Daily Archives: డిసెంబర్ 15, 2014

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -94- 139- అవధూత –శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర యతి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం  -94 139- అవధూత  –శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర యతి ఆతుర సన్యాసం ఎన్నో సంస్కృత గ్రంధాలు రచించిన సదా శివ బ్రహ్మేంద్ర యతి తమిళ దేశం లో జన్మించారు .కాలం పద్దెనిమిదవ శతాబ్దం గా భావిస్తున్నారు .జన్మ నామం శివ రామ కృష్ణుడు .కావేరీ తీరం లో ‘’తిరు విశవల్లూరు’’అనే … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -92 – 138-తెనాలి రాముని కధలను సంస్కృతీకరించిన ఆ జన్మ సిద్ధ కవి –సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -92 138-తెనాలి రాముని కధలను సంస్కృతీకరించిన ఆ జన్మ సిద్ధ కవి –సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గోదావరి జిల్లా కండ్రిక అగ్రహారం లో సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారు సుబ్బయ్య ,బుచ్చి నరసమ్మ దంపతులకు 10-12-1897 న జన్మించారు .కృష్ణా జిల్లా చిరివాడ వాస్తవ్యులు శతావధాని వేలూరి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | 1 వ్యాఖ్య

సంగీత దర్శకుడు చక్రి ఆకస్మిక మృతి

మ్యూజిక్‌ డైరెక్టర్‌ చక్రి కన్నుమూత.. ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ చక్రి (40) ఈరోజు ఉదయం మృతి చెందారు. గుండె పోటుతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చక్రి తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్ర్బాంతికి గురైంది. చక్రి అసలు పేరు చక్రధర్‌ జిల్లా. చక్రి జూన్‌ 15న 1974 వరంగల్‌ జిల్లాలోని … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

వెండి తెర జడ్జి పి జె. శర్మకు కి వెయ్యి అవమానాలు

వెండితెర జడ్జి ఆదివారం మృతి చెందిన పి.జె. శర్మ పూర్తి పేరు పూడిపెద్ది జోగేశ్వరశర్మ. విజయనగరం జిల్లా కల్లేపల్లిలో పుట్టి పెరిగిన శర్మ మొదట రంగస్థలంపై పేరు తెచ్చుకొని, సినీ నటుడు కావాలనే సంకల్పంతో మద్రాస్‌ వెళ్లారు. ‘ఇల్లరికం’లో కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు స్నేహితుల్లో ఒకడిగా చేసిన చిన్న పాత్రతో నటునిగా పరిచయమయ్యారు. శ్రీశ్రీ, ఆరుద్ర … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

రాచకొండను రక్షించు కొందాం

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం – 91 – 137-స్వర్ణ కమల గ్రహీత ,, నడిచే పాణిని –పేరి సూర్య నారాయణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం –   91 137-స్వర్ణ కమల గ్రహీత ,, నడిచే పాణిని  –పేరి సూర్య నారాయణ శాస్త్రి   గురుముఖ విద్య 20-8-1910జన్మ దినం గా కల పేరి సూర్య నారాయణ శాస్త్రి గారు విజయ నగరం జిల్లా పెదనందిపల్లిలో సర్వేశం ,సోమమ్మ దంపతులకు జన్మించారు .పేరి అప్పల నరసయ్య శాస్త్రి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు 74 వ సమావేశం – దర్శనీయ దైవ క్షేత్రాలు గ్రంధా విష్కరణ సభ – ఆహ్వానం

promplet sarasabharathi

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

బాపు పేరు వెనక ఏముందో చెప్పిన -ప్రొఫైల్ఆర్టిస్ట్ శంకర నారాయణ –

పేరు వెనక… మర్రిచెట్టు కింద ఏ మొక్కా ఎదగదని నానుడి ఉంది. కానీ ఆ మహా మర్రి వృక్షం స్వయంగా వంగి తన కంటే చిన్నవాడ్ని చేయి పట్టి నడిపించింది. రేఖా చిత్రాలు ఎలా గీయాలో చూపింది. కొంత కాలానికి ‘ఒట్టి రేఖా చిత్రాలేనా? రంగులు కూడా వేయరా!’ అంటూ ప్రోత్సహించింది. ఆ మహా వృక్షం … చదవడం కొనసాగించండి

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | వ్యాఖ్యానించండి

”బాపు అనిర్వచనీయుడు ”-వి ఏ కె రంగారావు

.ఏ నిర్వచనానికి లొంగని వారు – విఏకె రంగారావు ‘‘బాపు-రమణలతో నా పరిచయం 1957 నాటిది. అప్పట్లో నేను ఆటోమొబైల్‌ ప్రొడక్ట్స్‌ ఆఫ్‌ ఇండియా అనే ఒక స్కూటర్‌ (లాంబ్రెట్టా) కంపెనీలో పనిచేస్తూ ముంబైలో ఉండే వాడ్ని. ఆ రోజుల్లో మల్లీశ్వరి సినిమాలో చిన్న నాగరాజుగా వేసిన నా స్నేహితుడు వెంకటరమణతో కలిసి ఇద్దరూ నేను … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

నన్ను మామిడి పండులా ఉన్నావు ”అని బాపు అన్నారని”ముత్యాలముగ్గు” నటి సంగీత

మామిడి పండులా ఉందన్నారు బాపు సినీకావ్యాల్లో చెప్పుకోదగినది ‘ముత్యాలముగ్గు’. ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపించే చిత్రం అది. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించి ఆ టైటిల్‌నే తన ఇంటిపేరుగా మార్చుకున్న సీనియర్‌ నటి సంగీత. బాపు మలచిన కుందనపు ‘బొమ్మ’ల్లో సంగీత కూడా ఒకరు. బాపు జయంతి సందర్భంగా ఆయన గురించి సంగీత చెబుతున్న విశేషాలు… … చదవడం కొనసాగించండి

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | వ్యాఖ్యానించండి