Monthly Archives: November 2014

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -67

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -67 104-      సాహిత్య అకాడెమి పురస్కారగ్రహీత -రేవా ప్రసాద్ ద్వివేది విద్యాభ్యాసం మధ్య ప్రదేశ్ లో నర్మదానదీ తీరం లో నాదేర్ గ్రామం లో పండిత నర్మదా ప్రసాద్ ద్వివేది ,లక్ష్మీ దేవి దంపతులకు రేవా ప్రసాద్ ద్వివేది 22-12-1935నజన్మించాడు .ఎనిమిదేళ్ళ వయసులో తలిదండ్రులను కోల్పోయిన దురదృష్ట వంతుడు .కాశీకి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రాణాలతో ఆడుకోకండి

ప్రాణాలతో ఆడుకోకండి బంతి తో పరుగుల వరద పారుతుంది బాల్ తో వికెట్లు కూలిపోతాయి బంతి బౌండరీలు దాటు తుంది బాల్ వికెట్ ను విసిరి గాల్లోకి లేపుతుంది బంతి బెయిల్స్ ను డాన్సు చేయిస్తుంది బాల్ స్పిన్ అయి స్పీడై చెలరేగుతుంది కాని బంతి ప్రాణాలు తోడేస్తుందని అనుకోలేదు అదే చేసింది బాల్ –‘’ఫిలిప్ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలంగాణా తొలిసినిమా ‘ఆదర్శం’

ఆదివారం నవంబర్ 30, 2014 ఇది మన నిర్మాతల ఫస్ట్ సినిమా Updated : 11/30/2014 3:30:31 AM Views : 32 ఆదర్శం మూగ సినిమాల నిర్మాణం ఆగిపోయి టాకీలు వచ్చాక హైదరాబాదులో నిర్మితమైన సినిమా మా యింటి మహాలక్ష్మి (1959). ఈ సినిమాతోనే మన నగరంలో సినిమాల షూటింగ్‌లు మొదలయ్యాయి. దీంతో పాటు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బొబ్బిలి యుద్ధం కు యాభై ఏళ్ళు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముక్తికారకం.. వ్యాఘ్రేశ్వర దర్శనం

ముక్తికారకం.. వ్యాఘ్రేశ్వర దర్శనం – సి. విజయలక్ష్మి 20/10/2014 TAGS: భక్తునికి భగవంతునికి తేడా ఉండదు. భగవంతుడు నిరాకారుడు, నిస్సంగుడు అయినా భక్తుని కోరిక ప్రకారం భగవంతుడు ఏ రూపంలో ధ్యానిస్తే ఆ రూపంలో భక్తునికి అగుపిస్తాడు. లయకారునిగా పూజించబడుతున్న పరమేశ్వరుడు భోళాశంకరుడిగా ప్రఖ్యాతి వహించినవాడు. ఎందుకంటే శివ అని అంటే చాలు శివుడు మోక్షమిస్తాడు. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతకంతకూ పెరుగుతున్న యాగంటి బసవన్న

అంతకంతకూ పెరుగుతున్న యాగంటి బసవన్న – దాసరి దుర్గాప్రసాద్ 24/11/2014 TAGS: సర్వకాల సర్వావస్థలలోనూ నిరాకారుడు నిస్సంగుడు అయన భగవంతుని ఉనికి గోచరిస్తుందిక్కడ. బోళాశంకరుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి తన భక్తులు అడిగిందే తడువుగా వరాలిచ్చే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో యాగంటి ఒకటి. కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి గ్రామానికి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మానవీయ వాణి.. భవాని

మానవీయ వాణి.. భవాని -సుధామ 29/11/2014 TAGS: సృజనకాంతి (సి.్భవానీదేవి సాహిత్య వివేచన) సంపాదకులు: డా.సి.ఎస్.ఆర్.మూర్తి, వెల: రూ.350/- హిమబిందు పబ్లికేషన్స్, 102, గగనమహల్ అపార్ట్‌మెంట్స్, దోమల్‌గూడ, హైదరాబాద్- 29; నాలుగు దశాబ్దాల తన సాహిత్య కృషి వేడుక సందర్భంగా – డా.చిల్లర భవానీదేవి గారు వెలువరించిన పుస్తకాల్లో తన సాహిత్యంపై వచ్చిన వ్యాసాలు, సమీక్షలు, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాయలసీమ అస్తిత్వానికి ప్రతిబింబం

రాయలసీమ అస్తిత్వానికి ప్రతిబింబం -వెలుదండ నిత్యానందరావు 29/11/2014 TAGS: శ్రీకృష్ణదేవరాయ జయంత్యుత్సవ ఉపన్యాసాలు- వ్యాసాలు సంపాదకులు: డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి వెల: రూ.150; పుటలు: 160 ప్రతులకు: వేమన అధ్యయన కేంద్రం తాళ్ళకాల్వ గ్రామం, గాండ్లపెంట మండలం అనంతపురం జిల్లా- 515521 డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి యువకోత్సాహంతో సేకరించి ప్రచురించిన ఉపన్యాసాల వ్యాసాల సంకలనం ఇది. రాయలసీమ ప్రత్యేక … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతర్జాలంలో అ‘ద్వితీయం’

అంతర్జాలంలో అ‘ద్వితీయం’ 30/11/2014 — పి.ఎస్.ఆర్. ఇంటర్ పూర్తయ్యాక ఏ కోర్సులో చేరాలి? మిగతావారి కంటే భిన్నంగా ఏదైనా అద్భుతం సాధించాలి! తన అభిరుచికి తగ్గట్టుగా విదేశాల్లో చదివి సత్తా చూపాలి! – కార్తీక్ బుర్రలో బోలెడన్ని ఆలోచనలు *** ఇంటికొచ్చే అతిథులు మెచ్చేలా కొత్తరకం వంట ఏదైనా చేయాలి! తన ఆతిథ్యాన్ని వారు కలకాలం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విశ్రమించని తోడేలు..

విశ్రమించని తోడేలు.. 29/11/2014 TAGS: దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య- సార్క్-దేశాల శిఖర సభ ముగింపు రోజైన గురువారం నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ పౌర ప్రభుత్వ అధినేత నవాజ్ షరీఫ్‌తో కరచాలనం చేయడం దృశ్య ప్రసార మాధ్యమాలలో ఆవిష్కృతమైంది. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్‌లోని ఆర్నియా ప్రాంతంలో పాకిస్తానీ ఉగ్రవాద హంతకులు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పత్రికలే ప్రజాళి పట్టుగొమ్మ-డా. కనుపర్తి విజయ బక్ష్‌

పత్రికలే ప్రజాళి పట్టుగొమ్మ-డా. కనుపర్తి విజయ బక్ష్‌ నార్ల వెంకటేశ్వరరావు అనే కంటే ‘నార్ల’ అంటేనే చప్పున తెలుగువారికి అర్థమవుతోంది. వి.ఆర్‌.నార్ల అని ఆయన్ని అంటుంటారు. తెలుగు పత్రికా రచనకు సరికొత్త ఒరవడిని దిద్దిన ఆయన, మూడు దశాబ్దాల పాటు సంపాదకుడుగా తెలుగుపత్రికా పాఠకులకు చిరపరిచితుడు. నార్ల సంపాదకీయాలు విశిష్టంగా, వివేచనాయుతంగానేకాక, చర్చనీయాంశాలుగా కూడా వుండేవి. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొత్త మురిపెం’ ముగిసింది!

కొత్త మురిపెం’ ముగిసింది! రెండు తెలుగు రాష్ర్టాలలో ప్రభుత్వాలు ఏర్పడి ఆరు నెలలు పూర్తికావస్తోంది. అంటే ప్రభుత్వాల పనితీరును అధ్యయనం చేయడానికి, ఆపై విమర్శలు లేదా ప్రశంసలు చేయడానికి అవసరమైన కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ పూర్తికావస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి హనీమూన్‌ పీరియడ్‌ ముగిసింది. ఈ ఆరు నెలల్లో ఈ ముఖ్యమంత్రులు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -66

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -66 102-విద్యా సాగరుడైన ఆచార్య జ్ఞాన సాగర్ ఇరవై వ శతాబ్దానికి చెందినా దిగంబర జైన ఆచార్య కవి జ్ఞానసాగరుడు .అనేక మహా  కావ్యాలు రాసి ఆచార్య విద్యాసాగర్ బిరుదు పొందాడు .అసలు పేరు భూరామల్ చబ్ద .తండ్రిపేరు చతుర్భుజ్. తల్లి ఘ్రిత్ భారిదేవి .రాజ స్తాన్ లోని సికార్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల అవితా గీర్వాణం -65

గీర్వాణ కవుల అవితా గీర్వాణం -65 100-సాహిత్య రత్న రహస్ బిహారీ ద్వివేది ఉత్తర ప్రదేశ్ లోని అలహా బాద్ లో  రహస్ బిహారీ ద్వివేది 2-1-1947 జన్మించాడు సంస్కృతం లో రాష్ట్ర పతి ప్రశంసా పత్రం2012లో  అందుకొన్నాడు .సంస్కృత సాహిత్యం లో ఆచార్య డిగ్రీని ,సాహిత్య రత్నను ,ఏం. ఏ .లను పొందాడు .1977లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోటి హనుమాన్ చాలీసా పారాయణ పూర్ణా హుతి-30-11-14 ఆదివారం -ఘంట సాల మ్యూజిక్ కాలేజి -విజయవాడ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కాశ్మీర్ ప్రజల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి

కాశ్మీర్ ప్రజల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి -స్వపన్ దాస్‌గుప్తా 29/11/2014 TAGS: జమ్ముకాశ్మీర్‌లో జరిగిన తొలిదశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 71శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం, ఏవిధమైన హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం నిజంగా భారత ప్రజాస్వామ్యంలోని గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటినట్టయింది. రాష్ట్ర ప్రజల్లో చొరబాట్లపై … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నటుడు మహేష్ బాబు ను కలవాలనుకొంటున్న నట గాయక దర్శకుడు ఫరాస్ అక్తర్

మహేష్ ని కలవాలనుకుంటున్నా నటన, దర్శకత్వం, పాటలు పాడటం- ఇలా బహుముఖ ప్రజ్ఞ ఉన్న బాలీవుడ్‌ నటుల్లో ఫరాన్‌ అక్తర్‌ ఒకరు. ఈయన ఇంకా బాగా గుర్తుకు రావాలంటే ‘రాకాన్‌’, ‘జిందగి నా మిలేగీ దొబారా’, ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ వంటి చిత్రాల గురించి చెప్పుకోవాలి. ఈయన జీవితంలో సంగీతానికీ ఒక ప్రత్యేక స్థానం ఉంది. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”సినీ బ్రహ్మం” గారికి ముప్ఫై ఏళ్ళు-

మద్విరాట్‌ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ విడుదలై నేటికి 30 ఏళ్లు                                              చారిత్రక చిత్రాలకు తలమానికం కులమత విభేదాలు, విగ్రహారాధన, జంతుబలులు, మూఢాచారాలకు వ్యతిరేకంగా 400 ఏళ్ల … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనువాదం “అయితే” నేం ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -64 99- రాజ గురు –విద్యా వాచస్పతి -విద్యాధర శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -64 99-  రాజ గురు –విద్యా వాచస్పతి -విద్యాధర శాస్త్రి 1901లో జన్మించి ఎనభై రెండేళ్ళ  జీవితం గడిపి బికనీర్ సంస్థాన ‘’రాజ గురు ‘’హోదా పొంది 1983లో మరణించిన విద్యాధర శాస్త్రి రాజస్థాన్ లోని చురు లో జన్మించాడు .లాహోర్ లోని పంజాబ్ యూని వర్సిటి నుండి సంస్కృతం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -63 98- బహు భాషావేత్త-అభినవ కాళిదాసు పండిత భట్ట మధురానాధ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -63 98-  బహు భాషావేత్త-అభినవ కాళిదాసు  పండిత భట్ట మధురానాధ శాస్త్రి 23-3-1889న జన్మించి డెబ్భై అయిదేళ్ళు జీవించి 4-6-1864న మరణించిన భట్ట మధురా నాద శాస్త్రి రాజస్థాన్ లోని జైపూర్ కు  చెందిన అనేక  సంస్కృత గ్రంధాలు రాసిన గొప్ప పండితుడు .వ్యాకరణ వేత్త, వేదాంతి ,కవి ,తంత్ర … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇంద్రకీలాద్రి ఇక్క ట్లు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మనం మరచిన ఫూలే మాట

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”నట షావుకారు” జానకి -అంతరంగం

హీరోయిన్‌గా పనకిరావన్నారు.. సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న తొలి సినిమా నటి షావుకారు జానకి. త్వరలో 84వ ఏట అడుగుపెట్టబోతున్నారు. దక్షిణాది సినీ స్వర్ణయుగంలో ప్రేక్షకహృదయాలు గెలుచుకున్న సాంఘికనాయిక. పౌరాణికాలు, జానపదాలు రాజ్యమేలుతున్న రోజుల్లో ఆ పాత్రలకు తను నప్పనని ఆమె తెలుసుకున్నారు. సాంఘిక కథానాయికగా అగ్రనటులకు ధీటుగా నటించి సినిమాలను పండించారు. ‘దేవదాసు’లో సావిత్రి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇంద్ర కీ లాద్రి పై విధ్వంస పరంపర -శాసనాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యజ్ఞం -ఎనిమిదో కధ – దాసరి అమరేంద్ర – అవభ్రుత స్నానం

YAJNAM అవభ్రుత స్నానం My friend and writer Dasari Amarendra wrote an article on Yajnam of Ka.Ra. Mastaru and sent  me the manuscript. This was published in in an online magazine Saranga  on 9th Nov on the occasion of Kalipatnam Ramarao’s … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హద్దులు చెరిపిన ”హలీమ్ ఖాన్ ”అందెల రవళి

    హద్దులు చెరిపిన అందెల రవళి   నాట్యం ద్వారా కృతజ్ఞతలు తెలియజేయటం చాలా   కళ అరుదైన విషయం. అదీ కూచిపూడి సంప్రదాయంలో. ప్రముఖ నృత్య కళాకారుడు హలీంఖాన్‌- ఇటీవల మా లఖాచందా అనే కవయిత్రి సమాధిని పునర్‌నిర్మించినందుకు అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయానికి థ్యాంక్స్‌ గివింగ్‌ అనే నృత్యం ద్వారా తన కృతజ్ఞతలు చెప్పాడు. ఈ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బెజవాడ దుర్గ గుడిపై ధ్వంస పరంపర

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోదీ భేష్ అన్న నేపాల్ ప్రధాని – స్వప్న సాధకు డు మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోపిదేవి దేవాలయం పుట్టలో నాగేంద్రుని దర్శనం

మోపిదేవి దేవాలయం పుట్టలో నాగేంద్రుని దర్శనం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”కోరంగి ”తుఫాన్ కు వ175 ఏళ్ళు

భీమ ఖండ

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

నటి మనోరమ

నటి మనోరమ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”భళా” త’భలా’ ప్రసాద్‌!

త’భలా’ ప్రసాద్‌! వయ్యారిభామ నడక తీరును, ఆమెను అనుసరించే పోకిరి కుర్రాడి అల్లరి చేష్టలను.. లయకారుడి ఉగ్రతాండవాన్ని, ఆయన్ని శాంతింపజేసే మంత్రపఠనాన్ని తబలా వాయిద్యంతోనే చూపించగల నేర్పరి ఈయన. తన 72 ఏళ్ల వయసులో 65 ఏళ్లపాటు తబలాతోనే సావాసం చేసిన విద్వాంసుడాయన. ఘంటసాల నుంచి నేటి కార్తీక్‌ రాజా వరకు ఎంతోమంది సంగీత దర్శకుల … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఊరు అట్లాలేదు- బెల్లి యాదయ్య

మా ఊరు అట్లాలేదు – బెల్లి యాదయ్య 24/11/2014 TAGS: సహజంగా పడమర నుంచి తూర్పుకే వీస్తుంటుంది గాలి ప్రవహిస్తుంటాయి నీళ్లు దేవుడు బ్రాహ్మడూ దొరలూ వాయుగర్భం వద్దే జలమాయి దాపునే్న కొలువుతీరి ఉంటారు మా పాలెం అట్లా ఉండదు జ్వాలా నరసింహుడి గొప్ప గుడి హరిజనుల చీకటి అరలు పక్కపక్కనే పశ్చిమాన ఉన్నాయి మా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శేషప్పకవి సామాజిక చిత్రణ – తిరునగరి

శేషప్పకవి సామాజిక చిత్రణ – తిరునగరి, 9392465475 24/11/2014 TAGS: తెలుగు సాహిత్యంలో శతక వాఙ్మయానికి ఓ విశిష్టత ఉంది. ప్రతి శతక కర్త తన నాటి సమాజాన్ని తాను రచించిన శతకంలో ప్రస్తావించాడు. ఆ సమాజంలోని ఎగుడుదిగుళ్ళను ఎత్తిచూపించాడు. అప్పటి పాలకుల దుర్నీతినీ, దుశ్శాసనాల్నీ ఖండించాడు. ప్రజల బాధలను, వేదనలనూ ఎలుగెత్తి చాటాడు. అది … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కారా మాస్టారి తోలి కధలు -మలి ఆలోచనలు

తొలి కథలు.. మలి ఆలోచనలు – కె. ఎన్. మల్లీశ్వరి, 9246616788 24/11/2014 TAGS: ‘అదృశ్యము’, ‘బలహీనులు’ కథలు రాసేనాటికి కారా మాస్టారి వయసు 21 సంవత్సరాలు. 1945లో రూపవాణి, వినోదిని పత్రికలలో ఈ రెండు కథలూ అచ్చయ్యాయి. కారా మాస్టారి ‘నవతీతరణం’ సందర్భంగా మాస్టారి సాహిత్యమంతా మళ్ళీ ఒకసారి చదివాను. అదృశ్యము, బలహీనులు విస్మృత … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అభాగినుల పాలిట ఆపన్నహస్తం -లావణ్య

అభాగినుల పాలిట ఆపన్నహస్తం -లావణ్య 16/11/2014 TAGS: ఎందరెందరో అభాగినులకు ఆమె ఆశాదీపం… గూడులేని వారెందరో ఆమె నీడన చేరి ప్రశాంత జీవనాన్ని ఆస్వాదిస్తున్నారు… చేదు జ్ఞాపకాలను మరచిపోయ ఆమె అండతో సాంత్వన పొందు తున్నారు… ఢిల్లీకి చెందిన సునీతా కృష్ణన్ అనాథ మహిళలు, వీధి బాలల సంక్షేమానికి కృషి చేస్తూ ఇతరులకు స్ఫూర్తిదాతగా నిలిచారు. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వచ్చభారత్ కు ఆదర్శం -సాలూరు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”తెలింగ”కుల పదం కూడా అంటున్న – ఆర్.వి ఆర్.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నామిని సుబ్రహ్మణ్యం రాసిన ”మూలిoటామే”నవలపై సిద్ధాంత రాద్దాం తాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముచ్చటైన మూడు -కవితలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పల్లవించిన పల్లె సోయగం.. -మంతెన

పల్లవించిన పల్లె సోయగం.. -మంతెన 22/11/2014 TAGS: డా.వాసా ప్రభావతి కథానికలు వేదగిరి కమ్యూనికేషన్స్ ప్రచురణ వెల: రు.100.. పేజీలు: 139 ప్రతులకు: ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు అన్నిట్లో కథకురాలు వాసా ప్రభావతిగారు విలక్షణమైన వ్యక్తిత్వం కలదని వేదగిరి రాంబాబు గ్రంథాదిలో చెప్పినట్టుగా కావచ్చు. కాని ఆమె తన కథల్లో గ్రామీణమైన వస్తువుతోనే ఎక్కువ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలంగాణా సాహిత్యాన్ని అందించే ‘పొనుక’ -ముదిగొండ శివప్రసాద్

తెలంగాణా సాహిత్యాన్ని అందించే ‘పొనుక’ -ముదిగొండ శివప్రసాద్ 22/11/2014 TAGS: పొనుక- వ్యాస సంకలనం; -డా.టి.రంగస్వామి, వెల: రు.100/- ప్రతులకు- విశాలాంధ్ర అన్ని శాఖలు తెలంగాణా ఉద్యమ ప్రభావంలో ఇటీవల తెలంగాణా సాహిత్య సాంస్కృతిక మూలాలను మూల్యాలను అనే్వషించే ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రతి జాతికి ఒక అస్తిత్వం ఉన్నట్లే ప్రతి ప్రాంతానికీ చరిత్ర, విలక్షణ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహానుభావులెం చేశారు పాపం ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మతి గుత్తికొండ రామ రత్నం చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభ సభ

శ్రీమతి గుత్తికొండ రామ రత్నం చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభ సభ ఆత్మీయ మిత్రులు , కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారి ధర్మ పత్ని శ్రీమతి గుత్తికొండ రామ రత్నం గారి ప్రధమ వర్ధంతి సందర్భం గా ,సుబ్బారావు గారు ,వారికుమార్తెలు కలిసి ఏర్పరచిన ‘’గుత్తికొండ రామ రత్నం చారిటబుల్ ట్రస్ట్ … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment