ఎన్టీఆర్ ను గౌరవించిన గూగుల్
|
విశ్వ విఖ్యాత నట సార్వభౌమగా పేరొందిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తన జీవన, నట ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు, గౌరవాలు, సత్కారాలు అందుకున్నారు. తాజాగా ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఎన్టీఆర్ ను ఘనంగా గౌరవించింది. ఎన్టీఆర్ పేరు మీద ఒక ప్రత్యేక ఫాంట్ ను తమ డేటాబేస్ లో చేర్చింది. సిలికాన్ ఆంధ్ర డెవలప్ చేసిన ఈ ఫాంట్ లను ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా డేటాబేస్ లో మరిన్ని తెలుగు ఫాంట్లు జోడించడానికి గూగుల్ ప్లాన్ చేస్తుంది.
ఎన్టీఆర్ ఫాంట్ కొరకు ఈ లింకు క్లిక్ చేయండి : http://www.google.com/fonts/earlyaccess
NTR (Telugu)
NTR is a Telugu font, made available by Silicon Andhra under the SIL Open Font License v1.1.
Link
@import url(http://fonts.googleapis.com/earlyaccess/ntr.css);
Example
font-family: 'NTR', serif;

