Daily Archives: డిసెంబర్ 10, 2014

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85 -128-న్యాయ భూషణ ,న్యాయ స్థాపక –పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85 128-న్యాయ భూషణ ,న్యాయ స్థాపక –పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి విద్యోపాసన పశ్చిమ గోదావరి కోన సీమ లోని పేరూరు అగ్రహారం లో శ్రీ విద్యోపాసకులైన పేరి అనంత రామావధానులు ,వెంకమాంబ దంపతులకు లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు 1877లో జననమొందారు .తండ్రి గారే ప్రధమ గురువు గారు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85- 127-ఆంద్ర బిల్హణ-కప్ప గంతుల లక్ష్మణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85- 127-ఆంద్ర బిల్హణ-కప్ప గంతుల లక్ష్మణ శాస్త్రి సంస్కృతమే అన్నీ కప్పగంతుల  లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లా  వనపర్తి లో 2-7-1911 నశ్రీనివాస శాస్త్రి ,పద్మావతి దంపతులకు జన్మించారు .తిరుపతి ,అన్నామలై ,మద్రాస్ సంస్కృత కళాశాలలో చదివి సాహిత్య శిరోమణి ,వేదాంత శిరోమణి డిగ్రీలు పొందారు ఉద్యోగం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం -84 – 125-తర్క తీర్ధ –ఆది భట్ట రామ మూర్తి శాస్త్ర్రి

గీర్వాణకవుల కవితా గీర్వాణం -84 125-తర్క తీర్ధ –ఆది భట్ట రామ మూర్తి శాస్త్ర్రి తర్క సముద్రాన్ని అవలీలగా ఈదిన మహానుభావులు ఆది భట్ట సుబ్రహ్మణ్యం ,మహా లక్షమ్మ దంపతులకు రామ మూర్తి శాస్త్రి బొబ్బిలి తాలూకా మురడాం అగ్రహారం లో 1961లో జన్మించారు .ద్రావిడ శాఖ కు చెందిన వారు .సొంత ఊరిలోనే పంచకావ్యాలు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

సరసభారతి 74వ సమావేశం జనవరి11 న దైవ క్షేత్రాలు పుస్తకావిష్కరణ లైవ్ ద్వారా వీక్షించండి సమయం : సాయంత్రం 5 గంటలనుండి ప్రారంభం (IST)

<br /><a href=”http://www.ustream.tv/&#8221; style=”padding: 2px 0px 4px; width: 400px; background: #ffffff; display: block; color: #000000; font-weight: normal; font-size: 10px; text-decoration: underline; text-align: center;” target=”_blank”>Live streaming video by photo9india</a>

Posted in అవర్గీకృతం | 2 వ్యాఖ్యలు

మూసి -డిసెంబర్ – మెతుకు సీమ మెదక్ ను నందన వనం చేసిన కవిరాజులు- విశ్వనాధ కల్ప వృక్షం లో రామ బాల్యం – దాశరధీ శతకం-

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

విస్తృత బౌద్ధ సిరి -దంతపురి -బుద్ధ భూమి -డిసెంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

బహుమతి పొందిన చలపాక ప్రకాష్ కద-

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి