వీక్షకులు
- 1,135,419 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మహానటుడు సి. ఎస్. ఆర్ .పూర్వ స్మృతులు.4 వ భాగం.14.4.26
- శ్రీ రామ కర్ణామృతం.16 వ భాగం.14.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.172 వ భాగం.14.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.171 వ భాగం.13.4.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.20 వ భాగం.12.4.26.
- మహానటుడు సి ఎస్ ఆర్ పూర్వ స్మృతులు.3 వ భాగం.12.4.26.
- నా దారి తీరు -3 డిగ్రీ చదువు –మొదటి ఏడాది(1958-59)
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.11 వ భాగం .12.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.170 వ భాగం.12.4.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.19 వ భాగం.11.4.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,916)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: సేకరణలు
అందరూ దేవ ‘దాసు’ లే!
అందరూ దేవ ‘దాసు’ లే! June 26, 2013 ‘దేవదాసు’ సినిమా విశేషాలు తెలుగువారికి తెలియనివి కావు. శతదినోత్సవాల్లో, సిల్వర్, గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో, పత్రికల్లో, ప్రత్యేక సంచికల్లో, ఆత్మకథల్లో ఈ క్లాసిక్ గొప్పదనం గురించి పదే పదే వస్తూనే ఉంటుంది. ఆ ‘పదే పదే’లో నేటి షష్టిపూర్తి సందర్భం కూడా ఒకటి. తెలుగు దేవదాసు … Continue reading
బదరీ కేదారాలు ఉండవా?
బదరీ కేదారాలు ఉండవా? June 24, 2013 కలియుగాంతంలో బదరీకి దారి మూసుకుపోతుంది కేదార్‌నాథ్ క్షేత్రం కూడా ఉండదు జోషీమఠ్‌లో భవిష్యకేదార్ ఆలయం అక్కడికి సమీపంలోనే భవిష్య బదరి పురాణ కథనం. స్థానికుల విశ్వాసం ఏమిటీ ఉత్పాతం ఎందుకీ విలయం ఎందుకిలా జరిగింది భవిష్యత్తులో ఏం జరగబోతోంది కేదార్‌నాథ్, బదరీనాథ్ క్షేత్రాలకు శాశ్వతంగా దారులు మూసుకుపోతాయనే … Continue reading
ఆదోని పురాణ సంఘం ఉపన్యాసాలు
ఆదోని పురాణ సంఘం ఉపన్యాసాలు – డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి ఆంగ్ల సాహిత్యంలో ఎడిసన్, స్టీల్‌ల ‘స్పెక్ట్రేటర్, టాట్లరు’ వ్యాసాల మార్గాన పానుగంటి లక్ష్మీనరసింహారావు ‘సాక్షి’ వ్యాసాలను రాశాడు. అవి 1913న ‘సువర్ణలేఖ’ వారపత్రికలో, 1920, 1927, 1933లలో ఆంధ్రపత్రిక సారస్వతానుబంధాలలో ప్రచురితమయ్యాయి. తెలుగు సాహిత్యంలో ఈ వ్యాసాలకున్న ప్రాధాన్యం తెలిసిందే. 1917-1918లలో అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో … Continue reading
రవీంద్రనాథ్-టొమాటో
టొమాటో ప్రియ మిత్రమా ! నమస్తే. ఈ విద్యుల్లేఖకు నేను తాజాగా రాసిన ‘టొమాటో’ వ్యాసం పి.డి.యఫ్. జతపరిచాను. … Continue reading
భలే సుందరం
భలే సుందరం కొందరే జీవితాన్ని ఇంత సుందరంగా, ఈ సుందరంలా తీర్చిదిద్దుకోగలరు. ఈ కథనం చదివితే మా మాటతో మీరూ ఏకీభవిస్తారు. జికె సుందరం. ఒట్టి రంగు పిచ్చోడు. పాతికేళ్ళ కిందట పట్టుకున్న పిచ్చి ఇది. ఫ్యాను కింద చొక్కా నలగకుండా చేసుకునే బ్యాంకు ఉద్యోగం. గుట్టుగా ఉండొచ్చుకదా! పాటలంటాడు, పద్యాలంటాడు, ఏకపాత్రలంటాడు, పౌరాణికాలంటాడు, నాటికలంటాడు. పెళ్ళీపెటాకుల్లేవు, … Continue reading
తి.తి.దే వారి అన్నమయ్య ఉత్సవాలు – వి.ఎ.కె.రంగారావు
తి.తి.దే వారి అన్నమయ్య ఉత్సవాలు – వి.ఎ.కె.రంగారావు పెద్ద పెట్టున ఏ రకం ఉత్సవాలు జరిపినా, జరిపింది ఎంతటి వారయినా దోషాలుండవచ్చు. అవి గమనించి యికపై జరగకుండా చర్య తీసుకోవటమే విజ్ఞత. కిందటి వర్ధంతి కార్యక్రమాలు ముఖ్యంగా రెండు చోట్ల జరిగాయి. ప్రసంగాలు అన్నమాచార్య కళా మందిరంలో ఉదయం 10.30 నుంచి 1.30 వరకు. … Continue reading
అంతా రామ మయం
అంతా రామ మయం శ్రీరామ నవమినాడు దేశ విదేశాల భక్తులంతా భద్రాచలం చేరుకుంటారు. సీతారాముల కల్యాణోత్సవం కనులారా వీక్షించాలని తపిస్తారు. అలాంటి రాముని సేవలో తరిస్తున్న భద్రాద్రి దేవస్థానాచార్యులు కొమాండూర్ ఇళైయవిల్లి స్థలశాయి, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తమ అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు.. 12 సంవత్సరాల పుణ్యకాలం – కొమాండూర్ ఇళైయవిల్లి స్థలశాయి, … Continue reading
జ్ఞానపీఠ రావూరి
జ్ఞానపీఠ రావూరి తెలుగు సాహితీవేత్తకు మరోసారి జ్ఞానపీఠం గుర్తింపు లభించింది. ప్రముఖ తెలుగు రచయిత డాక్టర్ రావూరి భరద్వాజను కేంద్ర ప్రభుత్వం సాహిత్యంలో అత్యున్నత స్థాయి జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపిక చేయడం తెలుగువారు నిజంగా గర్వించదగిన విషయం. ఆయన రాసిన ‘పాకుడు రాళ్లు’ గ్రంథానికి మూడున్నర దశాబ్దాల తరువాత 2012 సంవత్సరానికి గాను ఈ … Continue reading
చిగురాకుల ఊయలలో ‘ఇల’ మరిచిన ఓ చిలుకా..
చిగురాకుల ఊయలలో ‘ఇల’ మరిచిన ఓ చిలుకా.. ‘ప్రతివాద భయంకర’ ఇంటి పేరు గల శ్రీనివాస్ నిజానికి అతిసున్నిత మనస్కుడు. ‘పఠనం, గానం’ ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ‘నిత్యయవ్వనుడి’గా చెప్పుకుని మురిసిపోయే నిత్య దరహాసి. ఒక పరిశోధనాంశం గురించి సలహా కోసం చెన్నయ్‌లోని ఆయన ఇంటికి వెళ్లినప్పుడు అనేక ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఆయన మహాప్రస్థానానికి … Continue reading
వృత్తిరీత్యా అంటరానివాడిని’– డాక్టర్ యల వర్తి నాయుడమ్మ
వృత్తిరీత్యా అంటరానివాడిని’ మన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో వై. నాయుడమ్మ ఒకరు. తోళ్ల పరిశ్రమ ఆధునీకరణకు సెంట్రల్ లెథర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరక్టర్‌గా ఆయన చేసిన సేవలు ఎనలేనివి. 1985లో కనిష్క విమాన ప్రమాదంలో మరణించిన నాయుడమ్మ జీవిత చరిత్ర ఇప్పటి దాకా రాకపోవటం ఒక లోటే. ఇప్పుడు ఆ లోటును ఇన్‌కంటాక్స్ చీఫ్ కమిషనర్‌గా … Continue reading
నాలో నవరసాలకు చిరునామా!
నాలో నవరసాలకు చిరునామా! సోగ్గాడు, సాహసవంతుడు, సావాసగాళ్లు వంటి నిన్నటి సినిమాల్లో విలన్, ఇప్పుడు ఫ్యామిలీమ్యాన్ ఎవరంటే గుర్తుకొచ్చేది గిరిబాబే. వెండితెర మీద నవరసాలనూ అలవోకగా ఆవిష్కరించే ఈ నటుడు తన సొంతూరు రావినూతల గురించి చెబుతున్నప్పుడు కూడా వాటిని అంతే సునాయాసంగా కురిపిస్తారు. తోపుల్లోకెళ్లి ఏం చేసేవాళ్లో, సినిమా వేషాలు ఎప్పట్నుంచి మొదలో… ఎన్ని … Continue reading
నా గెలుపు బాణి నాన్నదే
నా గెలుపు బాణి నాన్నదే ఆయనకు తెలియని రంగమంటూ లేదు. చిత్రలేఖనం, సంగీతం, కవిత్వం, కథారచన, దర్శకత్వం… ఇలా అన్ని కళారూపాలను ఆయన ఔపోసన పట్టారు. ఆరేడు భాషలలో కవిత్వాలు రాయగల పాండిత్యం ఆయన సొంతం. అయితే రావలసిన గుర్తింపు ఆయనకు రాలేదు. ఎనిమిది పదుల వయసులో సైతం విజయం కోసం ప్రయత్నాన్ని మానలేదు ఆయన. … Continue reading
నేటి లెక్కల ప్రకారం.. వెయ్యి కోట్ల సినిమా ‘లవకుశ’
నేటి లెక్కల ప్రకారం.. వెయ్యి కోట్ల సినిమా ‘లవకుశ’ వాణిజ్యపరంగా ‘లవకుశ’ సాధించిన విజయం భారత సినీ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టం. పావలా నుంచి రూపాయి వరకూ టిక్కెట్ ధరలు, రాష్ట్ర జనాభా మూడు కోట్లున్న రోజుల్లో కోటి రూపాయలు వసూలు చేసిన సినిమా ఇది. అలాగే 50-60 లక్షల జనాభా ఉన్న వంద … Continue reading
ఎన్‌టీఆర్ మళ్లీ ఎక్కడో పుట్టే వుంటారు
లవ కుశకు 50 ఎన్‌టీఆర్ మళ్లీ ఎక్కడో పుట్టే వుంటారు సీతాదేవి.. పవిత్రతకు మారుపేరు. ఆదర్శగృహిణిగా, జగజ్జననిగా భక్తజనసందోహం చేత నీరాజనాలందుకుంటున్న ఆ మహాసాధ్విని చూసిన వారు ఈ విశ్వంలో ఎవ్వరూ లేరు. కానీ దక్షిణభారత ప్రజలు మాత్రం సీతాదేవి ఎలా వుంటుందనగానే ఠపీమని ‘లవకుశ’ సినిమాలో అంజలీదేవినే గుర్తు చేసుకుంటారు. అంతగా ఆ పాత్రలో … Continue reading
‘శివతాండవ’ మాడిన నిత్య విద్యార్థి–సరస్వతీ పుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యులు -శత జయంతి సందర్భం గా
‘శివతాండవ’ మాడిన నిత్య విద్యార్థి – శశిశ్రీ తాను రచించిన కావ్యాన్నే తానే పాఠ్యపుస్తకంగా చదివి పరీక్ష రాసిన అరుదైన కవి సరస్వతీపుత్ర పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు. పదునాలుగు భాషలలో పాండిత్య శోభతో ఒక్క గొంతుకై అబ్బురపరచిన బహుభాషా చక్రవర్తి ఆయన. తెలుగు ప్రబంధాలలోని ప్రబంధ నాయికలకు సాహిత్య చరిత్రలో సముచిత సమయోచిత స్థానం … Continue reading
అరుదైన సార్థక నామధేయుడు – సామల రమేష్‌బాబు
అరుదైన సార్థక నామధేయుడు – సామల రమేష్‌బాబు నిబద్ధతకు, నిజాయితీకి ప్రతిరూపంగా జీవించిన వ్యక్తుల్ని అరుదుగా చూస్తాం. సోమవారం అర్థరాత్రి మరణించిన సి.ధర్మారావు అటువంటి మనిషి. పసిపిల్లల నుంచి వయోవృద్ధుల దాకా అందరూ ఆయనకు స్నేహితులే. ఆయన ప్రభుత్వోద్యోగిగా పనిచేసిన కాలంలో తనకెదురుగా కనిపించేట్లు పెట్టుకున్న చిన్న చెక్కపలకపై రాసి ఉండేది – … Continue reading
సంగీత పరమాచార్య
సంగీత పరమాచార్య అటు సంగీతంలోనూ, ఇటు వైద్య రంగంలోనూ ఆయనొక అద్భుతం. ఏక కాలంలో రెండు వృత్తుల్లో కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించిన మహామహులు చాలామందే ఉండవచ్చు కానీ, డాక్టర్ శ్రీపాద పినాకపాణి ‘బాణి’ మాత్రం న భూతో న భవిష్యతి. తెలుగు సంగీతాభిమానుల కోసం కర్నాటక సంగీతాన్ని తిరగ రాశారు. ఈ సంగీతానికి మకుటాయమానమైన … Continue reading
మూగబోయిన రాగం
మూగబోయిన రాగం డాక్టర్ శ్రీపాద పినాకపాణి అస్తమయం శోకసంద్రంలో సంగీతప్రియులు ప్రముఖుల సంతాపం.. నేడు కర్నూలులో అంత్యక్రియలు కర్నూలు, హైదరాబాద్, మార్చి 11: కర్ణాటక సంగీతాన్ని తెలుగునాట తంజావూరు బాణీలో కొత్తపుంతలు తొక్కించి సంగీతప్రియుల ప్రశంసలు అందుకున్న సంగీత కళానిధి పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, … Continue reading
నల్లగొండ.. తెలుగు కొండ
నల్లగొండ.. తెలుగు కొండ జనం భాషలోనే పరిపాలన ఫలిస్తున్న కలెక్టర్ చొరవ తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు ఆంగ్లంలో వస్తే.. తిరుగు టపా! 95 శాతం లేఖలు మాతృ భాషలోనే సహకరిస్తున్న అధికారులు, సిబ్బంది అధికార భాషా అమలులో జిల్లాలకు ప్రథమ స్థానం ‘తెలుగా! అదెందుకు?’ అని ప్రశ్నిస్తే… ఈ రాష్ట్రం తెలుగు. ఈ ప్రజలు … Continue reading
మా ఊరి నాటకంలో హీరో నేనే
మా ఊరి నాటకంలో హీరో నేనే “జోరుగా వచ్చే ముసీ ప్రవాహం, ఆ నీరు ఎక్కడి కక్కడ సుడులు తిరగడం నిజం ‘టైటానిక్’ నీటిని తలపించేది. ఇంతవరకు నేను అలాంటి సీన్‌ను నా సినిమాల్లో చూపించలేదు. కానీ దర్శకుడు గుణశేఖర్ ‘సైనికుడు’ సినిమాలో కొంతవరకు ఈ ప్రయత్నం చేశారు.” ‘టైటానిక్’ నీటిలో… “మా ఊరు చాలా … Continue reading
మధురవాణి ‘ఝాన్సీ’
మధురవాణి ‘ఝాన్సీ’ ‘సెంచరీ’ తరువాత?… ‘డబుల్’కు రెడీ కావడమే అనుకుంటాం! కానీ ఝాన్సీ మాత్రం ‘నూరో’ ఎపిసోడ్‌కే చేరుకోలేదు.. ఆ తరువాత ఏమైంది?… ‘నూటొక్క’ ఏళ్ల మధురవాణిగా రంగస్థలంపై మెరిసింది.. మహిళా నిర్ణయాధికారం మీద ‘ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎవ్విరి థింగ్ ‘ అనే సినిమాను నిర్మించే స్థాయికి ఎదిగింది. ‘నూటొక్క’ మహిళా దినోత్సవం … Continue reading
నీలంరాజు జీవితంలో..
నీలంరాజు జీవితంలో.. పదిహేనేళ్ల వయసులోనే గాంధీ పిలుపుకు స్పందించి విద్యాలయాల బహిష్కరణ చేసిన దేశభక్తుడు నీలంరాజు వేంకట శేషయ్య. తరువాతి కాలంలో ఆయన ప్రకాశం పంతులుగారికి ప్రైవేట్ సెక్రటరీగా పని చేశారు. అతి పిన్న వయసులోనే పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించి ‘స్వరాజ్య’, ‘ఆంధ్రపత్రిక’లలో పని చేసి తర్వాత సొంత వార పత్రిక ‘నవోదయ’ను స్థాపించారు. చాలాకాలం … Continue reading
గోదారి కుర్రాడు మేజిక్‌లో మొనగాడు
గోదారి కుర్రాడు మేజిక్‌లో మొనగాడు పేదరికం అతని కళాతృష్ణను అణగారనివ్వలేదు. కళ్ల జోడు షాపులో పనిచేస్తూనే కనికట్టు విద్యలో నిష్ణాతునిగా మారాడాయన. ఆయనే ప్రముఖ మెజిషియన్ అలీ. తూర్పు గోదావరి జిల్లాలోని ఒక కుగ్రామంలో జన్మించిన ఆయన అంతర్జాతీయ స్థాయి మెజిషియన్‌గా ఎదిగారు. పేకముక్కలు, పావురాలు వంటివి ఖాళీ చేతులలో సృష్టించడం ఆయన ప్రత్యేకత. తన … Continue reading
విక్టోరియారాణి కాలపు మహిళ
విక్టోరియారాణి కాలపు మహిళ Posted on March 1, 2013 by విహంగ స్త్రీ జనాభ్యుదయానికి కృషి చేసి, స్త్రీ వాద రచయిత్రి అని పేరు పొంది అంతర్జాతీయం గా గుర్తింపు పొందిన నవలా కథా రచయిత్రి ఇంగ్లాండ్ దేశానికి చెందిన వర్జీనియా ఉల్ఫ్. స్త్రీల మనో వేదనల పై ఎన్నో సమా వేశాలలో ఉద్వేగం గా … Continue reading
బడి ‘భాగవతం’
బడి ‘భాగవతం’ అరుణ పప్పు ఇక్కడ నడుస్తున్న విద్యావిధానానికి ముగ్థురాలైన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి వాళ్లకో చక్కటి భవనాన్ని కానుకగా ఇచ్చారు. అంతేనా, ప్రతి తరగతి గదికీ ఓ కంప్యూటర్. అందులోనే పాఠాలన్నీ నిక్షిప్తమయి ఉంటాయి. లెక్కలైనా, సైన్సయినా, ఇంగ్లీషయినా… కంప్యూటర్‌లో సినిమా చూసినంత సులువుగా చూసెయ్యడమే. తర్వాత దాని గురించిన చర్చ, రన్నింగ్ … Continue reading
రాకెట్ ఎగిరినపుడంతా ‘మొగల్తూరు’ రైతే గుర్తొస్తాడు
రాకెట్ ఎగిరినపుడంతా ‘మొగల్తూరు’ రైతే గుర్తొస్తాడు మొగల్తూరు అనగానే టక్కున చిరంజీవి గుర్తొస్తాడు. అరే, కృష్ణంరాజుదీ అదే ఊరు కదా అనుకుంటాం. ఈ సినిమా వ్యవహారం పట్టని పాత తరం వాళ్ళయితే, బారిష్టర్ పార్వతీశంని గుర్తు చేసుకుంటారు. ఈ ముగ్గురూ కాకుండా నాలుగో హీరోని ఇప్పుడు పరిచయం చేస్తున్నాం. పేరు ఎంవైఎస్ ప్రసాద్. శ్రీహరికోట రాకెట్ … Continue reading
తనలో తాను
తనలో తాను ఒక విచిత్రమైన, కాని ఆలోచింపజేసిన, ఆలోచించాల్సిన అరుదైన సందర్భం. దక్షిణామ్నాయ శృంగేరీ శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి విశాఖపట్నం వేంచేశారు. భీమునిపట్నంలో సద్గురు శివానందమూర్తివారి ఆశ్రమానికి -వారి దర్శనార్థం వెళ్లాను. శివానందమూర్తిగారు నన్ను అందరిలోనూ పిలిపించారు. స్వామివారికి స్వయంగా పరిచయం చేశారు. స్వామివారు ముందుకు వంగి … Continue reading
ప్రభాకరదీపిక
ప్రభాకరదీపిక అరవయ్యేళ్ళ కిందటి వరకు తాళ్ళపాక అన్నమాచార్యులవారి గురించి సామాన్యులకే కాదు చాలామంది పండితులకు సైతం తెలియదు. చరిత్రపుటల్లో ఆయన పేరు చూడడమే తప్ప ఆయన సాహిత్య స్వరూపం గురించి ఎవరికీ అవగాహన లేదు. ఆయన సంగీతం సంగతి అసలే తెలియదు – ఇప్పటికీ తెలియదు. అయినా, ఇప్పుడు ఆంధ్రదేశంలోనే కాదు దేశమంతటా, ప్రపంచమంతటా ఆయన … Continue reading
సినిమా పదకోండవ అవతారం
సినిమా పదకోండవ అవతారం సినిమా మనిషిని ప్రభావితం చేయడమే కాదు… ఆలోచనల్ని సమూలంగా మార్చేస్తుంది అంటారు జె కె భారవి. ఆయన దృష్టిలో సినిమా11వ అవతారం. ‘చిటికెల పందిరి’ సినిమాకు దర్శకుడుగా సినీరంగంలోకి ప్రవేశించినా ఆ తర్వాత రచయితగా మారి ప్రఖ్యాతి గడించారు భారవి. ఆ క్రమంలో 24 కన్నడ సినిమాలకు రచన చేసినా ఆయన … Continue reading
