Daily Archives: October 3, 2018

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 312- సంస్కృత కీర్తనలు రాసిన -భద్రాచల రామదాసు (1620-1680)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 312- సంస్కృత కీర్తనలు రాసిన -భద్రాచల రామదాసు (1620-1680) భద్రాచల రామదాసు (Ramadasu) గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న (Kancherla Gopanna). 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోలింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించాడు[1]. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము – ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సింహ గిరి కృష్ణమాచార్యులు -(సింహ గిరి వచనములు కర్త )

శ్రీకాంత కృష్ణమాచారి శ్రీకాంత కృష్ణమాచార్యులు లేదా కృష్ణమయ్య లేదా సింహగిరి కృష్ణమాచార్యులు 13 వ లేదా 14 వ శతాబ్దానికి చెందిన యోగి. మొదటి తెలుగు వచన వాజ్ఞయాచార్యుడిగా, ప్రథమాంధ్ర వచన నిర్మాతగా పేరొందిన వాడు. ఈయన జననకాలం, జన్మస్థలం ఖచ్చితంగా తెలియవు.[1] కొంతమంది పండితులు ఈయన రచనలను సింహగిరి వచనములనే పేరుతో 250 దాకా పుస్తకాలు ప్రచురించారు. నిడుదవోలు వేంకటరావు, తిమ్మావజ్జల కోదండ రామయ్య భారతి పత్రికలో … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సగటు  తెలివి తేటల గాంధి సరి సాటి లేని మహాత్ముడయ్యాడు -3 (చివరిభాగం )

సగటు  తెలివి తేటల గాంధి సరి సాటి లేని మహాత్ముడయ్యాడు -3 (చివరిభాగం ) గాంధీ గారి అహింసా సిద్ధాంతం ఇండియాకే కాదు ప్రపంచ దేశాన్నిటికీ వర్తి౦ చేదే . మానవాళికి విపరీత శత్రువులైన అసూయ ,భయాలను జయించిన శాంతి వీరుడు గాంధీ .అసూయ పిరికితనం అన్నాడు .బ్రిటిష్ దౌర్జన్యరాజ్యమంటే,కాలనీ దౌస్ట్య మంటే ఉన్న భయాన్నికూకటి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఫిజిక్స్ లో నోబెల్ పొందినమూడవ మహిళ- డోన్నాస్ట్రిక్ లాండ్

నోబెల్ బహుమతి కమిటి అక్టోబర్ 2 ఉదయం  ఫిజిక్స్ లో ముగ్గురికి  నోబెల్ బహుమతి నిచ్చింది .అందులో స్ట్రిక్ లాండ్ మహిళా గా ఆ పురస్కారం అందుకొన్ని మూడవ  మహిళ అవటం విశేషం .మిగిలిన ఇద్దరూ జేరార్డ్ మౌరో ,ఆర్ధర్ ఆష్కిన్.లేజర్ ఫిజిక్స్ లో చేసిన కృషికి పొందినావార్డ్ ఇది .స్ట్రిక్ ల్యాండ్ కు జేరార్డ్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సగటు  తెలివి తేటల గాంధి సరి సాటి లేని మహాత్ముడయ్యాడు -2

సగటు  తెలివి తేటల గాంధి సరి సాటి లేని మహాత్ముడయ్యాడు -2 చరిత్ర విశ్వ మానవ గురువు .సామాన్యుని విషయాలు ,అతని జయాపజయాలు సాధనాలు అన్నీ రికార్డ్ చేస్తుంది చరిత్ర .పైన చెప్పుకున్నట్లుగా సామాన్య తెలివితేటలున్నప్పటికీ ,గాంధీ మాన్యుడయ్యాడు. మహాత్ముడయ్యాడు .,కారణం ఆయన రాజకీయ,నైతిక ,అహింసా సిద్ధాంతాలే .బాధిత ప్రజలకాయన ‘’ మెస్సయ్యా ‘’అయ్యాడు .కనుకనే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

సగటు తెలివి తేటలగాంధీ మహాత్ముడయ్యాడు 

సగటు తెలివి తేటలగాంధీ మహాత్ముడయ్యాడు  మెట్రిక్ పరీక్షలో గాంధీ గారి మార్కు లెన్నో తెలిస్తే నోరెళ్ళ బెడతాం .అయ్యగారికి వచ్చిన మార్కులు 625 కు 247 1/4 .మాత్రమే .అంటే 39.6 శాతమే .అంటే గురూగారు అత్తెసరు మార్కులతోనే 18 87 బాంబే యూని వర్సిటీ పరీక్ష పాసయ్యాడు .ఆయన ఉత్తీర్నత భావనగర్ లోని శ్యామలదాస్ కాలేజి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment