Daily Archives: December 19, 2014

తులసీ దాస దాసి –నేల నూతుల పార్వతీ కృష్ణ మూర్తి, దుఃఖ భాగినుల పాలిటి కల్ప తరువు –ముత్తా ఆండాళమ్మ

తులసీ దాస దాసి  –నేల నూతుల పార్వతీ కృష్ణ మూర్తి తెలుగు హిందీ భాషలలో సవ్య సాచిలాగా కవిత్వం అల్లిన దిట్ట శ్రీమతి నేల నూతుల పార్వతి .మర్మావుల సుబ్రహ్మణ్యం ,లక్ష్మీ నరసమ్మలు తలిదండ్రులు .1922లో సనాతన బ్రాహ్మణ సంప్రదాయం లో జన్మించారు .పదకొండేళ్ళకే నెల్లూరు వాసి నేల నూతుల  కృష్ణ మూర్తిగారి తో వివాహమై … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీరేశ లింగం గారి పై కావ్యం రాసిన –కోటికల పూడి సీతమ్మ,రాత్రి పాఠ శాల నడిపిన -జయంతి సూరమ్మ

వీరేశ లింగం గారి పై కావ్యం రాసిన  –కోటికల పూడి సీతమ్మ అబ్బూరి వారి ఇంటి ఆడపడుచు ,కోటికలపూడి వారింటి కోడలు అయిన సీతమ్మగారు 1874లో పుట్టారు .భర్త కోటికలపూడి రామారాగారు .భర్త రాజమండ్రిలో ఉద్యోగి అయినందున కాపురం అక్కడే పెట్టారు .అప్పుడే ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీర్శ లింగం పంతులుగారి శిష్యరికం చేసింది … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆర్గానిక్ “రామారం”

 ఆర్గానిక్ రామారం ‘‘పురుగు మందులు పురుగుల్ని కాదు. మనుషుల్ని చంపుతున్నాయి. పంటపొలాలకు మితిమీరి కొడుతున్న మందుల వల్ల తినే ఆహారం రసాయనాలతో నిండిపోతోంది. ఫలితంగా ఎన్నడూ లేని పెద్ద వ్యాధులు వస్తున్నాయిప్పుడు. రైతులు, మందుల కంపెనీలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది’’ అంటున్నారు రామారంలోని ఒక మహిళా రైతు. ఆ చైతన్యం వెనక ఎంతో కష్టం ఉంది. నల్లగొండ జిల్లా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంస్క్రుతమంటే భయమెవరికి ?డా అరవింద రావు ,తిరుప్పావై వగైరా

సంస్కృతమంటే భయమెవరికి… గత సంవత్సరం జూన్‌ మాసంలో అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశాను. మా అబ్బాయికి పిహెచ్‌.డి డిగ్రీ ఇచ్చే సమయం కాబట్టి కుటుంబసహితంగా వెళ్లాం. విశ్వవిద్యాలయం ప్రధాన అధికారులైన ప్రెసిడెంటు మరియు డీన్‌లు లాటిన్‌భాషలో వాళ్ల ప్రసంగాలు ప్రారంభించి తర్వాత ఆంగ్లభాషలో మాట్లాడారు. డిగ్రీ సర్టిఫికేట్లు కూడా లాటిన్‌ భాషలోనే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పిల్లల్ని చంపేశాం ఇప్పుడెం చేయాలి?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హిందూ ముస్లిం ఐక్యతా స్పూర్తి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రైతుల్ని కాపాడే దెట్ల?కంచ ఐలయ్య

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇస్రో మార్కు విజయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బొట్టు పెట్టనివాడు

బొట్టు పెట్టనివాడు  తుపాకి నెక్కు బెట్టి    బొట్టికాయల ఉసురుతీసి    పైశాచికా నంద మనుభవించి  నెత్తుటిబొట్టు  పెట్టినాడు .  వీర తిలకమ్మని వాడు పొంగిపోవ  బుద్ధి  చెప్పగ  బుద్ధి జీవులంత   ప్రతిన బూనుడయ్య ఒట్టు వేసి  నాగరక సీమలొ రాక్షస విహారమ్ము   మట్టు బెట్ట బొట్టు పెట్టి మనము  ఉద్య మించి  గట్టిగ కదల  వలయు      గబ్బట  దుర్గా ప్రసాద్ 

Posted in రచనలు | Tagged | Leave a comment