Daily Archives: March 28, 2016

స్వచ్చ స్వచ్చ

This gallery contains 16 photos.

More Galleries | Tagged | Leave a comment

28-3-16సోమవారం మధ్యాహ్నం మా ఇంట్లో శ్రీమతి చెరుకుపల్లి శారదక్కయ్య ,వాళ్ళబ్బాయి లక్ష్మణ ,అమ్మాయి ఛి సౌ ఉష 

28-3-16సోమవారం మధ్యాహ్నం మా ఇంట్లో శ్రీమతి చెరుకుపల్లి శారదక్కయ్య ,వాళ్ళబ్బాయి లక్ష్మణ ,అమ్మాయి ఛి సౌ ఉష

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

నాద యోగం -7

నాద యోగం -7 చేతనయొక్క వివిధ కోశాలలో నాదం ఇలా వినిపించిన ధ్వనులన్నీ యదార్ధమైనవే .అవి మనసు లోని విషయాల,చేతనల యొక్క అభిజ్ఞలు లేక చిహ్నాలు .మనసు  ఈ చిహ్నాలపై  నిలిచి ఉండి ,వేగంగా వాటి సాయం తో సాగుతుంది .ఈ ధ్వనులు చేతన యొక్క లోపలి కోశాలైన  అన్నమయ ,ప్రాణమయ ,మనోమయ కోశాల అనుభవాలు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాద యోగం -6

నాద యోగం -6 నాద సాధనకు సిద్ధమవటం నాద సాధన చేసే సాధకుడు ముందు గా మూల బంధం, వజ్రోలి ,యోగ ముద్ర లను అభ్యాసం చేయాలి .ఈ మూడూ చాలా ముఖ్యమైనవి .వీటిని వేయటం బాగా వస్తే తర్వాత కుంభక౦  ను అభ్యసించి తన చేతనను బిందువు పై కేంద్రీకరించాలి .తరువాత భ్రామరి చేయచ్చు.భ్రామరి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాద యోగం -5

నాద యోగం -5 నాద యోగి ఆహారం తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే నాద యోగి తీసుకోవాలి .రక్తాన్ని అధిక ప్రవాహంగా వేగంగా మెదడుకు పంపే ఆహారం తినరాదు.అధిక రక్త పోటు ను  కలిగించే ఆహారం విసర్జించాలి సాధారణ పోషక విలువలతో శరీర కార్యకలాపాలను నిర్వర్తించ డానికి మాత్రమే ఉపయోగపడే పదార్ధాలు భుజించాలి . సంగీతం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment