సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
74 వ సమావేశం – దర్శనీయ దైవ క్షేత్రాలు గ్రంధా విష్కరణ సభ – ఆహ్వానం
తేది ,సమయం -10-1-2015-ఆదివారం –సాయంత్రం -5 గం .లకు
వేదిక –శ్రీ సువర్చలాం జనేయ స్వామి దేవాలయం-మహితమందిరం(రావి చెట్టు బజారు ) –ఉయ్యూరు
కార్యక్రమం
సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం సందర్భం గా –సా 5గం నుండి –శ్రీ పి .ఇంద్రకీలాద్రి శర్మ (ఏ గ్రేడ్ రేడియో ఆర్టిస్ట్ ) గారి బృందం చే సంగీత కచేరి
సాయంత్రం -6గం నుండి –-శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 80వ జన్మ దినోత్సవ సందర్భం గా- ‘’దర్శనీయ దైవ క్షేత్రాలు ‘’గ్రంధావిష్కరణ మహోత్సవం
సభా ధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు ,మరియు గ్రంధ కర్త
ముఖ్య అతిధి మరియు గ్రంధా విష్కర్త –శ్రీ జలదంకి ప్రభాకర్ –‘’నది’’ మాస పత్రిక సంపాదకులు
గౌరవ అతిధి –శ్రీ బొండాడ రామ మోహన రావు (రాం పండు)-ఉపాధ్యక్షులు -అఖిల భారత శ్రీ వాసవి ట్రస్ట్ –పెనుగొండ
గ్రంధం అంకితం అందుకొనే వారు –కపట మెరుగని సౌజన్య సౌశీల్య మూర్తి –శ్రీ కోగంటి సుబ్బారావు గారు
గ్రంధ ప్రాయోజకులు (స్పాన్సర్)-శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు –అమెరికా-
సభా ప్రారంభం –శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి -సరసభారతి ,గౌరవాధ్యక్షులు
ఆత్మీయ అతిధులు –శ్రీ చలపాక ప్రకాష్-రమ్య భారతి ,సంపాదకులు
శ్రీ రామినేని భాస్కరేంద్ర రావు ,శ్రీమతి శ్రీదేవి
శ్రీ కోగంటి శివప్రసాద్ ,శ్రీమతి పుష్పలత
మొదలైన కోగంటి వారి బంధు, మిత్ర వర్గం
పూర్తీ వివరాలతో త్వరలో ఆహ్వాన పత్రిక ను అంద జేస్తాం
జోశ్యుల శ్యామలా దేవి –మాదిరాజు శివ లక్ష్మి –గబ్బిట వెంకట రమణ – సాంకేతిక నిపుణులు
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి వీరమాచనేని బాల గంగాధర రావు
గబ్బిట దుర్గాప్రసాద్
సరసభారతి అధ్యక్షులు
సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
9989066375,08676-232797,
తెలుగులో మాట్లాడటం మన జన్మహక్కు

