వీక్షకులు
- 1,107,764 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఈ ఆలోచన ఆయనకేనా ?మనకూ రావద్దా ?వస్తే ఎంత బాగుండు ?
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,555)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: November 2014
విలనిజంలో హస్యం.. నాన్నకే చెల్లింది..! రామణా ”రెడీ”-కుమారుడు ప్రభాకర రెడ్డి
విలనిజంలో హస్యం.. నాన్నకే చెల్లింది..! ‘గుండమ్మకథ’, ‘మాయాబజార్’, ‘రోజులు మారాయి’, ‘కులగోత్రాలు’… తెలుగు సినీజగత్తుల్లో ఆణిముత్యాల్లాంటి ఆ సినిమాలను తలుచుకుంటే చాలు. ఠపీమని గుర్తుకొచ్చే పేరు రమణారెడ్డి. హీరోహీరోయిన్లు ఎవరైనా, పాత్ర ఏదైనా ఆయన నటనాశైలి తీరే వేరు. విలనిజంలో హాస్యం చొప్పించినా- హాస్యానికి విలనీ జోడించినా.. ‘అయయో జేబులొ డబ్బులు పోయెనే’ అంటూ ఓ … Continue reading
Posted in వార్తా పత్రికలో
Leave a comment
వర్గల్ లో శ్రీ విద్య సరస్వతి దేవాలయం మరియు రత్నలయం లో శ్రీ వెంకటేశ్వరా దేవాలయ సందర్శనం 9/11/14 ఆదివారం .
వర్గల్ లో శ్రీ విద్య సరస్వతి దేవాలయం మరియు రత్నలయం లో శ్రీ వెంకటేశ్వరా దేవాలయ సందర్శనం 9/11/14 ఆదివారం .
ఆదివారం హైదరాబాద్ లో మా అక్క బావ శ్రీమతి వేలురి దుర్గ శ్రీ వివేకానంద్ ల మరియు తిరుమలగిరిలో మా కజిన్ శ్రీమతి/ శ్రీ చెరుకుపల్లి రామ చంద్ర మూర్తి గారాల కుటుంబాల తో మేము
9/11/14 ఆదివారం హైదరాబాద్ బోవేన్పల్లీ లో మా అక్క బావ శ్రీమతి వేలురి దుర్గ శ్రీ వివేకానంద్ ల మరియు తిరుమలగిరిలో మా కజిన్ శ్రీమతి చెరుకుపల్లి సరదా , బావ గారు శ్రీ రామ చంద్ర మూర్తి గారాల కుటుంబాల తో మేము
వందేళ్ల కవికి వందనాలు – ముకుంద రామారావు
వందేళ్ల కవికి వందనాలు – ముకుంద రామారావు నికొనార్ పారా కవితలు నిర్మొహమాటంగా మాటాడతాయి. ఖచ్చితమైన అభివ్యక్తి వాటిల్లో కనిపిస్తుంది. భౌతిక శాస్త్రపు గణిత సిద్ధాంతాల్ని పోలి ఉంటాయి. తన చుట్టూ ఉండే వాటినే కవిత్వం చేశారు పారా. సాధారణ భాష నుంచి, స్వీయపోరాటాలు, అనుభవాలు, తననితాను ప్రశ్నించుకునే తాత్వికత వరకూ పారా కవిత్వం కొనసాగుతుంది. … Continue reading
సాహితీ లోకంలో ‘కవి కోకిల’ – కె.వి. నాగేశ్వరరావు
సాహితీ లోకంలో ‘కవి కోకిల’ – కె.వి. నాగేశ్వరరావు ఆంధ్ర సాహిత్యాకాశంలో ధ్రువతారగా వెలుగొందిన కవివరేణ్యుడు దువ్వూరి రామిరెడ్డి. ఆయన 120వ జయంతి నేడు. 1895లో నెల్లూరుజిల్లా గూడూరులో దువ్వూరి సుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మ దంపతులకు రామిరెడ్డి జన్మించారు. భారతదేశం స్వేచ్ఛ, స్వాతంత్య్రం, జాతీయతతో కూడిన నవీన భావాలతో నిండిన సాహితీ సంపద కోసం తహతహలాడుతున్న రోజులవి. … Continue reading
కమ్యూనిస్టులు కళ్ళు తెరుస్తారా? – ప్రొఫెసర్ కె.ఆర్. చౌదరి
కమ్యూనిస్టులు కళ్ళు తెరుస్తారా? – ప్రొఫెసర్ కె.ఆర్. చౌదరి మాలాంటి వారికి నేడు వామపక్ష పార్టీలు ఉన్న స్థితిని చూస్తే ఎంతో బాధ కలుగుతుంది. అనేక ఆకర్షణీయ పథకాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి, పక్కదారి పట్టించడానికి పాలకవర్గ పార్టీలు పోటీలు పడి చేస్తున్న రాజకీయ జూద క్రీడ నుంచి ప్రజల్ని కాపాడవలసిన వామపక్ష పార్టీలు ఎవరికి వారే … Continue reading
సాహితీ స్రవంతి – కవితల పోటీ – మత తత్వం – కవిత – సమర్పణ. – బందా.
మత తత్వం !! సర్వేజనా సుఖినోభవంతని అన్నది హైందవ ధర్మం ! అహింస పరమ ధర్మం అని అన్న భౌధ్ద ధర్మం ! పొరుగువానిని ప్రేమించమని అన్నది క్రైస్తవ ధర్మం ! దానధర్మాలతో పేదవారిని బ్రతికించమని అన్నది ఇస్లాం ధర్మం … Continue reading
నాన్న సంపాదించినదంతా మాకోసమే ఖర్చు పెట్టారు- ఏవీఎస్ తనయుడు ప్రదీప్
నాన్న సంపాదించినదంతా మాకోసమే ఖర్చు పెట్టారు- ఏవీఎస్ తనయుడు ప్రదీప్ తెలుగులో అతి తక్కువ కాలంలో చక్కని గుర్తింపు తెచ్చుకొన్న హాస్యనటుడు ఏవీఎస్. నటుడుగానే కాదు దర్శకునిగా కూడా ఆయన తన ప్రతిభ చూపారు. ఇతరులకంటే బిన్నంగా ఉండాలనే మనస్తత్వం ఆయనతో ఎన్నో పనులు చేయించింది. పరిశ్రమలో చక్కని రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి … Continue reading
ద్విభాషా రచయిత్రి – కేతకీ కుశారి దిసాన్
ద్విభాషా రచయిత్రి – కేతకీ కుశారి దిసాన్ (OCT 2014 ) New ‘Skinny’ Pill Takes India by Storm(Healthy Mum Daily) Posted on 01/11/2014 by గబ్బిట దుర్గాప్రసాద్ బెంగాలీ ,ఆంగ్ల భాషల్లో విపులమైన రచనలు చేసిన కేతకీ కుశారి దిసాన్ పశ్చిమ బెంగాలోని కలకత్తా నగరం లో 1940లో జన్మించింది … Continue reading
నా దారి తీరు -79 సైన్స్ ఫెయిర్లూ –ఆటల కబుర్లూ
నా దారి తీరు -79 సైన్స్ ఫెయిర్లూ –ఆటల కబుర్లూ పామర్రు సైన్స్ లాబ్ చాలా పెద్దది .క్లాసులు అక్కడే తీసుకొనే వాడిని .నన్ను చూసి సీనియర్ సైన్స్ మేస్టర్ నందిపాటి వీరారెడ్దిగారు కూడా అక్కడే తీసుకొనే వాడు . నేచురల్ సైన్స్ కు కేశవరావు గారికి పెద్దహాలే ఉంది అందులోనే క్లాసులు చెప్పేవాడు .మిగతావారికి … Continue reading
ఆఖరి చూపుల ఆత్మబంధువు -శ్రీ బాషా
ఆఖరి చూపుల ఆత్మబంధువు శ్మశానానికి వెళ్లిన విక్రమార్కునిలాగే భుజం మీద శవాన్ని వేసుకుని కథ చెప్పడం మొదలుపెడతాడు చాంద్‌బాషా. ఒక్కో మృతదేహానిది ఒక్కో కథ. అవన్నీ తెలంగాణలో పుట్టి అరబ్బుదేశపు ఎడారుల్లో ముగిసిన కన్నీటి కథలు. దిక్కులేని దేశాల్లో అనాధలుగా పడున్న మృతదేహాలను.. వాళ్ల కుటుంబీకులకు అప్పగించేందుకు పెద్ద పోరాటమే చేస్తున్నాడీ బాషా. ఆ విధంగా … Continue reading
జీవించటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాలి
జీవించటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాలి జీవితంలో ఎదురయ్యే అశాంతిని పారద్రోలి, ప్రశాంతతతో జీవించే మార్గాన్ని చూపించేది ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’. సుదర్శన క్రియ ద్వారా ఇటు ఆరోగ్యాన్ని, అటు ఆధ్యాత్మిక సాంత్వనను పొందవచ్చంటారు ఈ సంస్థ వ్యవస్థాపకులు రవిశంకర్. ఆయన ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు ‘నవ్య నివేదన’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు… మత … Continue reading
కర్మయోగం అంటే -శ్రీ కె అరవింద రావు –
కర్మయోగం అంటే గత రెండు వ్యాసాల్లో కర్మ, దాని ఫలితంపై కోరిక లేకుండా పనిచేయడం అనే వాటి నేపథ్యం తెలుసుకున్నాం. ప్రస్తుతం కర్మయోగం గురించి తెలుసుకుందాం. ఫలితంపై కోరికలేకుండా పనిచేయడానికి (నిష్కామకర్మకు) భగవద్గీతలో శ్రీకృష్ణుడు పెట్టిన పేరు కర్మయోగం. యోగం అంటే ఆసనాలు వేయడం. గాలి పీల్చుకోవడం అని సాధారణంగా మనం అనుకుంటాం. నిజానికి యోగమంటే … Continue reading
అనుష్క లేని ‘రుద్రమదేవి’ని ఊహించలేం -గుణశేఖర్
అనుష్క లేని ‘రుద్రమదేవి’ని ఊహించలేం -గుణశేఖర్ గతేడాది అనుష్క పుట్టినరోజు సందర్భంగా కాకతీయ సామ్రాజ్యపు వీరనారి గెటప్ ఇదంటూ ‘రుద్రమదేవి’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు చిత్ర దర్శకనిర్మాత గుణశేఖర్. ఈ ఏడాది కూడా అనుష్క బర్త్‌డే గిప్ట్‌గా మరో పోస్టర్ విడుదల చేశారు. మొదటి పోస్టర్ రుద్రమదేవి రాజసాన్ని తెలియజేస్తే, రెండవ పోస్టర్ ఆమెలోని … Continue reading
కార్తీక పూర్ణిమ విశేషాలు
కార్తీక పూర్ణిమ విశేషాలు కార్తీక పౌర్ణమిని ‘’త్రిపుర పౌర్ణమి’’ అని ,’’దేవ దీపావళి ‘’అనీ పిలుస్తారు .తారకాసురిడి ముగ్గురుకోడుకులు త్రిపురాసురులని పిలువ బడతారు .పరమ శివుడు కార్తీక పున్నమి నాడు త్రిపురాసుర వధ చేశాడు .కనుక త్రిపుర పౌర్ణమి అనే పేరొచ్చింది .త్రిపురాసురులు లోక కంటకులై ఆకాశం లో త్రిపురాలను నిర్మిచారు .వారినీ,వారి పురాలను ఒకే … Continue reading
కార్తీక పౌర్ణమి నాడుసత్యనారాయణ స్వామి వ్రతం -హైదరాబాద్ లో మా ప్పెద్దబ్బాయి శాస్త్రి ఇంట్లో
కార్తీక పౌర్ణమి నాడు ఉదయం ఎడున్నరనుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అభిషేకక్మ్ తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం -హైదరాబాద్ లో మా ప్పెద్దబ్బాయి శాస్త్రి ఇంట్లో
కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి?
కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి? ప్రతివాళ్లు ఇళ్లలో కార్తీకపౌర్ణమి దీపం పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తిదీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజూ ఉండకూడదు. శాస్త్రంలో ఏమిటంటే యథార్థంగా మీరు ఇల్లు కట్టి ఎక్కడికైనా తాళం … Continue reading
నా దారి తీరు -78 మారిన పుస్తకాలు
నా దారి తీరు -78 మారిన పుస్తకాలు పదవ తరగతి సిలబస్ మారి కొత్తపుస్తకాలు వచ్చాయి .నేను చెప్పే ఫిజిక్స్ లో చాలా చాప్టర్లు మేము డిగ్రీ లో కూడా చదవనివి .ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మాకు కొత్త .ఏదో మెండలీఫ్ ఆవర్తన పట్టిక మాత్రమే చదివాం .ఇవి చెప్పాలంటే చాలా నేర్చుకోవాలి .లేక పొతే చాలా … Continue reading
శ్రీ సత్యనా రాయణ స్వామివ్రతం -హైదరాబాద్
శ్రీ సత్యనా రాయణ స్వామివ్రతం -హైదరాబాద్ లో మా పెద్దబ్బాయి శాస్త్రి వాళ్ళ ఇంట్లో -క్షీరాబ్ధి ద్వాదశి -మంగళ వారం ఉదయం – 4-11-14
కాంగ్రెస్ కనుమరుగైపోతోందా?
కాంగ్రెస్ కనుమరుగైపోతోందా? కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలంటున్న బి.జె.పి కల లు నిజమవుతాయా? లోక్‌సభతోపాటు ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బి.జె.పి కలలు నిజమవుతాయనే ఈ సంకేతాలిస్తున్నాయి. పదహారవ లోక్‌సభ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర, హర్యానా శాసన సభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు … Continue reading
విలక్షణ కథకుడు ఎన్.కె. రామారావు – కాసుల ప్రతాపరెడ్డి, 9848956375
విలక్షణ కథకుడు ఎన్.కె. రామారావు ప్రముఖ కథా రచయిత ఎన్‌కె రామారావు నల్లగొండలో 16 అక్టోబర్ 2014న మరణించారనే వార్త ఓ వెలితిని కలిగించింది. అప్పటికి ఆయనకు 69 ఏళ్ళు. ఆ వార్తతో విషాదం కలగడం కన్నా హృదయంలో వెలితి ఏర్పడటం భరించడానికి కాస్త కష్టమే అయింది. ఓ సాహితీవేత్త సహృదయుడు కూడా అయితే ఎలా … Continue reading
అక్కిరాజు లేదంటే.. చరిత్ర లేనట్టేనా? – సన్నిధానం నరసింహశర్మ 9292055531
— అక్కిరాజు లేదంటే.. చరిత్ర లేనట్టేనా? ఉత్తమ వారసత్వం కొనసాగింపు లేదా పునర్వ్యవస్థీకరణ కోరుకోవడంలో తప్పులేదు. నలందాలో భారతదేశానికి అమందానందాన్ని చేకూర్చి ఖ్యాతి పెంచిన విశ్వవిద్యాలయం ఇప్పుడుండదు. గోడలో, శిథిలాలో, చరిత్ర శేష శకలాలో వుండడం సహజం. ఆ స్థానంలో జపాను వారు స్ఫూర్తి నిర్మాణానికి తలపెట్టడం ఆనందం. కడపలో సి.పి.బ్రౌను బంగళా శిథిల దశలో … Continue reading
ఎవరితోనైనా ఈజీగా కలసిపోయే మనస్తత్వం నాన్నది- హరనాథ్ తనయుడు శ్రీనివాసరాజు
ఎవరితోనైనా ఈజీగా కలసిపోయే మనస్తత్వం నాన్నది- హరనాథ్ తనయుడు శ్రీనివాసరాజు ‘మా ఇంటి మహాలక్ష్మీ’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన హరనాథ్ అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత అందగాడైన కథానాయకునిగా ఆయన పేరు పొందారు. . రొమాంటిక్ ఐకాన్‌గా గుర్తింపు పొందిన ఆయన‘అమరశిల్పి జక్కన’, ‘పాండవ వనవాసం’, ‘భీష్మ’ వంటి క్లాసికల్స్‌లో … Continue reading
మమ్మల్ని గౌరవంగా బతకనివ్వరా?
మమ్మల్ని గౌరవంగా బతకనివ్వరా? చుట్టూ ఉన్న సమాజపు చిన్నచూపు.. రౌడీమూకల లైంగిక వేధింపులు.. ఖాకీల క్రూరత్వం.. వెరసి ‘హిజ్రాల’కు మనిషిగా గుర్తింపే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తామూ మనుషులమేనని ధైర్యంగా గళం విప్పారు తమిళనాడుకు చెందిన ఎ.రేవతి. అందులో భాగంగా ఒక హిజ్రాగా తన జీవితాన్ని ఆమె అక్షరీకరించడం అరుదైన విషయం. ఆమె రాసిన ఆ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -61
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -61 88-అలంకార సర్వస్వం కర్త-రుయ్యకుడు రాజానక రుయ్యకుడు అనిపిలువ బడే అలంకారికుడు ‘’అలంకార సర్వస్వం ‘’ రచయిత.1129-1149 కాలం వాడు రాజానక అనేది ఒక పదవి అని అంటారు .రుచకుడనే పేరు కూడా ఉన్నవాడు .పాండిత్యం లో మేరు నగ ధీరుడు తన అలంకార శాస్త్రాన్ని సూత్ర రూపం లో … Continue reading

