Daily Archives: డిసెంబర్ 21, 2014

ఎక్స్ రే కవితా పోటీ విజేతల కు పురస్కార ప్రదాన సభ

Posted in సభలు సమావేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

మహా నటి సావిత్రి కి హాలీవుడ్ నటి ,ఆస్కార్ గ్రహీత -సూసన్ హేవర్ట్ అభిమానం గా రాసినట్లు రాసిన గార్లపాటి పల్లవి ఊహాలేఖ

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

సర్వాంగ సుందరం గా వికలాంగ కధలు -2

సర్వాంగ సుందరం గా వికలాంగ కధలు -2 వికలాంగోపనిషత్ ఈ కదా సంకలనం లో కధకులు గొప్ప సత్యాలను ఆవిష్కరించారు .అవి వికలాంగుల కోసమే చెప్పినా సర్వులకూ అనుసరణీయాలే .అందుకే ‘’ఉపనిషత్ ‘’అన్నాను .’’అవయవాలు పని చేసినా పనీ పాటూ లేకుండా సోమరిగా తిరుగుతూ ,ఆస్తులను ఖర్చు చేస్తూ ,దుర్వ్యసనాలకు బానిసలై అసాంఘిక శక్తులుగా మారేవారే … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

విజయవాడ లో పరవస్తు చిన్నయ సూరి సాహితీ పీఠం ఆధ్వర్యం లో చిన్నయసూరిగారి 208 జయంతి సందర్భం గా 20-12-14 శనివారం జరిగిన తెలుగు భాషా వికాసం సదస్సు దృశ్యమాలిక 

విజయవాడ లో పరవస్తు చిన్నయ సూరి సాహితీ పీఠం ఆధ్వర్యం లో చిన్నయసూరిగారి 208 జయంతి సందర్భం గా 20-12-14 శనివారం జరిగిన తెలుగు భాషా వికాసం సదస్సు దృశ్యమాలిక

Posted in సభలు సమావేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

కొవ్వలి నవలల్లో వస్తు వైవిధ్యం

కొవ్వలి నవలల్లో వస్తు వైవిధ్యం – ముక్తేవి భారతి, 9989640324 15/12/2014 TAGS: వెయ్యి నవలలు పాఠక లోకానికందించిన రచయిత శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు. వీరి నవలలు ప్రత్యేకమైన వస్తువు, శైలి గలవి. ముఖ్యంగా కొవ్వలి నవలల్లో వస్తువైవిధ్యం అప్పటి కాలాన్నిబట్టి చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆనాటి సమాజం అద్దంలో చూసినట్టుగా పాఠకుని ముందు నిలుస్తుంది. కందుకూరి … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

చౌరస్తా’లో తెలుగు భాష

చౌరస్తా’లో తెలుగు భాష – ఎ. రజాహుస్సేన్, 9505517052 15/12/2014 TAGS: భాషా ప్రాతిపదికన ఏర్పడిన తెలుగు రాష్ట్రం ఇప్పుడు రెండుగా చీలిపోయింది. రెండు రాష్ట్రాలమధ్య ఇప్పుడు భౌతికంగా హద్దులు- సరిహద్దులు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా ప్రభుత్వాలు ఏర్పడినాయి. అయితే అన్నీ బాగున్నాయి కానీ భాష విషయంలోనే ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు రెండు రాష్ట్రాలకు కూడా అధికార … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

గడతో గండాలు దూరంచేసే పావగడ శనీశ్వరుడు

గడతో గండాలు దూరంచేసే పావగడ శనీశ్వరుడు – దాసరి దుర్గాప్రసాద్ 15/12/2014 TAGS: నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు చెబుతారు. శని దూషణ సర్వదేవతలనూ తిట్టిన దాంతో సమానమంటారు. ఆ స్వామిని … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

సామాజిక ఇతివృత్తాలతో సాగే ‘కథన కుతూహలం’

సామాజిక ఇతివృత్తాలతో సాగే ‘కథన కుతూహలం’   సామాజిక ఇతివృత్తాలతో సాగే ‘కథన కుతూహలం’ -గోపగాని రవీందర్ 20/12/2014 TAGS: వటపత్రశాయి, రచయిత: సింహప్రసాద్, పేజీలు: 240, వెల: రూ.175/- చిరునామా: శ్రీశ్రీ ప్రచురణలు, 401, మయూరి ఎస్టేట్స్, ఎమ్.ఐ.జి-2 650, హైదరాబాద్- 500 085. సెల్: 9849061668 ఆధునిక తెలుగు కథాసాహిత్యంలో సుపరిచిత కథకులు … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

కందాల విందులూ.. చమత్కారాల చిందులూ

కందాల విందులూ.. చమత్కారాల చిందులూ -సన్నిధానం నరసింహశర్మ 20/12/2014 TAGS: నృహరీ! పంచశతి; కవి: డా.అక్కిరాజు సుందరరామకృష్ణ; పుటలు: 224, వెల: తెలుపలేదు; ప్రతులకు: డా.అక్కిరాజు సుందరరామకృష్ణ, 1-8-702/1/1, ఆంధ్రా బ్యాంకు సందు, నల్లకుంట, హైదరాబాదు- 500 044 కావత్తు ప్రాస కుదిరిందని చెప్పడం కాదు; ఇది అక్కిరాజువారి చక్కనైన పొత్తం, కంద పద్యాల ముచ్చటైన … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

ఆంధ్రా కాశ్మీర్ లమ్మసింగి

ఆంధ్రా కాశ్మీర్ లమ్మసింగి 21/12/2014 -కె.వి.జి. శ్రీనివాస్ అక్కడ మంచుముత్యాలు కురుస్తూంటాయి.. కొమ్మకొమ్మకూ పూలన్నట్లు…ఎటుచూసినా మంచు బిందువులే రాలుతూంటాయి… అక్కడ పిల్లగాలులతో సయ్యాటలాడుతూ తెల్లటిమబ్బులు నేలను తాకుతూ జారిపోతూంటాయి…. తెల్లటి చామంతుల్లా మెరిసి.. విరిసిన కాఫీ పూల పరిమళాలు పలకరిస్తూంటాయి… ఎతె్తైన కనుమల మధ్య, చుట్టూ పరుచుకున్న లోయల మధ్య ఒంటరిగా ఉండే ఆ సీమలో … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి