Monthly Archives: February 2014

అమ్మాయిల గురించి అలా రాయను -అంటున్న డైరెక్టర్ పూరీ జగన్నాధ్

  ‘ఇడియట్’ ‘అమ్మానాన్నా తమిళమ్మాయి’ ‘పోకిరి’ వంటి హిట్ చిత్రాలతో యువత మదిని గెలుచుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్. ఏ విషయాన్నయినా సూటిగా మాట్లాడే ఆయనతో ఆంధ్రజ్యోతి – ఏబీఎన్ ఎమ్‌డీ వేమూరి రాధాకృష్ణ చేసిన ఓపెన్‌హార్ట్ సారాంశం ఇక్కడ… మీ పెళ్లి ఎలా జరిగింది? ఆమె షూటింగ్ చూడ్డానికి వచ్చింది. నాకు నచ్చింది. విజిటింగ్ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం )

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం ) అరుణాచలం 11-2-14మంగళ వారం తెల్లవారు ఝామునే లేచి అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకొని మిగిలిన వారూ ,సంధ్యా పూజా ,అరుణ పారాయణ మహా సౌరమంత్ర పారాయణ చేసి నేను, ఉదయం అయిదున్నరకు ఆటోలో అరుణాచలేశ్వరుడిని దర్శించాం. తీరికగా దర్శనం లభించింది .ఇరవై రూపాయల … Continue reading

Posted in అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా, నేను చూసినవ ప్రదేశాలు | Tagged | 1 Comment

తెలుగు వికీ పీడియా దశాబ్ది ఉత్సవం

        తెలుగు వికీ పీడియా దశాబ్ది ఉత్సవం ఫిబ్రవరి పదిహేను ,పదహారు తేదీలలో విజయవాడ కాకర పర్తి భావనారాయణ కాలేజి లో తెలుగు వీకీ పీడియా దశాబ్ద ఉత్సవాలు జరిగాయి .నాకు పంపిన ఆహ్వానాన్ని మద్రాస్ లో ఉండగా చూసి అందరికి పంపాను .నిన్న వెళ్ళటం కుదరలేదు. ఇవాళ ఆదివారం వన్ … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -3

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -3 చిదంబరేశ్వర సందర్శనం 9-2-14-ఆదివారం చెన్నై ట్రెయిన్ లో పగలంతా ప్రయాణం .తిరుచ్చి మదురా తిరునల్వేలి వగైరా స్టేషన్ లు దాటి ప్రయాణం చేసింది రైలు .అక్కడ కులోత్తుంగ స్టేషన్ లో ప్లాట్ ఫాం పై వేస్తూన్న వేడి వేడి ఇడ్లీలు వడలు కొని తిన్నాం రుచికరం … Continue reading

Posted in అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా, నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -2

  అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -2 కన్యా కుమారి ట్రిప్ కన్యా కుమారి ఎక్స్ప్రెస్ ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నరకు త్రివేండ్రం నుండి బయల్దేరి మధ్యాహ్నం పన్నెండుకు కన్యాకుమారి స్టేషన్ చేరింది .అంతకు ముందే చంద్ర శేఖర్ మాకు అక్కడి నుండి తన బి.ఎస్.యెన్ ఎల్ .ఆఫీసు లో … Continue reading

Posted in అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా, నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా -1

అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా -1 ఆలోచన భారత దేశం లో దాదాపు అన్ని రాష్ట్రాలు తిరిగి చూశాము కాని కేరళా కాశ్మీర్ వెళ్లి చూడలేదనే బాధ నా మనసు లో ఉంది .కార్తీకమాసం లో పంచారామ సందర్శనం తర్వాతా ధనుర్మాస ప్రారంభం లో చిన్న తిరుపతి దర్శనం అయిన తర్వాతా ఈ … Continue reading

Posted in అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా, నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

హైదరాబాద్ పై సరోజినీ నాయుడు కవితలు

  భారతదేశంలో ఏ మూలకు వెళ్లినా ఇద్దరు కవుల పేర్లు ప్రతి విద్యా వంతునికి తెలుసు. వారిలో ఒకరు రవీంద్రుడు. మరొకరు సరో జినీనాయుడు. ఇంగ్లీషు పాఠ్యాంశంలో భాగంగా ఆమె కవితను ఏదో ఒక తరగతిలో ప్రతి విద్యార్థి చదవడం అనివార్యం. ఆధునిక భారతీయ ఆంగ్ల కవితకు హైదరాబాద్ నగరం వేదికన్నది ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అవార్డులు తీసుకోవటం తన బాల హీనత అంటున్న కవి శివా రెడ్డి

  ఆఫ్ ది రికార్డ్ కవులు ‘హీరో’లు కాకపోవచ్చు… కానీ వారిలో హీరోయిజానికి మించినదేదో ఉంటుంది.. సాహిత్యకారుడు ‘సెలబ్రిటీ’ స్టేటస్ పొందకపోవచ్చు.. కానీ వారిలో సెలబ్రిటీల్లో కనిపించని చరిష్మా ఏదో ఉంటుంది.. ఏ ఉత్ప్రేరకం వాళ్లని అలా తయారు చేస్తుందో ‘ఆఫ్ ద రికార్డ్’ మనకు తెలుపుతుంది.. ‘వివిధ’ పాఠకుల కోసం మొదటగా కె.శివారెడ్డితో ముఖాముఖి.. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అపరాధ భావన లేదు..బాధే ఉందిఅంటున్న నటి షకీలా

  చాలా మందికి షకీలా ఒక శృంగార దేవత. ఆమెది ఒక్క సీను ఉన్నా చాలు సినిమా హిట్. ఒకప్పుడు హీరోయిన్ల కన్నా ఆమెకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. అలాంటి షకీలా గతమేమిటి? చిన్నప్పుడు సూళ్లూరుపేట దగ్గర కోటలో పెరిగిన ఆమె మలయాళం సినీ పరిశ్రమకు ఎలా వెళ్లింది? కోట్ల మంది పురుషుల కలలరాణి అయిన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనంత శయనుడి నుంచి అరుణా చలే శ్వరుని దాకా

సాహితీ బంధువులకు శుభ కామనలు .ఫిబ్రవరి నాలుగు మంగళ వారం రాత్రి బయల్దేరి తిరువనంతపురం చేరి శ్రీ అనంత పద్మ నాభ స్వామిని దర్శించి ,అక్కడి నుండి కన్యా కుమారి లో అమ్మవారిని చూసి,వివేకానంద  రాక్ మెమోరియల్   ,శుచీంద్రం లో స్వామి దర్శనం చేసి ,నాగర్ కోయిల్ లో శ్రీ నాగ రాజ స్వామి … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ఉయ్యూరు వీరమ్మ ఊయ్యాలఉత్సవం – అశేష భక్త జన సందోహంతో కిక్కిర్సిన ఉయ్యూరు 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు వీరమ్మ తిరునాళ్లు ప్రారంభం

వీరమ్మ చరిత్ర ప్రసీద్ధి గాంచిన ఉయ్యూరు వీరమ్మ తిరునాళ్ళు మాఘమాసం భీష్మ ఏకాదశి నాడు ప్రతి సంవత్సరం ప్రారంభం అవుతాయి . సోమవారం రాత్రి వేలాది భక్తుల గండ దీపాలతో అమ్మవారు మెట్టినిల్లు నుండి బయిలు దేరి పుట్టినిల్లు కు వెళ్ళుతుంది. మెట్టినిల్లు నుండి బయిలుదేరిన వీరమ్మ పుట్టినిల్లు చేరడానికి సుమారు 24 గంటలపాటు గ్రామంలో … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

స్టేట్ లీడర్ పక్ష పత్రికలో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం కు సాహితీ నీరాజనం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పి.జి ఉడ్ హౌస్ రచనలకు గబ్బిట కృష్ణమోహన్ అనుసృజన – లంకెబిందెలు , సరదాగా కాసేపు – పుస్తకావిష్కరణ – 24.01.2014 దృశ్యాలు

Photos of Book release function held on 24th January. Krishna mohan

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మొదటి తరం ఆసియామహిళా డాక్టర్- కాదంబినీ గంగూలి

మొదటి తరం ఆసియామహిళా డాక్టర్- కాదంబినీ గంగూలి         బ్రిటిష్ ప్రభుత్వకాలం లో మొదటి తరం మహిళా పట్టభద్రురాలే కాక పాశ్చాత్య వైద్య శాస్త్రం లోశిక్షణ పొందిన  మొదటి తరం డాక్టర్ శ్రీమతి కాదంబినీ గంగూలీ .1861జులై 18న బీహార్ లోని భాగల్పూర్ లో బ్రహ్మ సమాజ మతస్తుడు వ్రజ కిషోర్ బాసుకు కుమార్తెగా జన్మించింది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆస్కార్ వైల్డ్ -2(చివరి భాగం )

       ఆస్కార్ వైల్డ్ -2(చివరి భాగం ) ఆస్కార్ వైల్డ్ కవిత్వపు అందాలు చూద్దాం . 1-The soul is born old but grows young .That is the comedy of life .the body is born young grows old .That is life’s tragedy . … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -73 చెరుకు రైతు గా నాఅనుభవం

నా  దారి తీరు -73 చెరుకు రైతు గా నాఅనుభవం షుగర్ ఫాక్టరీ కింద చెరుకు వేయాలి అంటే ముందుగా సంబంధించిన చెరుకు మేస్త్రీ కి తెలియజేయాలి. వాళ్ళు అనుమతించిన తర్వాతనే పనులు మొదలెట్టాలి .మంచి విత్తనాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసి చెబుతారు .దాన్నే ఉపయోగించాలి లేక పోతే రైతుకస్టాలు దేవుడికే ఎరుక .పర్మిట్ త్వరగా … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

జీవితాన్ని చదివాను అన్న కొలక లూరి ఇనాక్

కవి, కథకులు, నవలాకారులు, నాటక రచయిత, విమర్శకులు, వినూత్న పరిశోధకులు ఆచార్య కొలకలూరి ఇనాక్. సమాజంలోని అట్టడుగు వర్గంలోంచి ప్రభవించిన ఇనాక్ సమాజంలోని చీకటి కోణాల్ని తన రచనల ద్వారా బలంగా వ్యక్తీకరించారు. ఈ సాహితీ స్రష్టకు పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా ‘వివిధ’ పాఠకుల కోసం ఆయనతో విపులమైన ఇంటర్వ్యూ.. ఇనాక్ గారూ! మీకు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పద్మ పురస్కారాలు కళ తప్పుతున్నాయి

పద్మ అవార్డులకు అనర్హులను ఎంపిక చేయడం జరుగుతోంది. ఫలితంగా ప్రతి ఏటా వీటిని తిరస్కరించే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతిష్ఠాత్మకమైన పద్మ పురస్కారాలు కళ తప్పుతున్నాయి. భారతదేశ కీర్తిప్రతిష్టలు, వైభవం, ఉత్తేజాలను గుర్తు చేసే ఈ పురస్కారాలు ప్రస్తుతం వెలా తెలా పోతున్నాయి. విద్య, శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, సాహిత్యం, కళలు, క్రీడలు, వైద్యం, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆస్కార్ వైల్డ్-1

    ఆస్కార్ వైల్డ్-1 యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి ఆస్కార్ వైల్డ్ అంటే పిచ్చ అభిమానం నాకు .ఉద్యోగం లో చేరిన తర్వాత అతని కధలు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఉండటం వాటిని ఏంతో  ఆనందం గా చెప్పటం నాకు ఇష్టమైంది .అతని ‘’సెల్ఫిష్ జైంట్ ‘’కద మహా బాగా ఉండేది .జ్ఞానపు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విక్టర్ హ్యూగో , థామస్ గ్రే,హెచ్ జి.వెల్స్

                విక్టర్ హ్యూగో ‘’supreme romantic bard of French literature’’అని పేరు పొందిన విక్టర్ హ్యూగో 1802లో పుట్టాడు .అసలు పేరు విక్టర్ మేరీ హ్యూగో .ఫ్రెంచ్ అకాడెమి గుర్తించిన కవి ప్రముఖుడు .1948లో మరణ శిక్ష పడింది .1949లో లేజిస్లేటివ్ అసెంబ్లీ కి ఎన్నికైనాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఈలపాట రఘురామయ్య కు నివాళి

  తెలుగు నాటకరంగంలో «ఈలపాట రఘురామయ్య ధృవతారగా వెలుగొందారు. 82 ఏళ్ల తెలుగు చిత్ర పరిశ్రమలోనూ పద్మశ్రీ ఈలపాటి రఘురామయ్య పేరు చిరస్థాయిగా నిలిచింది. 45వేల నాటకాలు ప్రదర్శించడమే కాకుండా వంద సినిమాల్లో నటించిన ఈయన తెలుసు సినిమా రంగంలోనే మొట్టమొదటి కృష్ణుడిగా నిలిచారు. లతెలుగు సినిమా పరిశ్రమ 1932లో ఆవిర్భవిస్తే, 1933వ సంవత్సరంలో ఈయన … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మాఘ మాసపు తోలి ఆదివారం -సూర్య పూజ ,పాలు పొంగించటం ,అరుణ పారాయణం 

This gallery contains 9 photos.

More Galleries | Tagged | Leave a comment

ఆనాటి గయ్యాళి చాయాదేవే -ఇవాల్టి వెండి తెర బంగారం-ఆంద్ర జ్యోతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హోమం తో పంటలు క్షేమం అంటున్న రైతు చలసాని దత్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏం చదువుకున్నానంటే…జీవితం చదువుకున్నాను -సత్యానంద్ -ఆంద్ర జ్యోతి

  కళ్లు తిప్పుకోలేని అందం, ఖరీదైన దుస్తులు, భారీ సెట్టింగులు, అద్భుతమైన నటన.. ఇవన్నీ కుదిరినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందా? నటుల ‘ఇమేజ్’ పెరుగుతుందా? పెరగదు. ఇంకా ఏదో కావాలి. అదే పవర్‌ఫుల్ ‘డైలాగ్’. ఒక పంచ్ మాట. అది పడితేనే నటులకు కిక్ వస్తుంది. స్టార్ ఇమేజ్ ఏర్పడుతుంది. అలాంటి మాటల్ని రాస్తూ.. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -72 నమ్మకస్తులైన ఇద్ద్దరు నిఖా మాన్లు

       నా దారి తీరు -72 నమ్మకస్తులైన ఇద్ద్దరు నిఖా మాన్లు కాటూరు పొలం లో బోర్ వేయటం అద్భుతమైన జలధార పడటం ,నాలుగు అంగుళాల గొట్టం ద్వారా నీరు ఎడతెరపి లేకుండా రావటం మా అదృష్టం .మా చేలకు నీరు సమృద్ధిగా అందివ్వటం తో బాటు చుట్టు ప్రక్కల రైరులు కూడా … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఆరవ జాతీయ చిన్నకధల పోటీ విజేతలకు సోమేపల్లి సాహితీ పురస్కారాలు -రమ్య భారతి దశమ వార్షికోత్సవ వేడుకలు -9-2-14 సా.6కు -బెజవాడ

ఆరవ జాతీయ చిన్నకధల పోటీ విజేతలకు సోమేపల్లి సాహితీ పురస్కారాలు -రమ్య భారతి దశమ వార్షికోత్సవ వేడుకలు -9-2-14 సా.6కు -బెజవాడ

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

హోమర్ నుండి జాయిస్ దాకా -3(చివరి భాగం )

  హోమర్ నుండి జాయిస్ దాకా -3(చివరి భాగం ) జోనాధన్ స్విఫ్ట్ జోనాధన్ స్విఫ్ట్ రాసిన గలివర్ ట్రావెల్స్ ఎన్నో రకాల కొత్తదనాన్ని సంత రించుకుంది .ఇది ప్లేటో కు వ్యతిరేకం గా ఉన్నట్లు ఉంటుంది .ఇందులోని Houyhnhnmsఅనే వాళ్ళు స్వీయ నియంత్రణ కలిగి ,మంచీ మర్యాడకల ,నిజాయితీపరులు .సమన్వయము ఉన్న వారు .అప్పుడే నాగరకతలో ప్రవేశించిన … Continue reading

Posted in అనువాదాలు | Tagged | 2 Comments