Monthly Archives: February 2016

శ్రీకాకుళం లోశ్రీ ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామి దేవాలయం -మరియు28-2-16 ఆదివారం నాలుగవ రోజు శ్రీ సుందర కాండ పారాయణ 

This gallery contains 36 photos.

More Galleries | Tagged | Leave a comment

శ్రీకాకుళ ఆంద్ర మహా విష్ణు దేవాలయం -లో అముక్తమాలద్య మండప0 -రాయల విగ్రహం ,కాసుల పురుషోత్తమకవి విగ్రహం తో బాటు 27-2-16 శనివారం శ్రీ సుందర కాండ మూడవ రోజు పారాయణ చిత్రాలు

శ్రీకాకుళ ఆంద్ర మహా విష్ణు దేవాలయం -లో అముక్తమాలద్య మండప0  -రాయల విగ్రహం ,కాసుల పురుషోత్తమకవి విగ్రహం తో బాటు 27-2-16 శనివారం శ్రీ సుందర కాండ మూడవ రోజు పారాయణ చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆత్మ జ్యోతి మార్చి -2016 లింగార్చన ఎందుకు ?

Aatmajyothi March 2016

Posted in రచనలు | Tagged | Leave a comment

25-2-16 గురువారం మా ఇంట్లో మా అమెరికా మేనల్లుడు శాస్త్రి అత్తగారు శ్రీమతి మారుతి ,ఆమె పెదఒగిరాల మిత్ర బృందం ఒగిరాల

25-2-16 గురువారం మా ఇంట్లో మా అమెరికా మేనల్లుడు శాస్త్రి అత్తగారు శ్రీమతి మారుతి ,ఆమె పెదఒగిరాల మిత్ర బృందం ఒగిరాల

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -115

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -115 47- భారత జాతి పిత మహాత్మా గాంధి -5(చివరి భాగం కొనసాగింపు ) ‘’భూమిమీద గాంధీ లాంటి మానవుడు జన్మించి జీవించి జాతిని ప్రపంచాన్ని ప్రభావితం చేశాడంటే భవిష్యత్తరాలు నమ్మ వేమో”’అన్నాడట ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్బర్ట్ అయిన్ స్టీన్.నిజమే అంతటి చరిత్రనే సృష్టించాడు గాంధి .తన జీవిత … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -114

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -114 47- భారత జాతి పిత మహాత్మా గాంధి -4(చివరి భాగం ) దేశం విషయం లో తీవ్రంగా స్పందించిన గాంధి తన స్వంత కుటుంబ విషయం లో కూడా చాలా గట్టిగానే  వ్యవహరించాడు .స్ట్రిక్ట్ డిసిప్లిన్ అంటూ పిల్లలపై ఆంక్ష పెట్టాడు .ఆయన పాత పద్ధతులు వాళ్లకు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -113

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -113 47- భారత జాతి పిత మహాత్మా గాంధి -3 డబ్బు బాగా వస్తోంది . అందులో ఎక్కువ భాగం సాంఘిక అభివృధికి ఖర్చు చేసేవాడు గాంధి .దక్షిణాఫ్రికా భారతీయులకోసం ఒక నిది ఏర్పాటు చేశాడు .రస్కిన్ ఆలోచనలతో తన జీవిన విధానాన్నీ మార్చుకొన్నాడు .రస్కిన్ సూక్తి ‘’the … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -112

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -112 47- భారత జాతి పిత మహాత్మా గాంధి -2 1891లో బార్ ఎట్ లా పాసై గాంధి ,ఇండియాకు తిరిగి వచ్చి లాయర్ గా ప్రాక్టీస్ లో సఫలం కాలేక పోయాడు .ఇక్కడి కపటనాటకం ,సంస్థానాల అవినీతి నిరాశ పరచాయి .ఒక వ్యాపార సంస్థ తమ న్యాయ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భరతమాతకు ఖ్యాతి – రేపటి పౌరులకు స్పూర్తి -కొలచల సీతారామయ్య

    \

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -111

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -111 47- భారత జాతి పిత మహాత్మా గాంధి భారత్ అంటే ఇరవయ్యవ  శతాబ్దం ప్రారంభం నాటి తొలి సంవత్సరాల వరకు సామాన్య పడమటి దేశీయులకు పట్టనే లేదు .దూరం ఒక కారణం కావచ్చు .కాని 1940 నాటికి ఇండియా ను గురించి ప్రపంచ మంతా గొప్పగా చెప్పుకొనే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు

సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు సరసభారతి మరియు  ఉయ్యూరు రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో  శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలను ఉగాది (8-4-16)కు  అయిదు రోజుల ముందు 3-4-16ఆదివారం  మధ్యాహ్నం 3-30గం ల నుండి నిర్వహిస్తున్నాం  .ముందుగా శ్రీమతి వి .శాంతిశ్రీ గారిచే  సంగీత కచేరి నిర్వహింప బడును .తరువాత శ్రీ ఏ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -110

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -110 46-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయడ్ రైట్ -4 (చివరి భాగం ) జపాన్ కు వెళ్ళే ముందే రైట్ మిరియం నోయెల్ అనే ఆవిడతో పరిచయం పెంచుకొన్నాడు .ఆమె క్రిస్టియన్ సైంటిస్ట్ ,శిల్పి .ఆమెకు ఒకే కంటిగ్లాస్ తో ఉండేది .  .ఇద్దరుపెద్ద పిల్లలు కూడా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -109

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -109 46-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయడ్ రైట్ -3 రైట్ కున్న సహజమైన విజ్ఞానం ,వస్తుజాలం పై ఉన్న అవగాహన వలన అధికారులు ఆయనకు ఇబ్బందులు కలిగించేవారు .ఆయన నూతన విధానాలకు తగినంత సహకారం లభించేదికాదు .రైట్ లెక్కలే రైట్ అనీ ఎక్స్పర్ట్ ల లెక్కలే తప్పులని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -108

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -108 46-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయడ్ రైట్ -2 ఇరవై వ ఏడు వచ్చే లోపే ఫ్రాంక్ కు అడ్లర్ ,సల్లివాన్ ఫార్మ్ లో డ్రాఫ్ట్స్ మాన్ డిజైనర్ గా ఉద్యోగం వచ్చింది .చికాగో లో నే కాక అమెరికా అంతటిలోను లూయీ సల్లివాన్ గొప్ప అభ్యుదయ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -107

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -107 46-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయడ్ రైట్ యవ్వనం లోనే ‘’నేను నిజాయితీ ఉన్న అహంకారి ,కపట మానవత్వం ఉన్న వాళ్ళలో దేనిని ఎంచుకోవాలను కొంటె ,నేను ఆనేస్ట్ ఆరోగెన్స్ నే ఎంచు కొంటాను దీనిలోంచి మారటానికి నాకేమీ కారణం కనిపించలేదు ‘’అని ధైర్యంగా చెప్పిన వాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు

సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు సరసభారతి మరియు  ఉయ్యూరు రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో  శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలను ఉగాది (8-4-16)కు  అయిదు రోజుల ముందు 3-4-16ఆదివారం  మధ్యాహ్నం 3-30గం ల నుండి నిర్వహిస్తున్నాం  .శ్రీమతి వి .శాంతిశ్రీ గారిచే ముందుగా సంగీత కచేరి నిర్వహింప బడును .తరువాత శ్రీ ఏ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం- రామాయణ సారోద్ధరణం చేసిన శ్రీ ములుకుట్ల నరసింహావ దాని-2(చివరిభాగం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం- రామాయణ సారోద్ధరణం చేసిన శ్రీ ములుకుట్ల నరసింహావ దాని-2(చివరిభాగం ) శ్రీ ములుకుట్ల నరసి౦హావధాని గారు ప్రతి కాండకు’’ న్యాస ప్రకారం’’ తో బాటు ప్రతి శ్లోకానికే వారే సుబోధకం గా తెలుగులో తాత్పర్యమూ రాశారు .  .అవసరమైన చోట్ల వివరణలూ ఇచ్చారు . .అయోధ్యాకాండ ప్రారంభం లో శ్రీరాముని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం- రామాయణ సారోద్ధరణం చేసిన శ్రీ ములుకుట్ల నరసింహావ దాని

గీర్వాణ కవుల కవితా గీర్వాణం- రామాయణ సారోద్ధరణం చేసిన శ్రీ ములుకుట్ల నరసింహావ దాని పురాణ ప్రవచనం చేసి ,పౌరాణిక విశారద బిరుదు పొంది ,సమస్త రామాయణ సారాన్ని ఒక చోట చేర్చి రామాయణ సారోద్ధారం రచించి ,రామాయణ సుధా సాగర బిరుదాంకి తులై న బ్రహ్మశ్రీ ములుకుట్ల నరసింహ శాస్త్రి గారు గుంటూరు మండలం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 3 Comments

శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి ‘’పద్య యోగ వైభవం ‘’-2(చివరిభాగం )

శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి ‘’పద్య యోగ వైభవం ‘’-2(చివరిభాగం ) సగం అన్నం అందులో సగం నీరు మిగిలింది గాలికి వదలితే సంపూర్ణ ఆరోగ్యమే .మాయ ఆవరించిన ఈ ప్రపంచం లో మాయ తొలగిపోతే బ్రహ్మమయమే అవుతుంది .యోగులకు అసాధ్యమేదీ లేదని చెబుతూ చక్కని పద్యం చెప్పారు శాస్త్రి గారు –‘’నేల జొచ్చు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి ‘’పద్య యోగ వైభవం ‘’-1

శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి ‘’పద్య యోగ వైభవం ‘’-1 ప్రధాని మోడీ పిలుపు ననుసరించి ప్రపంచమంతా యోగ మాయ లో మునిగి పోతోంది .ఇప్పటి వరకు తెలుగులో యోగా పై వచన రచనలే వచ్చినట్లు జ్ఞాపకం .పద్యాలలో యోగ వైభవాన్ని సామాన్యులకు కూడా అర్ధమయ్యేట్లు చెప్పగలం అని రుజువు చేశారు డా శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జర్మనీలో ‘’భారత స్వాతంత్ర్య పతాక’’ను ఆవిష్కరించిన మేడం కామా – గబ్బిట దుర్గాప్రసాద్

జర్మనీలో ‘’భారత స్వాతంత్ర్య పతాక’’ను ఆవిష్కరించిన మేడం కామా – గబ్బిట దుర్గాప్రసాద్  27/01/2016 విహంగ మహిళా పత్రిక భారత స్వాతంత్ర్య సమరం లో మేడం కామా కు ప్రత్యేక స్థానం ఉంది .భికాజీ రుస్తుం కామా అనే పేరున్న ఈమె 24-9-1861న బొంబాయి లో బహు సంపన్న పార్శీ కుటుంబం లో సొరాబ్జీ ఫ్రాంజి పటేల్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

స్టీఫెన్ హాకింగ్

స్టీఫెన్ హాకింగ్ భౌతిక ఖగోళ శాస్త్ర  వేత్త ,స్టీఫెన్ విలియం హాకింగ్ 8-1-1942లో ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ లో జన్మించాడు .కేంబ్రిడ్జి యూని వర్సిటిలోని సెంటర్ ఫర్ దీరేటికల్ కాస్మాలజి కి రిసెర్చ్ డైరెక్టర్ .జనరల్ రిలేటివిటి కు చెందిన గ్రావిటేషనల్ సింగ్యులారిటి దీరంస్ పై రోజర్ పిన్ రోజ్ తోకలిసి శాస్త్రీయ పరిశోధనలు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

13-2-16శనివారం ఉయ్యూరు నారాయణ టెక్నో ఇ స్కూల్ సాంస్కృతిక కార్యక్రమం లో ముఖ్య అతిధిగా నేను పాల్గొన్న చిత్రాలు 

13-2-16శనివారం ఉయ్యూరు నారాయణ టెక్నో ఇ స్కూల్ సాంస్కృతిక కార్యక్రమం లో ముఖ్య అతిధిగా నేను పాల్గొన్న చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కాకినాడలో 11-2-16-గురువారం ఉదయం మా అమ్మాయి ఛి.సౌ విజయ లక్ష్మి అత్తగారు శ్రీమతి కోమలి సూర్య కుమారి గారు చేసుకొన్నలక్ష పసుపుకోమ్ములనోము,,మరియు ఉప్పాడ సముద్రం హొయలు చిత్రాలు 

కాకినాడలో 11-2-16-గురువారం ఉదయం మా అమ్మాయి ఛి.సౌ విజయ లక్ష్మి అత్తగారు శ్రీమతి కోమలి సూర్య కుమారి గారు చేసుకొన్నలక్ష పసుపుకోమ్ములనోము,,మరియు ఉప్పాడ సముద్రం హొయలు  చిత్రాలు https://plus.google.com/u/0/photos/115752370674452071762/albums/6250577419477765873

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఫిబ్రవరి 6,7 శని ఆదివారాలలో మా షిర్డీ ప్రయాణం

  ఫిబ్రవరి 6,7 శని ఆదివారాలలో మా షిర్డీ ప్రయాణం ,ఔరంగా బాద్ లో  మా రెండవ అబ్బాయి శర్మ బావమరది రమణ,మణిదంపతుల ఇంట్లో మా మనవడు ఛి శ్రీహర్ష సాయి పుట్టిన రోజు వేడుక ,అక్కడి ఇద్దరి బంధువుల ఇళ్ళల్లో మేము

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

భ.కా.రా.మాస్టారికి బాపు,రమణల నవ్వుల నజరానా -2 రచన -ఫిబ్రవరి

భ.కా.రా.మాస్టారికి బాపు,రమణల నవ్వుల నజరానా -2 రచన -ఫిబ్రవరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భ కా రా మాస్టారికి బాపు ,రమణ లనవ్వుల నజరానా -1-రచన -ఫిబ్రవరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -107

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -107 45- రేడియో యాక్టివిటీ కనిపెట్టి నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ- మేరీ క్యూరీ -3(చివరి భాగం ) పియరీ శవాన్ని ఇంటికి చేర్చగానే ,ఆశవాన్ని వదిలిమేరీ ఉండలేక పోయింది .ఆమె దుఖం కట్టలు తెంచుకు ప్రవహించింది .ఆపుకోలేకపోయింది .ఆపటం ఆమెకు అసాధ్యమైంది .తన తల్లి దుఖాన్ని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -106

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -106 45- రేడియో యాక్టివిటీ కనిపెట్టి నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ- మేరీ క్యూరీ -2 మేరీ ని చూసిన మొదటి క్షణం లో పియర్రీ స్త్రీ ద్వేషి అనిపించాడు ,కాని ఈ పాలిష్ద్ పోలిష్ అమ్మాయి ని చూసి ఫ్లాటైపోయాడు .కాని మేరీ మాత్రం ప్రేమవ్యవహారాలు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -105

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -105 45- రేడియో యాక్టివిటీ కనిపెట్టి నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ- మేరీ క్యూరీ   రోగ చికిత్సా విధానం లో కొత్త మూలకాన్ని కనిపెట్టి ,35ఏళ్ళకే భర్తతో పాటు విఖ్యాతురాలై చిన్న కుటీరం లో అనామకం గా ఉన్న మేరీక్యూరీ .పోలాండ్ లోని వార్సాలో స్క్లోడోవ్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం 479- ఖగోళ శాస్త్ర వేత్త పటాని సమంత్(1835-1904)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం 479-  ఖగోళ శాస్త్ర వేత్త  పటాని సమంత్(1835-1904) సౌర కుటుంబాన్ని పోలిన లక్షలాది గ్రహ నక్షత్ర సముదాయాలకు ఆలవాల మైన పాల పుంత ఉందని ,దానిని పోలిన ,అంతకంటే పెద్ద వైన అనేక ఖగోళ కుటుమ్బాలు న్నా యని ఖగోళ శాస్త్ర వేత్తలు అనే వారు పరి శోధన చేసి చెప్పక ముందే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం 477- సుశ్రుతుడు(6వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం — -477- సుశ్రుతుడు(6వ శతాబ్దం ) నూతన మిలీనియం సందర్భం గా 2000 సంవత్సరం లో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర  అంతర్జాతీయ సంస్థ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర చికిత్స వైద్యుల జాబితాను ఫోటోలతో సహా ప్రచురించింది .అందులో మొదటి పేరు ఆచార్య సుశ్రుతుడిదే .ఆయన పరి శోధనలు ప్రయోగ శాస్త్ర విద్య తోనే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం 475- చరక మహర్షి(10వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం 475- చరక మహర్షి(10వ శతాబ్దం ) మానవ ఆరోగ్యం ఆటను తీసుకొనే ఆహారం మీదనే ఆధార పడుతుందని తెలుసుకొని ”చరక సంహిత ”అనే గ్రంధాన్ని రాసిన వాడు చరక మహర్షి .శారీరక అవసరాలకు కావలసిన శక్తిని ఆహారం ద్వారానే పొందాలని చెప్పాడు .విజ్ఞతతో ఆహారం తీసుకోవాలి అనుకొనే వారు పన్నెండు రకాల … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 474-వేద వ్యాప్తి ,ఆర్య సమాజ స్థాపనా చేసిన స్వామి దయానంద సరస్వతి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 — 474-వేద వ్యాప్తి ,ఆర్య సమాజ స్థాపనా చేసిన స్వామి దయానంద సరస్వతి 12-2-1824న గుజరాత్ ,లో కదియవాద్ జిల్లా త౦కారాలో బ్రాహ్మణ కుటుంబం లో మహర్షి దయానంద సరస్వతి జన్మించాడు .మూలానక్షత్రం లో పుట్టటం వలన ‘’మూల శంకర్’’ అని పేరు పెట్టారు .ఆయన జన్మ దినోత్సవాన్ని ఫాల్గుణ కృష్ణ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 472-సిద్ధాంత శిరోమణి కర్త ,కాల్క్యులస్ కు ఆద్యుడు –భాస్కరాచార్య( 1114-1185)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 472-సిద్ధాంత శిరోమణి కర్త ,కాల్క్యులస్ కు ఆద్యుడు  –భాస్కరాచార్య( 1114-1185) కర్ణాటకలోని బీజాపూర్ లో భాస్కరాచార్య 1114లో జన్మించాడు .మహా గణిత ,ఖగోళ శాస్త్ర వేత్త .’’సిద్ధాంత శిరోమణి ‘’అనే గొప్ప గ్రంధాన్ని సంస్కృతం లో రచించాడు .ఇందులో నాలుగుభాగాలు లీలావతి ,బీజ గణితం ,గ్రహగణితం ,గోళాధ్యాయం ఉన్నాయి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -104

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -104 44- విమాన యానానికి రైట్ చెప్పిన రైట్ సోదరులు-3(చివరిభాగం ) ‘’ దేవుడు మనిషిని ఎగిరేట్లు చేయాలనుకొంటే రెక్కలు పెట్టె వాడే కదా’’ అని సన్నాయి నొక్కులు నొక్కారు .దాదాపు  వెయ్యి సార్లైనా వీళ్ళ ప్రయత్నాలపై నీళ్ళు చల్లే ప్రయత్నాలు చేశారు జనం. కాని అధైర్యపడకుండా జంకకుండా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment