Tag Archives: సేకరణలు

సీత అయోధ్యకు తిరిగొచ్చాక…

సీత అయోధ్యకు తిరిగొచ్చాక… రామాయణం మన అందరికీ కథగా తెలుసు. రామాయణంలో పాత్రలన్నిటినీ దేవుళ్లుగా కాకుండా మానవ కోణం నుంచి చూస్తే ఎలా ఉంటుంది? ప్రముఖ రచయిత్రి వాయు నాయుడు చేసిన అటువంటి ప్రయత్నమే ‘సీతాస్ ఎసెంట్’. రామాయణంలోని ముఖ్యమైన పాత్రల రాగద్వేషాలు, భావోద్వేగాలు, ఇష్టాఇష్టాలను సున్నితంగా చిత్రీకరించిన ఈ నవలలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు..  … Continue reading →

Posted in సేకరణలు | Tagged | 1 Comment

1920 – లో మహాత్మా గాంధీ ఉయ్యూరు రాక – ఆనాటి వార్తల్లో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగుకు వెలుగు

తెలుగుకు వెలుగు   కొద్దిగా ఆలస్యమే అయినా, రాష్ట్ర పాఠశాలల్లో తెలుగు బోధనను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ముదావహమే. పాఠశాల స్థాయిలో, ఇంటర్మీడియట్‌లో, డిగ్రీ కళాశాలల్లో తెలుగు పేపర్‌ను నిర్బంధం చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్టు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇక తెలుగు భాషేతరులు కూడా తెలుగును … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఒరియా రచయిత్రికి జ్ఞానపీఠ పురస్కారం

Posted in సేకరణలు | Tagged | Leave a comment

కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ పెద్ది భొట్ల సుబ్బా రామయ్య తో ఇంటర్ వ్యూ

Posted in సేకరణలు | Tagged | Leave a comment

నారాయణ రెడ్డి కవితా సంకలనాలు -సమీక్ష

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఆంధ్రదేశ మహిళాసంఘం – అష్టమ సమావేశం – మదనపల్లి – 18 11 1934

Posted in సేకరణలు | Tagged | Leave a comment

102ఏళ్ళ ఓ అమ్మ కధ

Posted in సేకరణలు | Tagged | Leave a comment

భారత సంక్షేమమే విశ్వ కళ్యాణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హిందూత్వంతోనే జీవన విలువలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఊరురా పద్యాల పండుగ!

Posted in సేకరణలు | Tagged | Leave a comment

‘నెల’ సన్ షిండే లా ….. ఉత్తినే … ఎ వి స్ కవిత

Posted in కవితలు | Tagged | Leave a comment

మన విశిష్ట వారసత్వాన్ని మరువరాదు సేకరణ: గోటేటి రామచంద్రరావు

మన విశిష్ట వారసత్వాన్ని మరువరాదు సేకరణ: గోటేటి రామచంద్రరావు ఆ మహానుభావుడు ధీరోదాత్తుడు, మూర్తీభవించిన తెలుగు విరాట్ స్వరూపం. యావత్తు తెలుగు జాతి హృదయాంతరాళల్లో శాశ్వతంగా పవిత్ర స్థానాన్ని ఆర్జించుకొన్న శేముషీ దురంధరుడు. ఆయనది ప్రతి తెలుగు వ్యక్తి మదిలో ‘అన్నగా’ శాశ్వితమైన స్థానం. తరతరాల తెలుగు ఆచార వ్యవహారాలకు, వైభవ ప్రాభవాలకు, సంస్కృతీ సంప్రదాయాలకు, … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

‘మహారాణి’ జనవరి 1889 బాలికల కోసం వర్ణ పత్రిక

Posted in సేకరణలు | Tagged | Leave a comment

వేదాంతం వారికి పుష్పాంజలి ‘నేనే సత్యభామ’

వేదాంతం వారికి పుష్పాంజలి ‘నేనే సత్యభామ’ ఆరుదశాబ్దాల పాటు పట్టుచీర మెరమెరలు, పూలజడల గుబాళింపులు, అలకలు, వయ్యారాలు, కలహాలు , వన్నె చిన్నెల వయ్యారాలతో యావత్ ప్రపంచాన్ని మురిపించిన కూచిపూడి పెద్దాయన వేదాంతం సత్యనారాయణ శర్మ ఇటీవలే కన్నుమూశారు. కానీ ఆయనను సజీవంగా కళ్లముందు నిలిపేందుకు మంచి ప్రయత్నం చేశారు దూలం సత్యనారాయణ. నేనే సత్యభామ … Continue reading →

Posted in సేకరణలు | Tagged | 1 Comment

మార్గ దర్సనం చేసిన ముగ్గురు మహితాత్ములు

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ముచ్చటయిన మూడు విషయాలు

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ప్రజలకు చేరువ కావలసిన అమృత ఫలాలు – అంతర్జాల నిఘంటువులు

 

Posted in సేకరణలు | Tagged | 1 Comment

తనికెళ్ళ భరణీయం

బంధాలు వికసిస్తేనే అందం రంగస్థలాన్ని దాటి సినీరచయితగా పదేళ్లు, నటుడిగా పాతికేళ్లు సుదీర్ఘ ప్రస్థానం చేసిన వారు తనికెళ్ల భరణి. స్వేచ్ఛ లేని చోట బాధ్యత ఏముంటుంది? బాధ్యతాయుతంగా ఏమైనా చేయొచ్చనుకుని సినీరచనకు సిద్ధమైన భరణికి ఆక్కడున్న సంకెళ్లు ఎంతో మానసిక క్షోభకు గురిచేశాయి. అయినా ఓ పదేళ్లు ఆ బాధ్యతల్ని మోసి ఆ తరువాత … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీమతి రాధికా శ్రీనివాస్ కవిత

Posted in కవితలు | Tagged | Leave a comment

తెలుగు సంబరం – తెలుగుభాష కు చాంగు భళా !!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు లో రాయనందున తిప్పి పంపనైనది – తెలుగు గురుంచి వార్తా పత్రికలలో సీకరణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పద్యాల చిన్నయసూరి

పద్యాల చిన్నయసూరి పద్యం తెలుగువారికే ప్రత్యేకమైన ఆస్తి. కందం, ఆటవెలది, తేటగీతి, మత్తేభం, ఉత్పలమాల, చంపకమాల, సీసం… ప్రతి ఛందస్సుదీ ప్రత్యేకమైన అందం. వజ్రాలు వరసగా పేర్చినట్టు, రత్నాలు రాశులు పోసినట్టు, చెరువులో ఎర్ర కలువలు పూచినట్టు, ఆకాశంలో నక్షత్రాలు వెలిగినట్టు… అలతిఅలతి పదాలతో అల్లిన మాలలు మన పద్యాలు. “అంత విలువైన ఆస్తిపాస్తులను భావి … Continue reading →

Posted in సేకరణలు | Tagged | 2 Comments

పాత సినిమాల లో కొత్తపదాలు

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సాహిత్యం సిగపువ్వు – చందమామ

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మన తెలుగు టైప్ రైటర్

  మన తెలుగు టైప్ రైటర్ 1923 అక్టోబర్ నెలలో గుంటూరు నుంచి దిడుగు వెంకట నరసింహ రావు తెలుగు టైప్ రైటర్ తయారు చేయడానికి ఆర్ధిక సహాయం కోసం ప్రకటన చేశాడు.    తరువాత అదే సంవత్సరం డిసంబర్ నెలలో తెలుగులో మొదటి టైప్ రైటర్ తయారు చేయడానికి అవసరమైన సాంకేతిక  పరిజ్ఞానం తన వద్ద కూడా ఉన్నదని … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

తోలి నిఘంటు కర్త – మామిడి వెంకటాచార్యులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సిని సంగీతం లో మేరుపర్వతం

Posted in సేకరణలు | Tagged | 1 Comment

సంగీత నందనం విరబూయాలి – వి.ఎ.కె.రంగారావు

సంగీత నందనం విరబూయాలి – వి.ఎ.కె.రంగారావు ఈ డిసెంబరు 27, 28, 29 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరుగనున్నవన్న విషయం కొన్ని వారాల క్రిందట తెలిసింది ‘మీరు సభలలో సాహిత్య నాటకాల గురించి మాట్లాడాలి’ అన్న ఆదేశంతో శ్రీమతి అలేఖ్య ఫోన్ చేయగా. నవంబరు 27వ తేదీన మద్రాసు ఆంధ్రా సోషల్ అండ్ … Continue reading →

Posted in సేకరణలు | Tagged | 9 Comments

శ్రీ కృష్ణ లీలామృతం

Posted in సేకరణలు | Tagged | Leave a comment

కూచిపూడి నిఘంటువు – రచన – భాగవతుల సేతురాం

కూచిపూడి నిఘంటువు – భాగవతుల సేతురాం కూచిపూడి నాట్య విషయాలకు సంబంధించిన సిద్ధాంత, ప్రాయోగిక, సంగీత, సాహిత్య, చరిత్ర ఇత్యాది విషయాలకు సత్యనారాయణ శర్మ ఒక నిఘంటువు లాంటి వారు. కలాపాలు, యక్షగానాలు, ఏకపాత్ర కేళికలు, కూచిపూడి నాట్యంలోని మార్పులు, చేర్పులు, ప్రదర్శనా విధానంలో నాటికీ, నేటికీ ఉన్న వ్యత్యాసం, నాటి కూచిపూటి నాట్య గురువుల … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మా కుల స్వామి – రచన్ – జి . కృష్ణ

Posted in రచనలు | Tagged | 1 Comment

విశ్వావిర్భావం

  విశ్వావిర్భావం  స్పేస్ టైం లో వ్రేలాడ దీయ బడిన స్పైరల్ గెలాక్సీ పై అంటించిన పోస్టర్ లో ”మీరు ఇక్కడ ఉన్నారు ”అని వ్రాసి ఉందట .విశ్వావిర్భావానికి బిగ్ బాంగ్ సిద్ధాంతం ఆధారం గా భావిస్తారు .దాన్ని పూర్తిగా నమ్మక పోయినా దానిని మించిన సిద్ధాంతం వచ్చినా దాన్ని వదలలేక పోతున్నారు .నక్షత్రాలకు ముందే మూలకాలు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

అలేగ్సాండర్ నాటి గ్రీకు సమాజం

     అలేగ్సాండర్ నాటి గ్రీకు సమాజం ఆకాలం లోగ్రీకుల ఇళ్ళు చిన్నవి గా ఉండేవి .కాల్చని మట్టి ఇటుకలతో ఇల్లు నిర్మించే వారు  .మధ్యధరా ప్రాంతపు ఎండ ప్రతి ఫలించటానికి వీలుగా తెల్ల రంగు వేసే వారు . కిటికీలు పైన ఎత్తులో ఉండేవి .పేదలకు ఒకటి లేక రెండు గదులున్న ఇల్లున్దేవి . ధనికుల ఇళ్లలోఆడ వారికి ,మగ వారికి వేరు వేరు గా గదులున్దేవి .ఇంటి మధ్య ఖ్ఖాలీ ప్రదేశానికి చుట్టూ గదులున్దేవి  .భోజనం సాధారణ భోజనమే .చాలాతాజా గా ,రుచి కరమైన వాటినే తినే వారు . వేడి ప్రాంతం కనుక పళ్ళు ,కూరగాయలు బాగా పండేవి .గోధుమ ,బార్లీ చేపలు సమృద్ధి గాలభించేవి .మాంసం తినటం తక్కువే . మేక పాలు తాగే వారు .పెరుగు ,వెన్న అన్నిటికీ మేక పాలే .ఆలివ్ ,ఆలివ్ నూనె వాడకం బాగాఉండేది .భోజనం లో ద్రాక్ష సారా తప్పని సరి . బానిసలు ఎక్కువ .యుద్ధాలలో పట్టు బడ్డ వారు ,వారి తార తరాల సంతానం ,బానిసలే .ఆట ,పాటధనిక ,పేద భేదం నాలుగవశతాబ్దానికి పెరిగింది .  అన్ని పనులు బానిసలే చేసే వారు .ప్రతి ఇంట్లో వాళ్ళు తప్పని సరి  .ధనిక పేదల భేదం నాల్గవ శతాబ్దం నాటికిపెరరిగింది.ఆడ వాళ్ల కు హక్కులు తక్కువే .మగ వాళ్ళ అధీనం లోనే ఆడబ్రతుకు ఉండేది . ఆమె ఇంటికే పరిమితం .వీధి లో తిరగటం నేరం .స్పార్టా లో మాత్రంస్త్రీలకు స్వాతంత్రం ఉండేది . అందుకే ఇక్కడి మహిళలు బలాధ్యమైన ,ఆరోగ్య వంత మైన పిల్లల్ని కనే వారు .ఆడవారు క్రీడలలో పాల్గొనేవారు . బాక్సింగ్ కూడా చేసే వారు .మగ పిల్లలు బడి కి వెళ్ళే వారు . ఆడ పిల్ల లకు ఇంట్లోనే చదువు .స్పార్టా లో ఆడ పిల్లలు బడికి వెళ్లిచదివే వారు .మగ వాళ్ళ తో పాటు అన్నిటికీ వారికి సమాన ప్రాధాన్యత ఉండేది . గ్రీకు దేశం లో కళల పట్ల ఆరాధన ఎక్కువ . నాటక శాలల్లో బహిరంగ ప్రదర్శనలు ప్రత్యక్షం గా జరిగేవి .కామెడీల ప్రదర్సనలు ఎక్కువ.అరిస్తోఫీనాస్ రాసిన కామెడీలు ,యూరిపిదాస్,సోఫోక్లాస్ రాసిన ట్రాజెడీలు ప్రదర్శిస్తే జనం బాగా చూసి ఆనందించే వారు .. కవిత్వంఅంటే మాంచి సరదా .700b.c.కాలం వాడిన అంధ కవి హోమర్ గొప్ప కవి . ఆయన రాసిన ఇలియడ్ ,ఒడిస్సీ లు 1200b.c.నాటిట్రోజన్ వార్ ఆ తర్వాతి కధలు .ఆ కాలం లో చాలా మంది విద్యా వేత్త లకు హోమర్ కావ్యాలు కన్తస్తం . క్రీడలు గ్రీకులోనే పుట్టి పెరిగాయి .ఒలింపిక్ ఆటలకు కేంద్రం .ఆటల్లో మత భావాలను చొప్పించే వారు  .దేవత లను ఆరాధించటం గ్రీకుసంప్ర దాయం .చాంపియన్ క్రీడా కారులకు ప్రత్యెక సత్కారం చేసే వారు .అదొక ”క్లాసికల్ పీరియడ్ ”గా గుర్తింపు పొందింది . ఇన్నీ ఉన్నా గ్రీకులకు ఆనందం కరువే .ఎప్పుడూ యుద్ధాలే .ఆ కాలం లో పర్షియా అనే ఆసియా రాజ్యం (ఇవాల్టి ఇరాన్ )అయోనియాభాగాన్ని ఆక్ర మించింది .ఇది ఏజియన్ సముద్ర తూర్పు తీరం . ఇదే ఇవాల్టి ట ర్కి .దీనిలో ఎన్నో గ్రీకు వలస దేశాలున్నాయి .ఇవిపర్షియా పై499 b.c.లో తిరుగు బాటు చేశాయి .ఏథెన్స్ లాంటి సిటి స్టేట్స్ సమర్ధించాయి .డేరియస్ 1 అనే పర్షియా రాజు వీటిని అణచివేశాడు . అంతటి తో ఆగ కుండా నావల మీద bay of marathan అనే ఏథెన్స్ దగ్గర ప్రాంతానికి దండెత్తి వచ్చాడు .ఎతియన్లకు,పర్శియన్లకు భీకర యుద్ధం జరిగింది .గ్రీకుల రణ కౌశలం పర్శియన్లను దెబ్బ తీసింది .ఓడియన్ ఒడి పోయి సముద్రం గుండాస్వదేశానికి పారి పోయాడు . .   480b.c.      లో మళ్ళీ అతని కొడుకు xerxes వచ్చి ,మీద పడ్డాడు . తెర్మో పైల్ అనే ఇరుకు ప్రాంతం లో యుద్ధం జరిగింది .స్పార్తాన్సైనికులుమొదటి రోజు యుద్ధం లో పర్షియన్ల అంతు చూశారు . ఒక గ్రీసు మోస గాడు పర్శియన్లకు వేరే మార్గం చూపించాడు . పర్షియన్లుగెలిచారు అయినా ఎక్కువ మంది చచ్చారు .ఏథెన్స్ చేరి ఆ మహా నగరాన్ని కాల్చి బూడిద చేశారు .అప్పటికే ఏథెన్స్ వాసులు పారిపోయారు . కనుక జన నష్టం జరగ లేదు తర్వాత సాలమిస్ వద్ద నెల రోజులనౌకా యుద్ధం లో ఏ అనుభవం లేని పర్షియన్లు చావు దెబ్బతిన్నారు . ఈత రాక సముద్రం లో మునిగి పోయారు .వంద లాది పర్షియన్ సైన్యాన్ని ఊచ కోత కోసేశారు .మరుసటి ఏడాది యుద్ధం లోపర్శియన్లను పూర్తిగా ఓడించేశారు . … Continue reading →

Posted in రచనలు | Tagged | 3 Comments

ముగ్గురు మహాను భావులు

ముగ్గురు మహాను భావులు విల్ డ్యురాంట్ అనే గొప్ప రచయిత ను తనకు నచ్చిన పది మంది మేధావులను ,పది మంది కవులను ,పది మంది తత్వ వేత్తలను చెప్ప మంటే ఆయన చైనా తాత్వికుడు కన్ఫ్యూజియాస్ ను ,అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ ను ,జర్మనీ ఫిలాసఫర్ ఇమాన్యుల్ కాంట్ ను పేర్కొన్నాడు … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మహా మేధావి అయిన్ స్టీన్ గురించి కొన్ని జ్ఞాపకాలు .

మహా మేధావి అయిన్  స్టీన్  గురించి కొన్ని జ్ఞాపకాలు .            చిన్న తనం లో కొడుకు చదువు ఎలా సాగుతోందో తెలుసు కోవటానికి ఐయిన్  స్టీన్  తండ్రి స్కూల్ కు వెళ్లి ఉపాధ్యాయుడి ని ‘’మా వాడు దేనిలో రాణిస్తాడు ?’’అని అడిగితే దేనికీ పనికి రడ నీ నిర్మోహ మాటం  గా చెప్పాడట ఆ మేష్టారు.ఆ నాడు బట్టీ పట్ట మే … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

అమెరికా లో బౌద్ధం

     అమెరికా లో బౌద్ధం           క్రీ.శ.1500 లో చాలా మంది పాశ్చాత్యులు ఆసియా లోని చాలా బౌద్ధ క్షేత్రాలను సందర్శించారు .అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకొని ,రాజ కీయం గా స్థిర పడ్డారు .1800 లో బౌద్ధం అమెరికా లో ప్రవేశించింది .స్ట్రేంజర్ అనే మాటకు విదేశీ అనే అర్ధం లాటిన్ భాష లో ఉంది … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | 4 Comments

ఆండీస్ పర్వతాల్లో’’ ఇంకా’’ సామ్రాజ్యం

                             ఆండీస్ పర్వతాల్లో’’ ఇంకా’’ సామ్రాజ్యం   హిమాలయాల తర్వాతఎత్తైన పర్వతా లు ఆండీస్ పర్వ తాలు .అగ్ని పర్వతాలు అక్కడ ఉన్నాయి .అవి ‘’పె రు దేశం ‘’నుంచి వ్యాపించాయి .పెరు లో ని పురాతన  ‘ఇంకా ‘’ప్రజలన జీవన విధానం ,దాన్ని పరి పాలించిన చక్రవర్తుల పరి పాలన గురించి తెలుసు కొందాం .అక్కడ సూర్య దేవుణ్ణి విరకోచ … Continue reading →

Posted in అనువాదాలు | Tagged | 1 Comment

కల్లోల కెరటం డొరోతి పార్కర్

  కల్లోల కెరటం డొరోతి   పార్కర్  ఉరక లెత్తే కవితా ప్రవాహం ,ఆవేశం ,దానికి తగ్గ ఆలోచన ,కొత్త పదాల సృష్టి ,విశృంఖలత ,వీర విహారం ,సెక్సు ,కలహాల కాపురం ,వ్యసన పంకిలం ,విపరీత మైన తాగుడు ,ఆందోళన ,డిప్రెషన్ ,అలజడి ,అస్తిత్వ నిరూపణ ల తో ఒక కల్లోల కెరటం గా , జాతి వజ్రం … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మార్గ దర్శి మార్గరేట్అట్వుడ్

      మార్గ దర్శి మార్గరేట్అట్వుడ్ కవి ,రచయిత సమాజ సేవకురాలు ,సాంస్కృతిక చరిత్ర కారిణి ,పత్రికా సంపాదకురాలు ,బాల సాహిత్య సృష్టి కర్త,అన్నిటికి మించి మంచి అధ్యాపకు రాలు మార్గరేట్ అట్ వుడ్ .సృజనాత్మక సాహిత్య రచన లో నలభై ఏళ్ళు ప్రజలను ప్రభావితం చేసి సమకాలీన రచయితల్లో అన్నిటా అగ్రగామి గా నిలి … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

హిల్డా డూ లిటిల్

            హిల్డా డూ లిటిల్ H.D.గా అని అందరికి  సుపరిచిత మైన రచయిత్రి ,కవి హిల్డా డూ లిటిల్ .ప్రముఖ ఇమేజిస్ట్ కవులు ఎజ్రా పౌండ్ ,మూర్ ల చేత ఇమేజిస్ట్  ముద్ర పడినకవి, అమెరికా కవయిత్రి .ఆమె రచనలు సూటిగా ,గ్రీకు వారి మాటల్లా ఉంటాయని ప్రశంస పొందింది .ప్రయోజనాత్మక కవిత్వం రాసి మెప్పు … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ప్రజా కవ యిత్రి ఫిలిస్ మెక్ గిన్లి

  ప్రజా కవ యిత్రి ఫిలిస్ మెక్ గిన్లి         ‘’నేను బాగా ఉపయోగ పడే దానిని అని నా నిశ్చితాభి ప్రాయం .యూని వేర్సిటి  లకు మాత్రమే కవిత్వం పరిమిత మై పోయి ,సామాన్యులకు సంబంధం లేకుండా పోయిన కాలం లో ,నేను నా కవిత్వం వల్ల లక్షలాది  చదువరు లకు   చేరు వైనాను .కవిత్వ ద్వారాలు తెరిచి ,గొప్ప కవిత్వం … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

నవ్వుల పందిరి – కాట్రగడ్డ వెంకటరావు – పరిచయం

నవ్వుల పందిరి డౌన్లోడ్

Posted in సేకరణలు | Tagged | Leave a comment

చిత్ర కళ

చిత్ర కళ చిత్రకళ  మానవ  జీవితం పై గొప్ప ప్రభావమే చూపించింది .ఇది చదివే వాళ్ళంతా కుంచె వీరులు ,భావుకత వున్న వాళ్ళు .కళా తపస్సమాధిలో రసానందాన్నిపొంది , రస హృదయులను ఆనంద పారవశ్యం లో ముంచి తేల్చే వారు  .మీ కు చిత్ర కళ గురించి నేను రాయటం నా వరకు నాకు విచిత్రం … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

పేర్లు -పేర డాక్స్ కవిత -శ్రీ కొట్టి రామా రావు

   పేర్లు -పేర డాక్స్                                                              కవిత -శ్రీ కొట్టి రామా రావు -ఆంద్ర … Continue reading →

Posted in కవితలు | Tagged , | Leave a comment