నవవంగ చిత్రకళా సంప్రదాయాన్ని అభ్యసించిన ఈ యిద్దరు సోదరులు ‘రూపరేఖి చిత్రాలను మొఘలు -రాజన్థాన్‌ లఘు చిత్రాల శైలిలో పెన్సిలుతో చిత్రించుటలో సిద్దహస్తులు. వీరు రచించిన చిత్రాలన్నీ ఆహ్లాదకరంగా వుంటాయి. వ్యక్తులను ఎదుట ఉంచుకొనే చిత్రించేవారు.

1906 సం.లో పుట్టిన కౌతా రామమోహన శాస్తి బందరు జాతీయ కళాశాలలో 4 ఏళ్ళు చిత్రకళలో శిక్షణ పొందారు. తర్వాత 1931-1935లో లండన్‌ రాయల్‌ కాలేజి ఆఫ్‌ ఆర్ట్స్‌లో ప్రొఫెసరు మాల్మమ్‌ అసబర్చు సర్‌ విలియం రోతన్‌ స్టెయిన్‌ల వద్ద ‘డై పాయింట్‌ ఎచ్చింగ్‌లో ప్రత్యేక పద్ధతిని అభ్యసించారు. కావలిలో జవహర్‌ భారతి ఆర్జు స్కూలులో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. డైపాయింట్‌ ఎచ్చింగ్‌ పద్ధతిలో సర్వేపల్లి రాధాకృష్ణ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, గాంధీ, నెహ్రూ, రవీంద్రనాధ్‌ టాగూర్‌ వంటి ప్రముఖుల చిత్రాలను అత్యంత సహజంగా చిత్రించి, ప్రశంసలు పొందారు. రామమోహన శాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం లోగోను (ముద్రికను) రూపకల్పన చేశారు. ఈయన చిత్రాలలో ‘కేశాలంకరణ, నిరీక్షణ టఫాల్లర్‌ స్వ్వేర్‌, ఆపిల్‌ సెల్లర్‌, సరస్వతి, ఓల్డ్‌ ట్రీ వంటి చిత్రాలు ప్రశంసలు పొందాయి. ఈయన 1976లో మరణించారు.

రామమోహన శాస్త్రి గారి సోదరుడు కౌతా ఆనందమోహన శాస్త్రి (1908-1940) 32 సంవత్సరాలే జీవించినా… ఆనేక భావ చిత్రాలు, ప్రకృతి దృశ్య చిత్రాలను నవవంగ సంప్రదాయ పద్ధతిలో రూపొందించి దేశ విదేశాల చిత్రకళా విమర్శకుల మన్ననలను పొందారు. డాక్టర్‌ జె.హెచ్‌. కజిన్సు వీరిని ప్రశంసిస్తూ ‘హిందూ దినపత్రికలో వ్రాశారు. “16 సంవత్సరాల వయస్సులో సుందరమైన అతని ఆత్మ మనోహరమైన చిత్రాలలోనికి పరివర్తనం పొందింది. భారతదేశ చిత్రకళ, ఏవిధంగా పునరుజ్జీవనం పొంది వికసించిందో, ప్రపంచంలో ఉన్నత స్ధానం పొందిందో, ఆనంద మోహన తన చిత్రాల ద్వారా తెలియజేశారు” అని కజిన్సు ప్రశంసించారు. ఈయన చిత్రాలు మైసూరు, త్రివేండ్రం ప్రదర్శనశాలల్లో వున్నాయి. త్రివేండ్రం ప్రదర్శనశాలలో వున్న చిత్రం “ఏకలవ్యుడు”. ఈ చిత్రాన్ని అత్యంత రమణీయంగా చిత్రించాడు. ప్రతిభాగంలోనూ భారతీయత ఉట్టిపడేలా, ప్రకృతి పరిసరాల మాధుర్యాన్ని అత్యంత సుందరంగా మిళితం చేసి, రూపొందించాడీ చిత్రాన్ని. ఆనాడు ఆ చిత్రాన్ని మెచ్చుకొనే పండితులు భారతదేశంలో లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇతర దేశస్థులు మన గొప్పతనాన్ని చెప్పేంత వరకు మనవారు మనల్ని గుర్తించరు. అది ఈనాటికీ చెబుతున్న సత్యమే. అందుచేతనే ఆనంద మోహన శాస్తి చిత్రాలు యూరపు, అమెరికా ఖండాలలో ప్రశంసలు పొందాయి. అందుకే ‘నేటి కళాభిజ్ఞులు’ అనే శీర్షికతో (ఫెంచి దేశపు పత్రికలో ఈ భారతీయ చిత్రకళాకారుని కళా ప్రాధి, కళా విశిష్టతలు గురించి వ్రాశారు”. 1980 లోనే లండన్‌లో ప్రదర్శించిన ‘సామ్రాజ్య చిత్రవస్తు ప్రదర్శనలో ఈయన రచించిన రెండు చిత్రాలు చోటు చేసుకున్నాయి. అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ ప్రదర్శనాలయంలో భారతీయ చిత్రాలలో ఆరు కంటే ఎక్కువ వుంచుటకు అవకాశం లేదు. అయినా ఆనంద మోహన శాస్త్రి గారి రెండు చిత్రాలకు ఆ అవకాశం దొరకడం గొప్ప విశేషమే మరి.“అతి పిన్న వయసులో ఇంత పెద్ద పేరు గడించిన శాస్త్రిగారి ఆయుర్ధాయం యింకా వున్నట్లయితే, ఎంత గొప్పవాడై తనకు, తన కుటుంబానికే కాక, భారతదేశమంతటికీ ఎంతటి కీర్తి ప్రతిష్టలు తెచ్చియుందెనో ఆలోచింతురుగాక. అంతేకాకుండా ఇతని చిత్రాలన్నింటినీ సేకరించి, ప్రధానమైన ఒక స్థలంలో ఇతని పేరు మీద మ్యూజియం ఏర్పాటు చేసి, భారతీయులు తమ కృతజ్ఞతలను తెలియజేసుకొందురని” డా. కజిన్సు పండితుడు అభిప్రాయపడ్డారు. ఈ కళాకారుడు భారతీయుడు కనుక, ప్రకృతిని చూచి తన కళానైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తన దేశంలోనే అవకాశాలు ఎక్కువగా వున్నాయని, ప్రకృతిని చూచి చిత్రకళా విషయాలను అవగాహన చేసుకోవడంలో యితనికి సహజంగా కలిగిన విషయ గ్రహణ శక్తి ఆత్మ సౌందర్యం, విజ్ఞానం, సౌందర్య రస గ్రహణ శక్తి ఇతనికి ఎక్కువగా తోద్బడ్డాయి. ఇతని చిత్రాలు సజీవమైన చిన్న నాటకాలు. రాగోద్దీపితమైన తన దేశంలో దైనందిన జీవితానికి వాస్తవమైన అనువాదాలు ఈయన రచించిన నీడలు, కత్తి పదును పట్టువాడు అనే చిత్రాలు రచించిన విధానం అతి రమణీయమైనది. ఈ రెండు చిత్రాలలో అతని కళా నైపుణ్యం పరణతి పొందింది. ఇతనిలో ఇంత గొప్ప నైపుణ్యం ఉండుటచేతనే యితని చిత్రాలకు 1930లో లండన్‌ నగరమందు సామ్రాజ్య చిత్ర వస్తు ప్రదర్శనాలయంలో ప్రవేశం కల్లిందని పాస్మలెవీ గారు వ్రాశారు. ఆనంద మోహన్‌ చిత్రాలలో ఒకటి 1925లో లక్నో నగరంలో జరిగిన చిత్ర వస్తు ప్రదర్శనలో ‘రాజా మోతీ చందు పతకాన్ని బహుమానం పొందింది. ఆ సంవత్సరమే “తన్మయత్వం” అనే చిత్రం డైలీ ఎక్స్ ప్రెస్ అనే పత్రిక సంవత్సరాది సంచికలో ప్రకటితమయ్యింది. ఈయన చిత్రించిన జీవాత్మ గోపాలుడైన కృష్ణుడు చిత్రాలను “ఇలస్టేట్‌డ్‌ లండన్‌ న్యూస్‌ అనే పత్రికలో 1929లో ప్రచురించారు. కౌతా ఆనంద మోహన శాస్త్రి చిత్రించిన మరికొన్ని చిత్రాలు ‘ఊయల, గొల్లపిల్ల, రుద్రుడు, సంతనుంచి, అజంతా నర్తకి, తిక్కన సోమయాజి, గ్రామవీధి, వరూధినీ ప్రవరాఖ్యులు, సతీ శివుడు” ముఖ్యమైనవి. ఈయన అతి పిన్న వయసులోనే 1940లో మరణించారు.

– శాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం లోగోను (ముద్రికను) రూపకల్పన చేశారు. ఈయన చిత్రాలలో ‘కేశాలంకరణ, నిరీక్షణ టఫాల్లర్‌ స్వ్వేర్‌, ఆపిల్‌ సెల్లర్‌, సరస్వతి, ఓల్డ్‌ ట్రీ వంటి చిత్రాలు ప్రశంసలు పొందాయి. ఈయన 1976లో మరణించారు.రామమోహన శాస్త్రి గారి సోదరుడు కౌతా ఆనందమోహన శాస్త్రి (1908-1940) 32 సంవత్సరాలే జీవించినా… ఆనేక భావ చిత్రాలు, ప్రకృతి దృశ్య చిత్రాలను నవవంగ సంప్రదాయ పద్ధతిలో రూపొందించి దేశ విదేశాల చిత్రకళా విమర్శకుల మన్ననలను పొందారు. డాక్టర్‌ జె.హెచ్‌. కజిన్సు వీరిని ప్రశంసిస్తూ ‘హిందూ దినపత్రికలో వ్రాశారు. “16 సంవత్సరాల వయస్సులో సుందరమైన అతని ఆత్మ మనోహరమైన చిత్రాలలోనికి పరివర్తనం పొందింది. భారతదేశ చిత్రకళ, ఏవిధంగా పునరుజ్జీవనం పొంది వికసించిందో, ప్రపంచంలో ఉన్నత స్ధానం పొందిందో, ఆనంద మోహన తన చిత్రాల ద్వారా తెలియజేశారు” అని కజిన్సు ప్రశంసించారు. ఈయన చిత్రాలు మైసూరు, త్రివేండ్రం ప్రదర్శనశాలల్లో వున్నాయి. త్రివేండ్రం ప్రదర్శనశాలలో వున్న చిత్రం “ఏకలవ్యుడు”. ఈ చిత్రాన్ని అత్యంత రమణీయంగా చిత్రించాడు. ప్రతిభాగంలోనూ భారతీయత ఉట్టిపడేలా, ప్రకృతి పరిసరాల మాధుర్యాన్ని అత్యంత సుందరంగా మిళితం చేసి, రూపొందించాడీ చిత్రాన్ని. ఆనాడు ఆ చిత్రాన్ని మెచ్చుకొనే పండితులు భారతదేశంలో లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇతర దేశస్థులు మన గొప్పతనాన్ని చెప్పేంత వరకు మనవారు మనల్ని గుర్తించరు. అది ఈనాటికీ చెబుతున్న సత్యమే. అందుచేతనే ఆనంద మోహన శాస్తి చిత్రాలు యూరపు, అమెరికా ఖండాలలో ప్రశంసలు పొందాయి. అందుకే ‘నేటి కళాభిజ్ఞులు’ అనే శీర్షికతో (ఫెంచి దేశపు పత్రికలో ఈ భారతీయ చిత్రకళాకారుని కళా ప్రాధి, కళా విశిష్టతలు గురించి వ్రాశారు”. 1980 లోనే లండన్‌లో ప్రదర్శించిన ‘సామ్రాజ్య చిత్రవస్తు ప్రదర్శనలో ఈయన రచించిన రెండు చిత్రాలు చోటు చేసుకున్నాయి. అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ ప్రదర్శనాలయంలో భారతీయ చిత్రాలలో ఆరు కంటే ఎక్కువ వుంచుటకు అవకాశం లేదు. అయినా ఆనంద మోహన శాస్త్రి గారి రెండు చిత్రాలకు ఆ అవకాశం దొరకడం గొప్ప విశేషమే మరి.

“అతి పిన్న వయసులో ఇంత పెద్ద పేరు గడించిన శాస్త్రిగారి ఆయుర్ధాయం యింకా వున్నట్లయితే, ఎంత గొప్పవాడై తనకు, తన కుటుంబానికే కాక, భారతదేశమంతటికీ ఎంతటి కీర్తి ప్రతిష్టలు తెచ్చియుందెనో ఆలోచింతురుగాక. అంతేకాకుండా ఇతని చిత్రాలన్నింటినీ సేకరించి, ప్రధానమైన ఒక స్థలంలో ఇతని పేరు మీద మ్యూజియం ఏర్పాటు చేసి, భారతీయులు తమ కృతజ్ఞతలను తెలియజేసుకొందురని” డా. కజిన్సు పండితుడు అభిప్రాయపడ్డారు. ఈ కళాకారుడు భారతీయుడు కనుక, ప్రకృతిని చూచి తన కళానైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తన దేశంలోనే అవకాశాలు ఎక్కువగా వున్నాయని, ప్రకృతిని చూచి చిత్రకళా విషయాలను అవగాహన చేసుకోవడంలో యితనికి సహజంగా కలిగిన విషయ గ్రహణ శక్తి ఆత్మ సౌందర్యం, విజ్ఞానం, సౌందర్య రస గ్రహణ శక్తి ఇతనికి ఎక్కువగా తోద్బడ్డాయి. ఇతని చిత్రాలు సజీవమైన చిన్న నాటకాలు. రాగోద్దీపితమైన తన దేశంలో దైనందిన జీవితానికి వాస్తవమైన అనువాదాలు ఈయన రచించిన నీడలు, కత్తి పదును పట్టువాడు అనే చిత్రాలు రచించిన విధానం అతి రమణీయమైనది. ఈ రెండు చిత్రాలలో అతని కళా నైపుణ్యం పరణతి పొందింది. ఇతనిలో ఇంత గొప్ప నైపుణ్యం ఉండుటచేతనే యితని చిత్రాలకు 1930లో లండన్‌ నగరమందు సామ్రాజ్య చిత్ర వస్తు ప్రదర్శనాలయంలో ప్రవేశం కల్లిందని పాస్మలెవీ గారు వ్రాశారు. ఆనంద మోహన్‌ చిత్రాలలో ఒకటి 1925లో లక్నో నగరంలో జరిగిన చిత్ర వస్తు ప్రదర్శనలో ‘రాజా మోతీ చందు పతకాన్ని బహుమానం పొందింది. ఆ సంవత్సరమే “తన్మయత్వం” అనే చిత్రం డైలీ ఎక్స్ ప్రెస్ అనే పత్రిక సంవత్సరాది సంచికలో ప్రకటితమయ్యింది. ఈయన చిత్రించిన జీవాత్మ గోపాలుడైన కృష్ణుడు చిత్రాలను “ఇలస్టేట్‌డ్‌ లండన్‌ న్యూస్‌ అనే పత్రికలో 1929లో ప్రచురించారు. కౌతా ఆనంద మోహన శాస్త్రి చిత్రించిన మరికొన్ని చిత్రాలు ‘ఊయల, గొల్లపిల్ల, రుద్రుడు, సంతనుంచి, అజంతా నర్తకి, తిక్కన సోమయాజి, గ్రామవీధి, వరూధినీ ప్రవరాఖ్యులు, సతీ శివుడు” ముఖ్యమైనవి. ఈయన అతి పిన్న వయసులోనే 1940లో మరణించారు.

–గబ్బిట దుర్గాప్రసాద్ -23

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged , , , , | Leave a comment

గాంధీ యే మార్గం.డా. నాగసూరి వేణు గోపాల్ సంపాదకత్వం లో వెలువడిన 3 వ గ్రంథం.1 వ భాగం.22.9.24.

గాంధీ యే మార్గం.డా. నాగసూరి వేణు గోపాల్ సంపాదకత్వం లో వెలువడిన 3 వ గ్రంథం.1 వ భాగం.22.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.10 వ భాగం.22.9.24.

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.10 వ భాగం.22.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.14 వ భాగం. 22.9.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకలనం.సాహితీ వైజయంతి.14 వ భాగం. 22.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం 14 వ భాగం.22.9.24.

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం 14 వ భాగం.22.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ బి వి ఎస్ రామారావు గారి గోదావరి కథలు 9 వ భాగం.21.9.24.

శ్రీ బి వి ఎస్ రామారావు గారి గోదావరి కథలు 9 వ భాగం.21.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.9 వ భాగం.21.9.24.

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.9 వ భాగం.21.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంపుటి.సాహితీ వైజయంతి.13 వ భాగం.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంపుటి.సాహితీ వైజయంతి.13 వ భాగం.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.13 వ భాగం.21.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ బి వి ఎస్ రామారావు గారి గోదావరి కథలు.8 వ భాగం.20.9.24

శ్రీ బి వి ఎస్ రామారావు గారి గోదావరి కథలు.8 వ భాగం.20.9.24

శ్రీ బి వి ఎస్ రామారావు గారి గోదావరి కథలు.8 వ భాగం.20.9.24

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.8 వ భాగం.20.9.24.

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.8 వ భాగం.20.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంపుటి.సాహితీ వైజయంతి .12 వ భాగం.20.9.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంపుటి.సాహితీ వైజయంతి .12 వ భాగం.20.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.12 వ భాగం.20.9.24.

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.12 వ భాగం.20.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ బి. వి.ఎస్. రామారావు గారి గోదావరి కథలు.7 వ భాగం.19.9.24.

శ్రీ బి. వి.ఎస్. రామారావు గారి గోదావరి కథలు.7 వ భాగం.19.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన. నట స్థానం.7 వ భాగం.19.9.24

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంపుటి. సాహితీ వైజయంతీ.11 వ భాగం.19.9.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంపుటి. సాహితీ వైజయంతీ.11 వ భాగం.19.9.24.

Posted in స్వాతంత్ర సమరయోదులు | Leave a comment

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.11 వభాగం.19.9.24.

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.11 వభాగం.19.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ బి.వి.ఎస్. రామారావు గారి గోదావరి కథలు .6 వ భాగం.28.9.24.

శ్రీ బి.వి.ఎస్. రామారావు గారి గోదావరి కథలు .6 వ భాగం.28.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.6 వ భాగం.18.9.24

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.6 వ భాగం.18.9.24

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంపుటి. సాహితీ వైజయంతి.10 వ భాగం.18.9.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంపుటి. సాహితీ వైజయంతి.10 వ భాగం.18.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.10 వ భాగం.28.9.24.

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.10 వ భాగం.28.9.24.

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.10 వ భాగం.28.9.24.

Posted in రచనలు | Leave a comment

శ్రీ బీవీస్. రామారావు గారి గోదావరి కథలు.5 వ భాగం.17.9.24.

శ్రీ బీవీస్. రామారావు గారి గోదావరి కథలు.5 వ భాగం.17.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.5 వ భాగం.17.9.24.

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.5 వ భాగం.17.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంపుటి సాహితీ వైజయంతి.5 వ భాగం.17.9.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంపుటి సాహితీ వైజయంతి.5 వ భాగం.17.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట నారాయణ కవి కృత నాటకం వే ణీ సంహారం.9 వ భాగం.17.9.24.

భట్ట నారాయణ కవి కృత నాటకం వే ణీ సంహారం.9 వ భాగం.17.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ బి వి ఎస్ రామారావు గారి గోదావరి కథలు.4 వ భాగం.16.9.24.

శ్రీ బి వి ఎస్ రామారావు గారి గోదావరి కథలు.4 వ భాగం.16.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.4 వ భాగం.16.9.24.

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.4 వ భాగం.16.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంపుటి సాహితీ వైజయంతి.4 వ భాగం.16.9.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజు శ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంపుటి సాహితీ వైజయంతి.4 వ భాగం.16.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.8 వ భాగం.16.9.24.

కొందరు ప్రముఖ ఆంధ్ర నట దిగ్గజాలు -9

కొందరు ప్రముఖ ఆంధ్ర నట దిగ్గజాలు -9

26-’కళావర్ రింగ్ ‘’గా పేరున్న నటి సంగీత నాట్య విదుషీమణి ,హరికదా కళాకారిణి ,దానస్శీలి ఘంటసాలను ఆదుకొన్న దయార్ద్ర హృదయ –శ్రీమతి సరిదె లక్ష్మీ నరసయ్యమ్మ

 ఈమెనుగురించి శ్రీ పరుచూరిశ్రీనివాస్ చెప్పిన విషయాలు –

కళావర్ రింగ్ (1908-1964) అన్న పేరు నేను మొదటిసారి విన్నది 1981-82 ప్రాంతాల్లో. ఇదేదో గమ్మత్తుగా ఉందే అనుకున్నాను. తరువాత మరో మూడేళ్ళకు చదువుకోసం మద్రాసు వెళ్ళినప్పుడు వి.ఎ.కె.రంగారావుగారి దగ్గర ఆయనే ప్రచురించిన భువనవిజయం (1971, ఇది ఘంటసాల ఇంగ్లండు, జర్మనీ, అమెరికా దేశాలలో కచేరీలు ఇవ్వడానికి వెళ్తున్న సందర్భంలో ప్రచురించబడింది.) అన్న పుస్తకంలో ఆవిడ ఫోటో, ఆవిడ గురించి ఘంటసాల చెప్పిన కొన్ని మాటలు, ముఖ్యంగా ఆవిడ ఘంటసాలకి విజయనగరంలో ఎలా సహాయపడింది, చదివిన తర్వాత పేరున్న వ్యక్తే అని అర్థమయ్యింది. ఆవిడ అసలు పేరు సరిదె లక్ష్మీ నరసమ్మ. ఆవిడ గురించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుగు వికీపీడియాలో ఉన్నాయి.

గురజాడ కన్యాశుల్కంలో మధురవాణి పాత్రకు కళావర్ రింగ్ ప్రేరణ అని వాదన ఒకటి ఉంది. కానీ అది నిజం కాదు. కన్యాశుల్కం మొదటి కూర్పు 1897లోను, రెండవ కూర్పు 1909లోను అచ్చయ్యాయి. కళావర్ రింగ్ అన్న పేరు రావటానికి ఒక శృంగార పురుషుని చేతికున్న కళావర్ మార్కు ఉంగరం కావాలి అని మారాం చేస్తే అతడు ఆవిడను చేరదీసినట్లు, అప్పటి నుండి ఆ పేరు స్థిరపడిపోయినట్లు చెప్తారు. తొలిగా విజయనగరంలో మేజువాణీలలో చేసిన నృత్యాలతో పేరు పొందిన తరువాత నాటకాల్లో నటించడం, హరికథలు కూడా చెప్పటం జరిగింది. ఆమె రాసిన ‘రాతిరి నాటకమయినది మొదలుగా రాదు కదా నిదుర’ అన్న పాట బాగా ప్రాచుర్యం పొందింది. రంగారావుగారు చెప్పిన దాని ప్రకారం (చూ. ఆలాపన) ఆమె మొత్తం గ్రామఫోను కంపెనీలకి ఎనిమిది పాటలు–నాలుగు రికార్డులు–పాడారు. నా దగ్గరున్న 6 పాటల్లో నాలుగు పాటలు ఈ సంచికలో. ఈ పాటలలో రెండు తొలినాటి గ్రామఫోన్ గాయకులు అన్న సంకలనాల్లో కూడా చేర్చబడ్డాయి.

కళావర్ రింగ్‌తో పోలిస్తే పులిపాటి వెంకటేశ్వర్లు (1890-1972), వేమూరి గగ్గయ్య (1895-1955), గండికోట జోగినాథం, పువ్వుల రామతిలకం పేర్లు తరచుగా వినపడేవి. పులిపాటి, గగ్గయ్య చాలా ఏళ్ళు తెలుగు మాట్లాడే ప్రాంతాలలో నాటక ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా తెలుగు సినిమా తొలిరోజుల్లో (1933-1948) చాలా చిత్రాలలో నటించారు. అలాగే వారిద్దరు పాడిన చాలా పాటలు, పద్యాలు కూడా రికార్డులపై విడుదలయి మొన్నమొన్నటి వరకు కూడా తేలికగా అందుబాటులో ఉండేవి. రామతిలకం జీవించిన కొద్దికాలంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొంది. చివరిగా గండికోట జోగినాథం రేలంగి వెంకటరామయ్యకి గురువుగా ప్రసిద్ధుడు.

ఈ సంచికలో ఈ నలుగురూ కాళ్ళకూరి నారాయణరావు రాసిన చింతామణి నాటకంనుండి పాడిన కొన్ని పద్యాలు, సంభాషణలు ఇస్తున్నాను. రాబోయే సంచికల్లో వీరు పాడిన మరిన్ని పాటలు/పద్యాలు, ముఖ్యంగా గగ్గయ్య పైన ఆయన పాడిన పాటలు, పద్యాలు అన్నింటితో (దాదాపుగా!) ఒక పూర్తి వ్యాసం రాసే ప్రయత్నం చేస్తాను.

ఈ రికార్డులన్నీ 1935-36 ముందు నాటివి. అప్పటికే ‘సుబ్బిసెట్టి హాస్యం’ ప్రవేశించినట్లు తెలుస్తుంది. నిజానికి ఇదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు. గ్రామఫోను రికార్డులు వచ్చిన తొలినాళ్ళనుండే ద్వందార్థాలతో కూడిన మాటలతో ‘కామెడీ’ లేక ‘హాస్యపు’ పాటల రికార్డులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే విడుదలయ్యాయి. ఈ తొలినాటి కామెడీ పాటలపైనా కూడా ఎప్పుడైనా సమయం దొరికితే ఒక నిడివైన వ్యాసం రాయాలనే కోరికైతే ఉంది.

శ్రీ రాంభొట్ల నృసింహ శర్మ మరిన్ని వివరాలు అందించారు –

1908లో విజయనగరానికి దగ్గర కోరుకొండలో సూర్రెడ్డి సన్యాసి అఅప్పాయమ్మ దంపతులకు జన్మించింది .రెండవ ఏట కళావంతుల కుటు౦బానికి దత్తత వెళ్ళింది .పెంపుడు తల్లి సరిదేఆదేమ్మ విజయనగర ఆస్థాన నర్తాకి  ,పెంపుడు తల్లి దగ్గరే నాట్యం నేర్చింది అయిదవ తరగతి వరకు చదివింది మద్దిల లచ్చన్న వద్ద సంగీత విద్య నేర్చింది .మద్దెల సత్యమూర్తి, చాగంటి  గంగబాబు,కోటిపల్లి గున్నయ్య ల వద్ద ఎక్కువ కాలం తీవ్ర శిక్షణ పొందింది .హిందూస్తానీ జావళీలు ,క్షేత్రయ్య పద భంగిమలు మద్దెల హైమవతి దగ్గర నేర్చుకున్నది .8ఏళ్లకే మంచి నృత్యకారిణి ఆని పేరు పొందింది .12వ ఏట నాట్య బృంద నాయకీ మణి అయింది .

‘’కృష్ణ గీతం ‘’అనే అంశాన్ని స్వయంగా పరమాద్భుతంగా ప్రదర్శించేది .చొప్పల్లి సూర్య నారాయణ భాగవతార్ వద్ద హరికధా గానం అభ్యసించింది . అప్పుడే కళావర్ కింగ్ గా పేరుపొంది.1934లో గ్రామఫోన్ లకోసం ‘’కోకిల హాయని కూసెగా –వ్యాకుల మానస మాయెగా ‘’,’’పచ్చబొట్టు ప్రాణనాథా ‘’‘’,’’చిటపట చినుకులు దుప్పటి తడిసేను ‘’,’’సైపగా జాల ‘’,’’ఏరా నాప్రియా ‘’మొదలైన గీతాలను రికార్డ్ లుగా ఇచ్చింది .’’మేడ మీద చిన్నదోయి అమ్మలారా ‘’అనే భజన కీర్తనకూడా గ్రామఫోన్ కోసం పాడి రికార్డ్ చేసింది .

1935లో ‘’రానీ ప్రమీల ‘’సినిమాతో చలన చిత్ర రంగం లోకి కాలుపెట్టింది కళావర్ రింగ్ ‘’1947లో మద్రాస్ రేడియో ద్వారా సీతారామ కళ్యాణం ,’’సుందర కాండ ‘’,’’సక్కు బాయి ‘’,భక్త రామదాసు నాటకాలలో నటించింది .1952లో ‘’విజీనగరం ‘’ మునిసిపల్ కౌన్సిల్ కు పోటీ చేసింది .ఖాదర్ వలీషా బాబా భక్తురాలుగా 30 వేలరూపాయలు ఖర్చు చేసి నూతిని త్రవ్వి౦చి,ధన నష్టం జరిగినా ,ఫలితం రాకపోయినా స్థిత ప్రజ్నురాలుగా నిలిచింది ..రికార్డు ల ద్వారా వచ్చిన డబ్బు అంతా పేద విద్యార్ధుల జీతాలు కట్టతానికే ధారా పోసిన పున్యాత్మురాలు .అమరాగాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు విజయనగరం సంగీత కళాశాలలో విద్యార్ధిగా ఉన్నప్పుడు ఎన్నో సార్లు కళావర్ కింగ్ ఆదుకొన్నదని కృతజ్ఞతా పూర్వకంగా స్మరించుకొన్నారు .

1964 మార్చి 27నఆంధ్రప్రదేశ్ నాటక అకాడెమి ఏర్పాటు చేసిన ఆలిండియా డాన్స్ సెమినార్ లో కళావర్ రింగ్ శ్రీమతి సరిదె లక్ష్మీ నరసయ్యమ్మ ను నభూతోగా ఘనంగా సత్కరించారు .ఆమెను వరించిన నాట్య తరంగిణి,గానకోకిల ,గానకళా కోవిద బిరుదులు  అన్వర్ధాలు .1964లో ఈ గాన నాట్య కళా సరస్వతి కళావర్ రింగ్ కనుమూసి దేవెంద్రలోకం చేరింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-24-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మహారాష్ట్ర నటుడు ,గీత రచయిత,స్వరకర్త ,హార్మోనియం లెజెండ్, అలాదియా ఖాన్ కు ఏకలవ్య శిష్యుడు ,సిని సంగీత దర్శకుడు ,మైసూర్ మహారాజా  ఆంతరంగికుడు –శ్రీ గోవిందరావు టె౦బే

మహారాష్ట్ర నటుడు ,గీత రచయిత,స్వరకర్త ,హార్మోనియం లెజెండ్, అలాదియా ఖాన్ కు ఏకలవ్య శిష్యుడు ,సిని సంగీత దర్శకుడు ,మైసూర్ మహారాజా  ఆంతరంగికుడు –శ్రీ గోవిందరావు టె౦బే

గోవింద్ సదాశివ్ టెంబే, గోవిందరావు టెంబేగా ప్రసిద్ధి చెందారు (5 జూన్ 1881 – 9 అక్టోబర్ 1955), హార్మోనియం ప్లేయర్, రంగస్థల నటుడు మరియు సంగీత స్వరకర్త.

ప్రారంభ జీవితం మరియు నేపథ్యం

అతను కొల్హాపూర్‌లో పెరిగాడు మరియు జీవితంలో ప్రారంభంలోనే సంగీతానికి అనుబంధంగా ఉన్నాడు. అతను ఎక్కువగా హార్మోనియం ప్లేయర్‌గా స్వయంగా నేర్చుకున్నాడు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో తన తొలి అడుగులు వేసినందుకు దేవల్ క్లబ్ రుణాన్ని అతను అంగీకరించాడు.

టెంబే తన కళను భాస్కర్‌బువా బఖాలే నుండి నేర్చుకున్నాడు మరియు జైపూర్ ఘరానాకు చెందిన అల్లాదియా ఖాన్ నుండి నేరుగా మార్గదర్శకత్వం పొందకపోయినా, టెంబే ఖాన్‌సాహెబ్‌ను తన గురువుగా భావించాడు

కెరీర్

అతను పండిట్‌కి తోడుగా ఉండేవాడు. భాస్కర్‌బువా బఖలే, మరియు తరచుగా సోలోగా కూడా ప్రదర్శనలు ఇచ్చేవాడు, కానీ తర్వాత తన కెరీర్‌లో చాలా వరకు హార్మోనియంను వదులుకున్నాడు.

అతను 1910లో మనప్‌మన్ అనే నాటకానికి సంగీతం అందించాడు మరియు మొదటి మరాఠీ టాకీ అయోధ్యేచ రాజా (1932)కి కూడా సంగీతం అందించాడు. ఈ రెండు ప్రొడక్షన్స్‌లో కూడా నటించాడు.

అతను మైసూర్ దివంగత యువరాజా, హెచ్‌హెచ్ శ్రీకి వ్యక్తిగత స్నేహితుడు. కంఠీర్వ నరసింహ రాజా వడియార్. ప్రొ. టెంబే 1939లో యూరోప్ పర్యటనలో యువరాజా యొక్క పెద్ద పరివారంలో భాగమయ్యాడు. ఈ పర్యటనలో పోప్ ముందు మరియు ఇతర ప్రదేశాలలో బృందం ప్రదర్శన ఇచ్చింది. ప్రపంచ యుద్ధం ప్రారంభమైనందున, వారు చాలా కాలం పాటు లండన్‌లో ఉన్నారు మరియు చివరికి జనవరి 1940లో తిరిగి వచ్చారు, అయితే యువరాజా మార్చి 1940లో తన ప్యాలెస్ ఎంకరేజ్‌లో (హోటల్ తాజ్ పక్కన) మరణించాడు మరియు ప్రొఫెసర్ టెంబే తన పోషకుడిని కోల్పోయాడు.

1913లో గంధర్వ నాటక మండలి ఏర్పడినప్పుడు అతను దాని భాగ-యజమాని. రెండు సంవత్సరాల తరువాత, అతను శివరాజ్ నాటక మండలి పేరుతో తన స్వంత సంస్థను ప్రారంభించాడు.  నాటకాలలో పదాలు (పాటలు) కూడా వ్రాసాడు.

పండిట్ పురుషోత్తం వాలావల్కర్ గోవిందరావు టెంబే శిష్యుడు.

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-24-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీ బి వి ఎస్ రామారావు గారి గోదావరి కథలు.3 వ భాగం.15.9.24.

శ్రీ బి వి ఎస్ రామారావు గారి గోదావరి కథలు.3 వ భాగం.15.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.3 వ భాగం.15.9.24.

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.3 వ భాగం.15.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజశ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంపుటి సాహితీ వైజయంతీ.3 వ భాగం.15.9.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు ( మంజశ్రీ) గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంపుటి సాహితీ వైజయంతీ.3 వ భాగం.15.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.7 వ భాగం.15.9.24.

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.7 వ భాగం.15.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ బి.వి. ఎస్. రామారావు గారి గోదావరి కథలు.2 వ భాగం.14.9.24.

శ్రీ బి.వి. ఎస్. రామారావు గారి గోదావరి కథలు.2 వ భాగం.14.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.2 వ భాగం.14.9.24.

పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ కళా కారుడు శ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన నట స్థానం.2 వ భాగం.14.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అక్కిరాజు రమా పతి రావు గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంపుటి.సాహితీ వైజయంతి .2 వ భాగం.14.9.24.

శ్రీ అక్కిరాజు రమా పతి రావు గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంపుటి.సాహితీ వైజయంతి .2 వ భాగం.14.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.6 వ భాగం. 14.9.24.

భట్ట నారాయణ కవి కృత నాటకం వేణీ సంహారం.6 వ భాగం. 14.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ బి. వి. ఎస్.రామారావు గారి గోదావరి కథలు.1 వ భాగం.13.9.24. -2

శ్రీ బి. వి. ఎస్.రామారావు గారి గోదావరి కథలు.1 వ భాగం.13.9.24.-2

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పద్మశ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన. నట స్థానం.1 వ భాగం.13.9.24.

పద్మశ్రీ స్థానం నరసింహారావు గారి స్వీయ రచన. నట స్థానం.1 వ భాగం.13.9.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment