Daily Archives: డిసెంబర్ 9, 2014

గీర్వాణకవుల కవితా గీర్వాణం -83 124-కళానిధి ,విద్యా వాచస్పతి –విక్రాల రామ చంద్రా చార్యులు

గీర్వాణకవుల కవితా గీర్వాణం -83 124-కళానిధి ,విద్యా వాచస్పతి  –విక్రాల రామ చంద్రా చార్యులు బాల మేధావి కవి పండిత శ్రేస్టూలు సకల శాస్త్ర నిధి మహోపన్యాసకులు  విక్రాల రామ చంద్రాచార్యులు గారు 1879 జూన్ ఆరున  ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకా  కలికివాయి గ్రామం లో జన్మించారు .తండ్రి కళత్తూర్ విక్రాల  రాఘవాచార్యులు తల్లి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

మా మనుమలు (అమ్మాయి పిల్లలు అమెరికా )-ఛి ఆశుతోష్ ,ఛి పీయూష్ పుట్టిన రోజు 9-12-14మంగళ వారం సందర్భం గా మా ఇలవేల్పు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారికీ ఉయ్యూరులో ప్రత్యెక పూజ 

మా మనుమలు (అమ్మాయి పిల్లలు అమెరికా )-ఛి ఆశుతోష్ ,ఛి పీయూష్ పుట్టిన రోజు 9-12-14మంగళ వారం సందర్భం గా మా ఇలవేల్పు శ్రీ సువర్చలాంజ నేయ  స్వామి వారికీ ఉయ్యూరులో ప్రత్యెక పూజ

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

రాజమండ్రి నగరం’ ఇంకా నరకమే!

నగరం’ ఇంకా నరకమే! -ఆంధ్రభూమి ప్రతినిధి బృందం, రాజమండ్రి 09/12/2014 TAGS: ఆ ఘోరకలి జరిగి అయిదు నెలలు కావస్తున్నా- అది గతించిపోయే జ్ఞాపకం కాదు.. ఆ గాయం ఇంకా రగులుతూనే ఉంది.. సాయం కోసం తల్లడిల్లుతున్న ఆ గుండెలను ఎలా ఓదార్చగలం..? ఆ అభాగ్యుల బతుకుల్లో కొత్త వెలుగులు ఎలా నింపగలం..? నిస్తేజం ఆవహించిన … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

బ్రాహ్మణులకు కార్పొరేషన్

బ్రాహ్మణులకు కార్పొరేషన్ బ్రాహ్మణులకు కార్పొరేషన్ 09/12/2014 TAGS: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్, డిసెంబర్ 8: అగ్రవర్ణంగా కొనసాగుతున్నప్పటికీ.. చాలకాలంగా అనేక ఆర్ధిక ఇబ్బందుల్లో సతమతం అవుతున్న బ్రాహ్మణుల అభివృద్ధికి కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 వ్యాఖ్యలు

శంకరాభరణం రాజ్య లక్ష్మి మనోగతం- శంకరాభరణం ఇంటిపేరైంది

శంకరాభరణం ఇంటిపేరైంది రాజలక్ష్మి అంటే చాలా మంది తెలుగు ప్రేక్షకులు వెంటనే గుర్తు పట్టకపోవచ్చు. కానీ శంకరాభరణం రాజలక్ష్మి అంటే మాత్రం ప్రేక్షకులు వెంటనే గుర్తుపడతారు. సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చేసుకున్న అతి కొద్ది మంది నటీమణులలో ఒకరైన రాజలక్ష్మిని- శంకరాభరణం తమిళ అనువాదం విడుదలవుతున్న నేపథ్యంలో నవ్య పలకరించింది. ఆ విశేషాలలోకి … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

కవిత్వపు మెరుపు తీగ -జాన్ హైడ్ -శిఖామణి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

కృష్ణా పత్రిక సంపాదకులు పిరాట్ల వెంకటేశ్వర్లు గారి మరణం

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి

సగీత కళానిధి నేడు నూరి కృష్ణ మూర్తిగారి మృతి –

అజరామర స్వరమూర్తి! 09/12/2014 TAGS: ఆయన జీవన ప్రస్థానం శాస్ర్తియ సంగీత స్వర సుధా తరంగ భరిత ఉత్తుంగ సాంస్కృతిక ప్రవాహం…విశుద్ధ భావ గాంభీర్య రస ప్రపంచ ప్రాంగణంలో ప్రతిధ్వనించిన మధుర నాదం! అన్నమాచార్య, రామదాస, త్యాగరాజ హృదయాంబర జనిత సాహితీ ధునులు ఆయన గళంలో త్రివేణీ సంగమం వలె పొంగులెత్తాయి! అశేష జనావళి హృదయాలలో … చదవడం కొనసాగించండి

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి