Daily Archives: December 12, 2014

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -86 -129-రేడియోలో సంస్కృత పాఠాలు చెప్పిన ,సర్వోదయ ప్రచారకులు .-కే నృ .వేం .అప్పారావు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -86 129-రేడియోలో సంస్కృత పాఠాలు చెప్పిన  ,సర్వోదయ ప్రచారకులు  .-కే నృ .వేం .అప్పారావు విద్యా వైదుష్యం కేశి రాజు వెంకట నృశింహ అప్పారావు గారు 1913లోమార్చి పద్నాలుగున  తూర్పు గోదావరిజిల్లా దేవీ పట్నం లో జన్మించి ,ప్రాధమిక విద్య అక్కడే చదివి తర్వాత కొవ్వూరు జిల్లా బోర్డ్ హైస్కూల్ లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

33 కోట్ల దేవుళ్లున్నారా?- డాక్టర్‌ కె. అరవిందరావు

33 కోట్ల దేవుళ్లున్నారా?- డాక్టర్‌ కె. అరవిందరావు గత వ్యాసాల్లో దేవుణ్ణి రెండు స్థాయిల్లో తెలుసుకున్నాం. ఒకటి అంతటా వ్యాపించి ఉన్న శుద్ధచైతన్యం. మరొకటి సృష్టికర్తగా మనం భావించుకుని పూజించే దేవుడు. మొదటిస్థాయిలో ఉన్నది తాత్త్విక పరమైన విషయం. రెండవ స్థాయిలోని దేవుడికి సృష్టించడం, పోషించటడం, భక్తుల్ని రక్షించడం మొదలైన గుణాలను అతనిపై మోపి మతం స్థాయిలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

జ్యోతిర్లింగాలు పరమ శ్రేయో సాధకాలు – మహాశక్తి కేంద్రాలు – సద్గురు

జ్యోతిర్లింగాలు పరమ శ్రేయో సాధకాలు – మహాశక్తి కేంద్రాలు – సద్గురు భారతీయ సంస్కృతి ఈ ప్రపంచంలోని అతి కొద్ది ప్రాచీన సంస్కృతుల్లో ఒకటి. భౌగోళిక విస్తారం పరంగా చూస్తే ఈ ప్రపంచంలో ఇటువంటి సంస్కృతి బహుశా ఇది ఒక్కటే అయ్యుంటుంది. వేలాది సంవత్సరాలుగా ఈ గడ్డ మీది జనావళి అంతా మానవాళి అంతిమ శ్రేయస్సు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment