Daily Archives: April 18, 2013

మహర్షి స్థానానికి జ్ఞాన పీఠానికి ఎదిగిన రావూరి భరద్వాజ

మహర్షి  స్థానానికి  జ్ఞాన పీఠానికి ఎదిగిన రావూరి భరద్వాజ ‘’అవును నేను ఆకలి చంపుకోవటానికి ,టీ నీళ్ళు తాగటానికి డబ్బులకోసం అడిగిన వాడికల్లా వాడేది అడిగితే అది రాసి పారేశాను .ఆకలి నన్ను ఆ పని చేయించింది .’’అని చిత్ర గుప్త లాంటి పత్రికలకు సెక్స్ కధలు రాసినప్పుడు బాధపడ్డాడు ..తెనాలిలో  తమళుడు ప్రముఖ తెలగు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 4 Comments

నేటితో రామప్ప గుడికి 800 ఏళ్లు

శిల్పకళా శోభితం – డా. సంగనభట్ల నరసయ్య   రామప్ప దేవాలయం శిల్పకళా శోభితం. దీని అందానికి మొదటి కారణం నల్లని గ్రానైట్ (చలువరాయి) శిలను వాడటం, రెండోది అద్దం లాంటి నునుపుదనం, మూడోది సునిశితమైన అతి సూక్ష్మమైన స్వర్ణాభరణ సదృశమైన జిలుగు పనితనం, నాలుగు పైకప్పులను మోసే నాగిని శిల్పాల విశిష్టత, శిల్పాకృతుల ముఖాల్లో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

జ్ఞానపీఠ రావూరి

జ్ఞానపీఠ రావూరి   తెలుగు సాహితీవేత్తకు మరోసారి జ్ఞానపీఠం గుర్తింపు లభించింది. ప్రముఖ తెలుగు రచయిత డాక్టర్ రావూరి భరద్వాజను కేంద్ర ప్రభుత్వం సాహిత్యంలో అత్యున్నత స్థాయి జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపిక చేయడం తెలుగువారు నిజంగా గర్వించదగిన విషయం. ఆయన రాసిన ‘పాకుడు రాళ్లు’ గ్రంథానికి మూడున్నర దశాబ్దాల తరువాత 2012 సంవత్సరానికి గాను ఈ … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీ విజయ ఉగాది కవికోకిల కలస్వనాలు -10 (చివరి భాగం )

  శ్రీ విజయ ఉగాది కవికోకిల కలస్వనాలు -10 (చివరి భాగం )          31-తెలుగును మరువను –విడువను –చి బి.గాయత్రి –ఎనిమిదవ తరగతి –వి.ఆర్.కే.యం                 .హైస్కూల్ –ఉయ్యూరు              అ ఆకాశం చూడలేనంత పెద్దదే అయితే –నా తెలుగు సాహిత్యం చెప్పలేనంత గొప్పది           అమ్మ ప్రేమ ఆకాశమంత గొప్పది –అమ్మే ప్రేమకు సమానం           నా తెలుగు భాష విన్నప్పుడు నా మనసుకు తియ్యగా ,కమ్మగా ఉండి … Continue reading

Posted in కవి కోకిల స్వరాలు | Tagged | Leave a comment