Daily Archives: April 9, 2013

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -9

  కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -9                    హిందీ చందమామ సంపాదకుడు బాల శౌరి రెడ్డి  ‘’ ఒక అయిడియా  జీవితాన్నే మార్చేసి నట్లు ‘’  ప్రముఖులతో పరిచయం కూడా జీవితాన్ని మార్చేస్తుంది .బాల శౌరి రెడ్డి మద్రాస్ లో 1946 లో గాంధీ గారిని చూశారు .ఆటోగ్రాఫ్ కావాలని అడిగితే హిందీ లో రాసిచ్చారు మహాత్ముడు .దానితో హిందీపై అభిమానం పెరిగి ఇరవై … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

సరస భారతి 43 వ సమా వేశం –విశేషాలు

 సరస భారతి 43 వ సమా వేశం –విశేషాలు సాహితీ కదంబం కార్య క్రమం-వార్తాపత్రికల్లో వినండి , వీక్షించండి      నిన్న అంటే ఏప్రిల్  ఏడవ తేదీ ఆదివారంసాయంత్రంనాలుగు గంటలకు  సరస భారతి 43 వ సమావేశాన్ని ‘’శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది సాహితీ కదంబం ‘’గా  ఉయ్యూరు శాఖా గ్రంధాలయం (ఏ.సి.లైబ్రరి )లో’’శ్రీమతి తెన్నేటి హేమలత సాహితీ వేదిక ‘’పై నిర్వహించింది .ఆహూతులైన అతిధులకు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 2 Comments