ముఖ కాంతి నిచ్చేది బొట్టు
అడకైనా మగకైనా నిజం ఇది ఒట్టు
మన సంస్క్రుతికిది అవుతుందిది తొలి మెట్టు
అందమే కాదు ఆయుస్సునీ పెంచేది బొట్టు
సంస్కారానికీ అవుతుంది పెట్టుకొంటే హిట్టు .
గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-14-ఉయ్యూరు

