Daily Archives: January 27, 2016

శ్రీ త్యాగ రాజ ఆరాధనోత్సవం -29-1-16 శుక్రవారం -సరసభారతి ఆధ్వర్యం లో

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు సంగీత సద్గురుశ్రీ త్యాగ రాజస్వామి ఆరోధనోత్సవం 88వ సమావేశం -ఆహ్వానం పుష్య బహుళ పంచమి 29-1-16 శుక్రవారం సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి వారి ఆరాధనోత్సవం సందర్భం గా శ్రీ సువర్చ లాంజ నేయ స్వామి వారి దేవాలయం లో సాయంత్రం 6-30 గం లకు  త్యాగరాజ స్వామి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కృ త జ్ఞ త లు

శ్రీ ప్రసాద్ గారికి , నమస్కారములు.మీ దగ్గర నుండి అన్ని విశేషములు వచ్చిన తరువాత అవి చదివి మెయిల్ ఇద్దామన్న ఉద్దేశ్యం తో ఆగాను. మీరు పంపించిన వన్నీ చదివాను.అందులో నాకు మరిచిపోలేని విశేషాలు. అంతర్జాతీయ ఖ్యాతి గణిం చిన ప్రేమ్చంద్ గారు శాకాహారి కావటం .వీరి తండ్రి గారు వీరికి ప్రేమ్చంద్ అని పేరు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment