Daily Archives: January 25, 2016

25-1-16సోమవారం సరసభారతి ,ఏజీ అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాల -ఉయ్యూరు ఆధ్వర్యం లో జరిగిన ”కెమోటాలాజి పితకోలాచల సీతారామయ్య -పుల్లేరు నుండి ఓల్గా దాకా -గ్రంధావిష్కరణ సభా దృశ్యాలు 

25-1-16సోమవారం సరసభారతి ,ఏజీ అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాల -ఉయ్యూరు ఆధ్వర్యం లో జరిగిన ”కెమోటాలాజి పితకోలాచల సీతారామయ్య -పుల్లేరు నుండి ఓల్గా దాకా -గ్రంధావిష్కరణ సభా దృశ్యాలు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

52ఏళ్ళ క్రితం రాజమండ్రిలో నా ట్రెయినింగ్ మేట్ వారణాసి సుబ్బయ్య దంపతులు 25-1-16 సోమవారం మా ఇంట్లో అతిధులు 

This gallery contains 5 photos.

More Galleries | Tagged | Leave a comment

గ్రంధావిష్కరణ -పేపర్ కవరేజ్ జ్యొతీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గానకళాతృష్ణ!.. బాలమురళీకృష్ణ!!

గానకళాతృష్ణ!.. బాలమురళీకృష్ణ!! ఇంటర్వ్యూ -బులుసు సరోజినీదేవి 986619054823/01/2016 ‘అదిగో భద్రాద్రి’ ‘నగుమోము..’ ‘ఎక్కడి మానుష జన్మంబెత్తితే..’ వంటి కీర్తనలు వింటున్నప్పుడు శ్రోత మనసు గాలిలో తేలిపోతుంది. ‘పిబరే రామరసం..’ ‘స్వర వారం వారం..’ పాటలకు కట్టిన వరసలని ఉచ్చరిస్తుంటే తాదాత్మ్యంలోంచి తొంగి చూసిన అనుభూతి ఆనంద తరంగాల డోలికల్లో ఊగిసలాడుతుంది. ‘బృహదీశ్వర మహాదేవ’ అనే కృతిని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4(చివరిభాగం )

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4(చివరిభాగం ) 96-వెన్నెలకంటి హనుమాయమ్మ (25-8-1875-1937) వెన్నెలకంటి హనుమాయమ్మ వెలగపూడి వారి ఆడబడుచు. నెల్లూరు లోని వెన్నెలకంటి నటేశన్ ను వివాహమాడి౦ది .కొద్దికాలానికే భర్త మరణించాడు .ఆమెకూడా 1937లో  62ఏళ్ళకే చనిపోయింది .తన గురువు బ్రహ్మానంద సరస్వతి పై ‘’పాదుకా పూజనం ‘’అనే 32శ్లోకాల అష్టోత్తరనామావళి రాసింది .కొన్ని శ్లోకాలు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 91-వడ్లమాని లక్ష్మీ నరసింహ శాస్త్రి

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 91-వడ్లమాని లక్ష్మీ నరసింహ శాస్త్రి వడ్లమాని  సూరాంబ ,కృష్ణల కుమారుడే లక్ష్మీ నరసింహ శాస్త్రి .గోదావరిజిల్లా చోడవరం లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు .దేవిడి సంస్థానం లో కందుకూరి బాల సూర్యారావు బహద్దర్ ఆస్థాన కవి .స్నేహితుడు బంధువు సోమనాధ శాస్త్రి ప్రేరణ చేత ‘’చెన్నపురి రాజధాని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment