Daily Archives: October 22, 2018

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 21

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 21 ఇప్పుడు కాకినాడ లోని ఆహితాగ్నుల గురించి తెలుసుకొందాం 1-బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు  గారు కాకినాడకు చెందిన  బ్రహ్మ శ్రీ భమిడిపాటి మిత్రనారాయణ సర్వ తోముఖ సోమయాజిగారు శాండిల్య గోత్రీకులు .తండ్రిగారు బ్రహ్మశ్రీ భమిడిపాటి శేషాద్రి సోమయాజులుగారు ఆహితాగ్ని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొల్లాం పార్వతీ వర ప్రసాదరావు ఇక లేరు

వైజాగ్ ప్రసాద్ అసలుపేరు’’ కొల్లాం పార్వతీ వర ప్రసాదరావు’’ .విశాఖపట్నం లోని గోపాలపట్నంలో జన్మించాడు .సంతానం లో చివరివాడు .ముగ్గురు అక్క చెల్లెళ్ళు .తండ్రి స్కూల్ టీచర్. ప్రసాద్ నాటక రంగ నటుడు .స్నేహితులు ‘’వైజాగ్  ప్రసాద్ ‘’అని పిలిచేవారు . బాల్యం లోనే తల్లి చనిపోవటం తో మేనమామ ఇంట్లో పెరిగి  .ఎస్ ఎస్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ర్వాణ కవుల కవితా గీర్వాణం-4 331-సంస్కృత శతక కర్త –అభిరాజ్ రాజేంద్ర మిశ్ర (1943)

ర్వాణ కవుల కవితా గీర్వాణం-4 331-సంస్కృత శతక కర్త –అభిరాజ్ రాజేంద్ర మిశ్ర (1943) ఆభిరాజ్ రాజేంద్ర మిశ్ర 1943లో ఉత్తరప్రదేశ్ జాన్ పూర్ జిల్లా ద్రోణిపూర్ లో పండిట్ దుర్గా ప్రసాద్ మిశ్ర ,అభిరాజ్ దేవి దంపతులకు జన్మించాడు .ఈయన  దీక్షా గురువు జగద్గురు  రామ భాద్రాచార్య .సిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్  యూనివర్సిటి సంస్కృత … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 20

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 20 1-బ్రహ్మశ్రీ బులుసు కామేశ్వర సోమయాజి -2    సౌమ్యులైన శ్రీ కామేశ్వర సోమయాజి గారి దంపతులు సంభాషించేటప్పుడు కళ్ళల్లో కాంతులు పెదవులపై చిరునవ్వు దర్శనమిస్తాయి .అందరు ఆహితాగ్నుల భార్యలకంటే సోమయాజిగారి భార్య సావిత్రిగారు శ్రౌత ధర్మం పాటించే వారి జీవితాలలో ఉన్న సూక్ష్మ విషయాలు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment