|
మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కన్నుమూత..
|
||||
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి (40) ఈరోజు ఉదయం మృతి చెందారు. గుండె పోటుతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చక్రి తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్ర్బాంతికి గురైంది. చక్రి అసలు పేరు చక్రధర్ జిల్లా. చక్రి జూన్ 15న 1974 వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్‌లో జన్మించారు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా నటించిన ‘బాచి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు సంగీత దర్శకుడిగా పరిచయమైన చక్రి…ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించారు. ఇప్పటి వరకు చక్రి 85 సినిమాలకు మ్యూజిక్ అందించారు. చక్రి సంగీతం అందించిన చివరి చిత్రం దర్శకరత్న దాసరినారాయణరావు రూపొందించిన ‘ఎర్రబస్సు’ సినిమాకి చక్రి మ్యూజిక్ సమకూర్చారు. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, శివమణి, దేశముదురు వంటి చిత్రాలను మ్యూజికల్ హిట్స్‌గా నిలబెట్టారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘సింహా’ సినిమాకుగాను చక్రి అందించిన స్వరాలకు నంది అవార్డు అందుకున్నారు. సత్యం చిత్రంలో ఆయన గాయకుడిగా పాడిన పాటకు ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.
|
వీక్షకులు
- 1,130,504 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ పత్తిపాటి వారి పంచామృతాలు
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి.షేక్స్పియర్ సాహిత్య వైభవం.5 వ భాగం.24.3.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.2 వ భాగం.24.3.26.
- శ్రీరామ కర్ణామృతం.8 వ భాగం.24.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.152 వ భాగం. సుందర కాండ.24.3.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి . కథాంజలి.1 వ.23.3.26.
- శ్రీరామ కర్ణామృతం.7 వ భాగం 23.3.26. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షివాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.151 వ భాగం.23.3.26. కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.151 వ భాగం.23.3.26.
- ఆంగ్లపదాల ‘’మువ్వల’’ సవ్వడి హోరులో సామాజిక వెలుగుల ‘’జ్యోతి ‘’కథలు
- టెన్త్ పాసవటానికే ఇబ్బందిపడ్డ కూరగాయల వ్యాపారి వెయ్యి మందికి తన డాబాపై సైన్స్ బోధిస్తున్న –రోహిత్ కుమార్
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,859)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
