Daily Archives: April 5, 2013

సరస భారతి -43వ సమావేశం -శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది సాహితీ కదంబం

సరస భారతి -43వ సమావేశం -శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది సాహితీ కదంబం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సినిమా కష్టాలు దాటాల్సిందే…

సినిమా కష్టాలు దాటాల్సిందే… విలన్ పాత్రల్ని కూడా హీరోపాత్రలంత రసాత్మకంగా పోషించిన వారు కైకాల సత్యనారాయణ. ‘నవరస నటసార్వభౌముడు’గా కీర్తించబడే ఆయన ఇప్పటికి 780 సినిమాలకు పైగా నటించారు. గతంలో అనేకానేక అవార్డులూ, రివార్డులూ అందుకున్న ఆయనను ఇటీవల అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్యనాయడు అవార్డు కూడా వరించింది. ఐదు దశాబ్దాల ఆయన సినీ జీవిత … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగుకు సైన్స్ పార్శ్వం డా. నాగసూరి వేణుగోపాల్

తెలుగుకు సైన్స్ పార్శ్వం – డా. నాగసూరి వేణుగోపాల్   మీకు తెలుసా… కొన్ని దేశాలలో సైన్స్ దినపత్రికలు ఉన్నాయి… అంటూ రవి కళాశాల ప్రకటన మూడు దశాబ్దాల క్రితం నన్నెంతో ఆకర్షించింది. దినపత్రికలే అందరికీ అందని కాలంలో సైన్స్ దినపత్రికల గురించి ఆసక్తి కల్గించటం ఒక్క సి.వి.యన్.ధన్ గారికి చెల్లు! ఈ విషయాలు గమనించే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక విమర్శకు యుగపురుషుడు సి.ఆర్.రెడ్డి

ఆధునిక విమర్శకు యుగపురుషుడు సి.ఆర్.రెడ్డి            భారత దేశం లో సి.ఆర్.అంటే చక్రవర్తుల రాజ గోపాలాచారి అనే రాజాజీ అని అందరికి తెలుసు .ఆంధ్రులందరికీ సి.ఆర్ .అంటే కట్టమంచి రామ లింగారెడ్డి అని పూర్తిగా తెలుసు .ఆ రెండక్షరాలతోనే చిర యశస్సు నార్జిన్చారాయన .చిత్తతూరు జిల్లాలో కట్టమంచి గ్రామం లో 1880 లో జన్మించారు      .చిత్తూరు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మా గరుడా చలం మాస్టారు

                        మా గరుడా చలం మాస్టారు             పొట్టిగా అటు లావూ కాకుండా ఇటు సన్నమూ కాకుండా ఉండే చామన ఛాయా శరీరం ,ఎప్పుడూ నున్నటి గుండు ,ధోవతి పైన తెల్ల లేక సాధారణ రంగు పొడవైన అరచేతుల చొక్కా బడికి వెళ్తే … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

వృత్తిరీత్యా అంటరానివాడిని’– డాక్టర్ యల వర్తి నాయుడమ్మ

వృత్తిరీత్యా అంటరానివాడిని’ మన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో వై. నాయుడమ్మ ఒకరు. తోళ్ల పరిశ్రమ ఆధునీకరణకు సెంట్రల్ లెథర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరక్టర్‌గా ఆయన చేసిన సేవలు ఎనలేనివి. 1985లో కనిష్క విమాన ప్రమాదంలో మరణించిన నాయుడమ్మ జీవిత చరిత్ర ఇప్పటి దాకా రాకపోవటం ఒక లోటే. ఇప్పుడు ఆ లోటును ఇన్‌కంటాక్స్ చీఫ్ కమిషనర్‌గా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

1948 హైదరాబాద్ పతనం

1948 హైదరాబాద్ పతనం భారత దేశ చరిత్రలో హైదరాబాద్ సంస్థాన విలీనం ఒక వివాదాస్పద అధ్యాయం. దీనికి సంబంధించిన వివరాలు అనేకం అందుబాటులో ఉన్నా- ఇంకా వెలుగులోకి రాని కొన్ని ముఖ్యమైన కోణాలున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా ఆ నాటి సంఘటనల గురించి రాసిన ముస్లింలు తక్కువ. ఆ సమయంలో ఉస్మానాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన మొహమ్మద్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment