Daily Archives: March 15, 2016

ధన్యవాదాలు

నమస్తే కోటేశ్వర రావు గారు -సరసభారతి కోసం మీరు పంపిన5,000 రూపాయల  స్టేట్ బాంక్ చెక్  ఇప్పుడే అందింది .సరసభారతిపై మీకున్న నమ్మకం ఆ కార్యక్రమాల పై ఆసక్తి ,బ్లాగ్ విషయాలపై మీకున్న అభిరుచికి ఇది నిదర్శనం . మీ ప్రోత్సాహం మాకు మరింత బలం చేకూర్చి ముందుకు నడిపిస్తుందని ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను -దుర్గా ప్రసాద్ -ఉయ్యూరు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment