Monthly Archives: December 2014

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85 -128-న్యాయ భూషణ ,న్యాయ స్థాపక –పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85 128-న్యాయ భూషణ ,న్యాయ స్థాపక –పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి విద్యోపాసన పశ్చిమ గోదావరి కోన సీమ లోని పేరూరు అగ్రహారం లో శ్రీ విద్యోపాసకులైన పేరి అనంత రామావధానులు ,వెంకమాంబ దంపతులకు లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు 1877లో జననమొందారు .తండ్రి గారే ప్రధమ గురువు గారు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85- 127-ఆంద్ర బిల్హణ-కప్ప గంతుల లక్ష్మణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85- 127-ఆంద్ర బిల్హణ-కప్ప గంతుల లక్ష్మణ శాస్త్రి సంస్కృతమే అన్నీ కప్పగంతుల  లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లా  వనపర్తి లో 2-7-1911 నశ్రీనివాస శాస్త్రి ,పద్మావతి దంపతులకు జన్మించారు .తిరుపతి ,అన్నామలై ,మద్రాస్ సంస్కృత కళాశాలలో చదివి సాహిత్య శిరోమణి ,వేదాంత శిరోమణి డిగ్రీలు పొందారు ఉద్యోగం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -84 – 125-తర్క తీర్ధ –ఆది భట్ట రామ మూర్తి శాస్త్ర్రి

గీర్వాణకవుల కవితా గీర్వాణం -84 125-తర్క తీర్ధ –ఆది భట్ట రామ మూర్తి శాస్త్ర్రి తర్క సముద్రాన్ని అవలీలగా ఈదిన మహానుభావులు ఆది భట్ట సుబ్రహ్మణ్యం ,మహా లక్షమ్మ దంపతులకు రామ మూర్తి శాస్త్రి బొబ్బిలి తాలూకా మురడాం అగ్రహారం లో 1961లో జన్మించారు .ద్రావిడ శాఖ కు చెందిన వారు .సొంత ఊరిలోనే పంచకావ్యాలు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి 74వ సమావేశం జనవరి11 న దైవ క్షేత్రాలు పుస్తకావిష్కరణ లైవ్ ద్వారా వీక్షించండి సమయం : సాయంత్రం 5 గంటలనుండి ప్రారంభం (IST)

<br /><a href=”http://www.ustream.tv/&#8221; style=”padding: 2px 0px 4px; width: 400px; background: #ffffff; display: block; color: #000000; font-weight: normal; font-size: 10px; text-decoration: underline; text-align: center;” target=”_blank”>Live streaming video by photo9india</a>

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 2 Comments

మూసి -డిసెంబర్ – మెతుకు సీమ మెదక్ ను నందన వనం చేసిన కవిరాజులు- విశ్వనాధ కల్ప వృక్షం లో రామ బాల్యం – దాశరధీ శతకం-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విస్తృత బౌద్ధ సిరి -దంతపురి -బుద్ధ భూమి -డిసెంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బహుమతి పొందిన చలపాక ప్రకాష్ కద-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -83 124-కళానిధి ,విద్యా వాచస్పతి –విక్రాల రామ చంద్రా చార్యులు

గీర్వాణకవుల కవితా గీర్వాణం -83 124-కళానిధి ,విద్యా వాచస్పతి  –విక్రాల రామ చంద్రా చార్యులు బాల మేధావి కవి పండిత శ్రేస్టూలు సకల శాస్త్ర నిధి మహోపన్యాసకులు  విక్రాల రామ చంద్రాచార్యులు గారు 1879 జూన్ ఆరున  ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకా  కలికివాయి గ్రామం లో జన్మించారు .తండ్రి కళత్తూర్ విక్రాల  రాఘవాచార్యులు తల్లి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా మనుమలు (అమ్మాయి పిల్లలు అమెరికా )-ఛి ఆశుతోష్ ,ఛి పీయూష్ పుట్టిన రోజు 9-12-14మంగళ వారం సందర్భం గా మా ఇలవేల్పు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారికీ ఉయ్యూరులో ప్రత్యెక పూజ 

మా మనుమలు (అమ్మాయి పిల్లలు అమెరికా )-ఛి ఆశుతోష్ ,ఛి పీయూష్ పుట్టిన రోజు 9-12-14మంగళ వారం సందర్భం గా మా ఇలవేల్పు శ్రీ సువర్చలాంజ నేయ  స్వామి వారికీ ఉయ్యూరులో ప్రత్యెక పూజ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రాజమండ్రి నగరం’ ఇంకా నరకమే!

నగరం’ ఇంకా నరకమే! -ఆంధ్రభూమి ప్రతినిధి బృందం, రాజమండ్రి 09/12/2014 TAGS: ఆ ఘోరకలి జరిగి అయిదు నెలలు కావస్తున్నా- అది గతించిపోయే జ్ఞాపకం కాదు.. ఆ గాయం ఇంకా రగులుతూనే ఉంది.. సాయం కోసం తల్లడిల్లుతున్న ఆ గుండెలను ఎలా ఓదార్చగలం..? ఆ అభాగ్యుల బతుకుల్లో కొత్త వెలుగులు ఎలా నింపగలం..? నిస్తేజం ఆవహించిన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రాహ్మణులకు కార్పొరేషన్

బ్రాహ్మణులకు కార్పొరేషన్ బ్రాహ్మణులకు కార్పొరేషన్ 09/12/2014 TAGS: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్, డిసెంబర్ 8: అగ్రవర్ణంగా కొనసాగుతున్నప్పటికీ.. చాలకాలంగా అనేక ఆర్ధిక ఇబ్బందుల్లో సతమతం అవుతున్న బ్రాహ్మణుల అభివృద్ధికి కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

శంకరాభరణం రాజ్య లక్ష్మి మనోగతం- శంకరాభరణం ఇంటిపేరైంది

శంకరాభరణం ఇంటిపేరైంది రాజలక్ష్మి అంటే చాలా మంది తెలుగు ప్రేక్షకులు వెంటనే గుర్తు పట్టకపోవచ్చు. కానీ శంకరాభరణం రాజలక్ష్మి అంటే మాత్రం ప్రేక్షకులు వెంటనే గుర్తుపడతారు. సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చేసుకున్న అతి కొద్ది మంది నటీమణులలో ఒకరైన రాజలక్ష్మిని- శంకరాభరణం తమిళ అనువాదం విడుదలవుతున్న నేపథ్యంలో నవ్య పలకరించింది. ఆ విశేషాలలోకి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవిత్వపు మెరుపు తీగ -జాన్ హైడ్ -శిఖామణి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కృష్ణా పత్రిక సంపాదకులు పిరాట్ల వెంకటేశ్వర్లు గారి మరణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సగీత కళానిధి నేడు నూరి కృష్ణ మూర్తిగారి మృతి –

అజరామర స్వరమూర్తి! 09/12/2014 TAGS: ఆయన జీవన ప్రస్థానం శాస్ర్తియ సంగీత స్వర సుధా తరంగ భరిత ఉత్తుంగ సాంస్కృతిక ప్రవాహం…విశుద్ధ భావ గాంభీర్య రస ప్రపంచ ప్రాంగణంలో ప్రతిధ్వనించిన మధుర నాదం! అన్నమాచార్య, రామదాస, త్యాగరాజ హృదయాంబర జనిత సాహితీ ధునులు ఆయన గళంలో త్రివేణీ సంగమం వలె పొంగులెత్తాయి! అశేష జనావళి హృదయాలలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -82 – 123-బహు గ్రంధ పరిష్కర్త ,బహుభాషా కోవిదులు –మాన వల్లి రామ కృష్ణ కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -82 123-బహు గ్రంధ పరిష్కర్త ,బహుభాషా కోవిదులు –మాన వల్లి రామ కృష్ణ కవి బాల్యం –విద్యాభ్యాసం-ఉద్యోగ జీవితం మానవల్లి రామ కృష్ణ కవి గారు మద్రాస్ లోని నుంగంబాకం లో వైదిక బ్రాహ్మణ కుటుంబం లో 1866 లో జన్మించారు .తండ్రి రామ శాస్త్రి .తండ్రి ,తాత గారు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వణ కవుల కవితా గీర్వాణం -81 – 121-కౌముది పాఠ ప్రవచన శ్రేష్ట –శోంఠీ భద్రాద్రి రామ శాస్త్రి .

గీర్వణ కవుల కవితా గీర్వాణం -81 121-కౌముది పాఠ ప్రవచన శ్రేష్ట –శోంఠీ భద్రాద్రి రామ శాస్త్రి . తూర్పు గోదావరిజిల్లా పిఠాపురం దగ్గర కొమరగిరి లో శోంఠి భద్రాద్రి రామశాస్త్రిగారు 1850లో జన్మించారు తలిదండ్రులు రంగరామయ్య ,కామాంబ.మాత్రు,పితృ వంశాలలో ఇరువైపులా అపూర్వ పండిత కవులే .శాస్ట్ర నిష్ణాతులే శ్రోత్రియులే నిస్టా గరిస్టూలే .సదాచార సంపన్నులే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -80 – 120-ఖచరమణిపేటికర్త ,సకల శాస్త్రాభిజ్న –అలుకూరు గోల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -80 120-ఖచరమణిపేటికర్త ,సకల శాస్త్రాభిజ్న –అలుకూరు గోల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి అలుకూరు మల్లికార్జున శాస్త్రి పాత నిజాం రాష్ట్రం రాయచూరు మండలం అలుకూరు గ్రామం లో వెంకట రామ శాస్త్రులు సుబ్బమాంబ దంపతులకు 1871లో జన్మించారు .వీరిది గోల్లాపిన్ని వంశం .భారద్వాజస గోత్రీకులు .ఆపస్థంభ సూత్రం .వీరి వంశపు వారంతా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రామాయణం పాఠ్యాంశంగా ఉండాల్సిందే–డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ టీచర్ల సంఘం

రామాయణం పాఠ్యాంశంగా ఉండాల్సిందే రామాయణం పాఠ్యాంశంగా ఉండాల్సిందే – డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ టీచర్ల సంఘం 08/12/2014 TAGS: దశాబ్దాల కల నెరవేరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. వచ్చిన రాష్ట్రం బంగారు తెలంగాణ కావడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. ఇందులో భాగంగా వివిధ స్థాయిలలో పాఠ్యాంశాల పునస్సమీక్ష జరుగుతోంది. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఈ ఏటి మేటి 100 రచనల్లో ఆరు మనవే

ఈ ఏటి మేటి 100 రచనల్లో ఆరు మనవే ఈ ఏడాది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఎంపికచేసిన 100 ఉత్తమ పుస్తకాల జాబితాలో ఆరుగురు భారత సంతతి రచయితల రచనలకు స్థానం దక్కింది. ఈ జాబితాలో బోస్టన్‌కు చెందిన ప్రముఖ సర్జన్‌, రచయిత అయిన అతుల్‌ గవాండే, విఖ్యాత చరిత్రకారుడు రామచంద్రగుహ రచనలకు విశేష గుర్తింపు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చెరుకు ,ఆవరణ కవితలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బోయలె తోలి తెలుగు చోళులు -భీమనాధుని శ్రీనివాస్ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వివాదాస్పదుడు యు ఏ అనంతమూర్తి -నందన రెడ్డి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

216అడుగుల రామానుజా చార్య విగ్రహం ,మరో విజయవంత క్షిపణి ప్రయోగం ,జాతీయ గ్రంధం గా భగవద్గీత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముఖ కాంతి నిచ్చేది బొట్టు

ముఖ కాంతి నిచ్చేది బొట్టు            అడకైనా మగకైనా నిజం ఇది ఒట్టు              మన సంస్క్రుతికిది అవుతుందిది తొలి మెట్టు              అందమే కాదు ఆయుస్సునీ పెంచేది బొట్టు          … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -79 -119-సంస్కృత హరికధలు రాసిన –బంకుపల్లి మల్లయ్య శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -79 119-సంస్కృత హరికధలు రాసిన –బంకుపల్లి మల్లయ్య శాస్త్రి బాల్యం –విద్యాభ్యాసం ఆరామ ద్రావిడ శాఖకు చెందిన బంకుపల్లి మల్లయ్యశాస్త్రి గారు 1876 లో గంగన్న ,సూరమ్మ దంపతులకు ఉర్లాం సంస్థానం వారి ఆశ్రమం లో జన్మించారు .భారద్వాజస గోత్రీకులు .బాల్యం ఉర్లాం లోనే గడిచింది .బళ్ళమూడి లక్ష్మణ శాస్త్రి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -78 – 118-భారతీయ గణిత శాస్త్రాన్ని కొత్త మలుపు త్రిప్పిన జగద్గురు –శ్రీ భారతీ కృష్ణ తీర్ధజీ మహారాజ్

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -78 118-భారతీయ గణిత శాస్త్రాన్ని కొత్త మలుపు త్రిప్పిన జగద్గురు  –శ్రీ భారతీ కృష్ణ తీర్ధజీ మహారాజ్ జననం విద్యాభ్యాసం   వెంకట రమణ అనే పేరు తో 1884 లో జన్మించిన భారతీ కృష్ణ స్వామీజీ  తండ్రి  నరసింహ శాస్త్రి మద్రాస్ రాష్ట్రం లోని తిన్నె వెళ్లి లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -77

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -77 116-షడ్దర్శన తత్వావ గాహి –ముడుంబై నరసింహా చార్య స్వామి 1842లో పాలకొండ దగ్గర అచ్యుతాపురం లోముడుంబై నరసింహా చార్యులు జన్మించారు .తండ్రి రాఘవాచార్యులు తల్లి గంగమాంబ .చిన్నతనం లోనే తండ్రి చనిపోగా తాతగారి వద్ద కావ్యాలను దర్శన శాస్త్రాలను చదువుకొన్నారు. మరుగంటి కూర్మాచార్యుల దగ్గర ఆంధ్ర వ్యాకరణం చందోరీతులను … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బడుగు మేధావుల వౌనమేల?

బడుగు మేధావుల వౌనమేల? – టంకశాల అశోక్ (సెల్ : 9848191767) 07/12/2014 TAGS: భారతదేశంలో దళితులు, అమెరికాలో నల్లవారి అణచివేతలకు మధ్య తేడా లేదు. వారి సంక్షేమం కోసమని ఒకవైపు రెండుచోట్లా చట్టాలుంటాయి. కొన్ని చర్యలు తీసుకుంటా రు. అదే సమయంలో మరొకవైపు విస్తృతమైన రీతిలో అణచివేతలు సాగుతుంటాయి. ఆర్థికంగా, సామాజికంగా ఆధిపత్యంగలవారు ఈ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బడుగు మేధావుల వౌనమేల?

బడుగు మేధావుల వౌనమేల? – టంకశాల అశోక్ (సెల్ : 9848191767) 07/12/2014 TAGS: భారతదేశంలో దళితులు, అమెరికాలో నల్లవారి అణచివేతలకు మధ్య తేడా లేదు. వారి సంక్షేమం కోసమని ఒకవైపు రెండుచోట్లా చట్టాలుంటాయి. కొన్ని చర్యలు తీసుకుంటా రు. అదే సమయంలో మరొకవైపు విస్తృతమైన రీతిలో అణచివేతలు సాగుతుంటాయి. ఆర్థికంగా, సామాజికంగా ఆధిపత్యంగలవారు ఈ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాన పట్టిన గంధం

సాన పట్టిన గంధం – దాసోజు లలిత 8790516894 01/12/2014 TAGS: ప్రపంచ దేశాల్లారా కండ్లు మూసుకున్నారా నోరు సూదితో కుట్టేసుకున్నట్లు సామ్రాజ్యాల అగ్రదేశాల ఆధిపత్యాల స్వీయ మానసిక దాడిలో చితికిపోతున్నారా తెగిపడుతున్న గాజా దేశాలెనె్నన్నో.. పేలల్లా ఎగిరిపడుతుంటే పెయ్యి వెయ్యి తునకలైన అవిటితనాలు దాపురిస్తుంటే దాక్కున్నారెక్కడ? కచ్చగట్టి శవాల గుట్టల్ని నిర్మిస్తుంటే పంచేంద్రియాలు మూసుకున్నారెందుకు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాలకులకు పట్టని గురజాడ

పాలకులకు పట్టని గురజాడ – రామతీర్థ, 9849200385 01/12/2014 TAGS: ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆది కారకుడు గురజాడ. ప్రపంచమంతా ఎప్పటికైనా ఆధునిక భాషవైపు మొగ్గు చూపక తప్పదన్న చారిత్రకమైన వాస్తవాన్ని ఎరిగినవాడు. తన జీవితకాలమంతా ఒక పూనికతో సర్వతోముఖ ఆధునికత పక్షాన నిలిచిన వ్యక్తిత్వం ఆయనది. అలాంటి గురజాడ మన మధ్య లేని నూరేళ్ళూ, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రామేశ్వర స్వామి ధర్శనంసకల శుభప్రదం

రామేశ్వర స్వామి ధర్శనంసకల శుభప్రదం – చివుకుల రామమోహన్ 27/10/2014 TAGS: హిందువులందరికి భారతదేశములోని నలు దిశలా వెలసియున్న అనేక పుణ్యతీర్థాలను అనవరతం దర్శించి, విశేష పూజలు చేయుట, విశేషించి పర్వపు రోజులలో క్షేత్ర దర్శనం పుణ్యప్రదమని, ముక్తిదాయకమని భక్తజనుల నమ్మిక. అందుకు తగినటులనే ఈ పుణ్యక్షేత్రము నదీ పరీవాహక ప్రాంతములలోనే ఎక్కువగా కొలువు తీరుట … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాటక సాహిత్యంపై విజ్ఞాన సర్వస్వం..

నాటక సాహిత్యంపై విజ్ఞాన సర్వస్వం.. -ద్వా.నా.శాస్ర్తీ 06/12/2014 TAGS: తెలుగు పద్య నాటకములు-అనుశీలన (సిద్ధాంత గ్రంథం) -డా.దేవరపల్లి ప్రభుదాస్ వెల: రు.350 ప్రతులకు రచయిత, ఫోన్ నం. 9440448948 పద్య నాటక స్వరూప స్వభావాలు, పద్యనాటకాల వర్గీకరణ, విశే్లషణ, ప్రదర్శనా విధానం, ప్రేక్షకుల స్ఫూర్తి, పద్యనాటక ప్రముఖ నటులు-సమాజాలు…అనే విధంగా నాలుగు అధ్యాయాలుగా వింగడించబడింది. చివరలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఓ తెలుగు సైనికుడి భాషా బాణాలు

ఓ తెలుగు సైనికుడి భాషా బాణాలు -సన్నిధానం నరసింహశర్మ 06/12/2014 TAGS: తెలుగు భాషంటే అలుసా? -డా.తూమాటి సంజీవరావు, 134 పుటలు, వెల: రూ.100/- ప్రతులకు: శ్రీమతి టి.హైమవతి, 35/16, సెకండ్ ఫ్లోర్, 15వ వీధి, అశోక్‌నగర్, చెన్నై- 600 083. తమిళనాడు దొరతనం తెలుగు వాచకాల్ని అచ్చువేసిన ఓ సందర్భంలో- వాటిలోని తప్పుల్ని సరిదిద్దవలసిందేనని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విచ్చిన పూరేకుల జీవన సౌందర్య నాదం

విచ్చిన పూరేకుల జీవన సౌందర్య నాదం -మల్లెల నరసింహమూర్తి 06/12/2014 TAGS: పూలండోయ్ పూలు కవిత్వ సంకలనం చదివిన ప్రతి రసహృదయుడూ ఒక రంగుల ప్రపంచం లాంటి ప్రసిద్ధ చిత్రకారుని ‘ఆర్ట్‌గ్యాలరీ’లోకి వెళ్లి వర్ణనకు భాష చాలని ఒక అద్భుత ‘వర్ణానుభూతిని’ పొంది తన్మయత్వంతో వెలుపలికి వస్తాడనటంలో సత్యసౌందర్య పూర్వకమైన సాహిత్య ప్రమాణమున్నది. బహుశ మనం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెయ్యి వారాలు లేజాయేంగే

వెయ్యి వారాలు లేజాయేంగే 07/12/2014 — ఆదిత్య * ఊరూరా ప్రభంజనమే.. ఓ తీర్థానికో, ఓ పుణ్యక్షేత్రానికో వెళ్తున్నట్లు కుటుంబాలకు కుటుంబాలు ఎడ్లబండ్లు కట్టుకుని మరీ ఆ సినిమా చూసేందుకు తరలి వెళ్లేవారట! ఎన్టీఆర్, అంజలీదేవి ఎక్కడ కనిపించినా వారిని ‘సీతారాములు’గానే భావించి మంగళహారతులు పట్టేవారు.. ‘తెలుగింటి సీత’ అంజలీదేవి ఎదురైతే చాలు- ‘ఎన్ని కష్టాలు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పక్కింటి మీనాక్షమ్మ – కథ

పక్కింటి మీనాక్షమ్మ – కథ 07/12/2014 TAGS: ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక రిలాక్స్‌గా సోఫాలో కూర్చుని ‘ఒసేవ్! ఆండాళ్లూ! కాఫీ పట్రా’ అంటూ కేకపెట్టాడు సదాశివం. ‘ఆ! వస్తున్నానండీ..’ అంటూ స్టౌ దగ్గర కాఫీ కలుపుతూ అక్కడే నిలబడి ‘పక్కింటి మీనాక్షమ్మను చూశారా? వాళ్లాయన కొనిచ్చే నగలు నట్రా చూశారా? మీరూ ఉన్నా రు, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అందం – కథానిక

అందం – కథానిక 07/12/2014 TAGS: ‘‘యుఆర్ లుకింగ్ సో క్యూట్’’ ఎవరా అని తలతిప్పి చూసింది వర్ధనమ్మ. తనకేసే చూస్తూ కనిపించిందో అమెరికన్ లేడీ. గబుక్కున తడబడి మెల్లగా ‘‘్థంక్యూ’’ అంది. వెల్‌కం అన్నట్లుగా తల ఊపి వెళ్లిపోయింది. సెక్యూరిటీలో తీసిన గాజులు, వాచీ, గొలుసు రెస్టురూంలో మార్చుకుంటుంటే ఈ కామెంట్ విని ఆనందం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా గొంతు వినడానికే సినిమాలు చూసేవాళ్లున్నారు

నా గొంతు వినడానికే సినిమాలు చూసేవాళ్లున్నారు చిన్మయి అంటే అందరూ గుర్తు పట్టకపోవచ్చు. కాని సమంతకు డబ్బింగ్‌ చెప్పే అమ్మాయి అంటే చాలు అందరూ గుర్తుపడతారు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, గాయని అయిన చిన్మయి కథక్‌, ఒడిస్సీ నృత్యకారిణి. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీషు, జర్మన్‌ భాషలు కూడా వచ్చు ఈమెకి. ఇంత టాలెంట్‌ ఉన్న చిన్మయి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అవాస్తవ చరిత్ర

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నిబద్ద న్యాయ మూర్తి జష్టి స్ కృష్ణయ్యర్-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నైతిక విలువలకు నిలువు టద్దమ్ -ఆచార్య రంగ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రైతన్న చుట్టూ రాజకీయం

Posted in వార్తా పత్రికలో | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -76 115-ఆధునిక యుగ మహా గీర్వాణ పండితకవి –వేదాల తిరువేంగళాచార్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -76 115-ఆధునిక యుగ మహా గీర్వాణ పండితకవి –వేదాల తిరువేంగళాచార్యులు వేదాల తిరు వేంగళా చార్యుల వారు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెద్దవరం అగ్రహారం లో 1895లో జన్మించారు .వైష్ణవ కుటుంబం లోని వీరు సంస్కృత ఆంధ్రభాషలను చిన్నతనం లోనే అభ్యసించారు .ఈ రెండు భాషల్లో మహా పాండిత్యాన్ని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment