Daily Archives: December 27, 2014

హింస సోహం అంటున్న అస్సాం

అసోం హింస అసోంలో బోడో మిలిటెంట్ల ఉన్మాద చర్య అత్యంత కీలకమైన ఈ సమస్య మీద సత్వరమే దృష్టిసారించవలసిన అవసరాన్ని గుర్తుచేస్తున్నది. ఆదివాసీల ఊచకోత అనంతరం తలెత్తిన ఉద్రిక్తత కాస్తంత తగ్గుముఖం పట్టిన మాట వాస్తవమే అయినప్పటికీ మరణించిన వారి సంఖ్య వందకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటలిజెన్స్‌ విభాగాలకు మిలిటెంట్ల … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కె.విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం

కె.విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం గల్ఫ్‌ ఆంధ్ర మ్యూజిక్‌ అవార్డ్‌ (గామా అవార్డ్స్‌) ప్రదానోత్సవం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న దుబాయ్‌లో ఘనంగా జరగనుంది. 2013కుగానూ మ్యూజికల్‌ అవార్డ్స్‌తోపాటు ప్రముఖ దర్శకుడు బాపుని జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కళాతపస్వీ కె.విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నారు. ‘గామా’ అవార్డ్‌ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment