Daily Archives: April 17, 2013

శ్రీ విజయ ఉగాది కవికోకిల కలస్వనాలు -9

   శ్రీ విజయ ఉగాది కవికోకిల కలస్వనాలు -9 26-విజయ కు స్వాగతం –శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణా చార్యులు –విజయవాడ –9703776659           స్వాగత మాంధ్రసత్కవుల వాక్జనితా రసగీతికా ,సుధా           రాగ మాశ్రయీ ! విజయ రంజిత నూతన వత్సరంబహా              రాగిలి ఏమి ఇచ్చదేవు రాగల రోజుల తెల్గు వారికిన్           రాగ విరాగ శూన్యమయి రక్తిని … Continue reading

Posted in కవి కోకిల స్వరాలు | Tagged | Leave a comment

చిగురాకుల ఊయలలో ‘ఇల’ మరిచిన ఓ చిలుకా..

చిగురాకుల ఊయలలో ‘ఇల’ మరిచిన ఓ చిలుకా.. ‘ప్రతివాద భయంకర’ ఇంటి పేరు గల శ్రీనివాస్ నిజానికి అతిసున్నిత మనస్కుడు. ‘పఠనం, గానం’ ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ‘నిత్యయవ్వనుడి’గా చెప్పుకుని మురిసిపోయే నిత్య దరహాసి. ఒక పరిశోధనాంశం గురించి సలహా కోసం చెన్నయ్‌లోని ఆయన ఇంటికి వెళ్లినప్పుడు అనేక ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఆయన మహాప్రస్థానానికి … Continue reading

Posted in సేకరణలు | Tagged | 2 Comments

కరెంటు కోతా జిందాబాద్ !!

కరెంటు కోతా జిందాబాద్ !!               కరెంటుండదట యేడు దాటితే ననుకంటూ ఎగిరి లేస్తారు బ్రాహ్మీ ముహూర్తంలో !                   మోటర్, హీటర్, గ్రైండర్, వాషర్ పనులన్నీ చేసేస్తారు – ఉషోదయానికి ముందస్తుగా!                    సంప్రదాయాన్ని గౌరవిస్తారు – సూర్యుడు పలకరించినా ఏనాడూ లేవని సూర్యకాంతలు !                    దృశ్య శ్రవణ  ఛానల్స్  అన్నీ నిశీధిలో కలవగా నిక్షేపంగా ఆడుకుంటారు పిల్లలు పోట్లాటలు లేకుండా-! … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment