Daily Archives: October 24, 2018

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4  331-ఏక వీర –కుమారీయ ద్వ్యర్ధి కావ్యకర్త -కవిశార్దూల కిశోర’ గౌరీభట్ల రామ కృష్ణ శాస్త్రి (1919-2007)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4  331-ఏక వీర –కుమారీయ ద్వ్యర్ధి కావ్యకర్త -కవిశార్దూల కిశోర’ గౌరీభట్ల రామ కృష్ణ శాస్త్రి (1919-2007) డా||జి.ఎం.రామశర్మ అసంఖ్యాక కవులకు, అవధాని పుంగవులకు పుట్టినిల్లయిన ఉమ్మడి మెదకు జిల్లాకు చెందిన సమ్మత సాహితీ కిరణం గౌరీభట్ల రామకృష్ణ శాస్త్రి. తెలంగాణ మాగాణంలో 20వ శతాబ్దికి చెందిన తొలి ద్వ్యర్థి కావ్యకర్త ఆయన భవ్యకీర్తి అజరామరం. కమనీయ శ్లేష … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వైష్ణవకవి శైవకవిగా మారిన -చక్రపాణి రంగనాథుడు

వైష్ణవకవి శైవకవిగా మారిన -చక్రపాణి రంగనాథుడు జీవితం చక్రపాణి రంగనాథుడు తొలి జీవితంలో వైష్ణవుడు. ఇతను మత విషయంలో పాల్కురికి సోమనాథునితో వాదన పడుతుంది. శివుడు కాని వాడిని కంటితో కూడా చూడను అనే నియమం ఉండటం వల్ల తెరచాటున ఉండి సోమనాథుడు, తన కుమారుడయిన చతుర్ముఖ బసవేశ్వరుణ్ణి ముందు ఉంచుకోని వాదనలో పాల్గొంటాడు. ఇద్దరికీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నిరంతర సాహితీ సేవలో కవి’రత్నం అంబటి పూడి వెంకటరత్నం శాస్త్రి 

నిరంతర సాహితీ సేవలో కవి’రత్నం అంబటి పూడి వెంకటరత్నం శాస్త్రి       తెలుగు సాహిత్యంలో విశేష పరిశ్రమ చేసి అజ్ఞాతంగా పరుగునపడిపోయిన కవులెందరో వున్నారు. వారిలో అంబటిపూడి వెంకటరత్నం శాస్త్రి ఒకరు. వీరికి తెలుగు సాహిత్య క్షేత్రంలో రావలసినంత పేరు ప్రతిష్టలు రాలేదు సరికదా చరిత్రకారులు ఆయనను పూర్తిగా విస్మరించడం గమనార్హం. ఆధునిక యుగాంధ్ర సారస్వత … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సత్యదుర్గేశ్వర కవులు

సత్యదుర్గేశ్వర కవులు సత్యదుర్గేశ్వర కవులు అనే పేరుతో జంటగా రచనలు, శతావధానాలు చేసినవారు వేదుల (ద్వివేది) సత్యనారాయణశాస్త్రి మరియు చెళ్లపిళ్ల దుర్గేశ్వరశాస్త్రి. వీరు 1935-1940 మధ్యకాలంలో జంటగా అనేక అవధానాలు చేశారు[1]. వేదుల(ద్వివేది) సత్యనారాయణశాస్త్రి ఇతడు 1915, జూలై 11వ తేదీన ఫ్రెంచి పాలనలో ఉన్న యానాంలో జన్మించాడు. ఇతని తండ్రి ద్వివేది నారాయణశాస్త్రి పండితకవి. … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 23

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 23 1-బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు  గారు -3(చివరిభాగం పట్టి సీమ శ్రీ వీర భద్ర స్వామి దేవాలయం లో ఒక శివరాత్రి రోజు సుమారు రెండు వ౦దలమంది వేదపండితులు వేద పఠన సమావేశం లో మిత్రనారాయణగారు పాల్గొని ,వారి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment