Daily Archives: October 4, 2018

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 314-గురు వంశ కావ్య నిధి కర్త –శిరిశినగల్ కృష్ణమాచార్యులు (1905-1992)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 314-గురు వంశ కావ్య నిధి కర్త –శిరిశినగల్ కృష్ణమాచార్యులు (1905-1992) శిరశినగల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లాకుచెందిన కవి. వీరికి అభినవ కాళిదాసు అని బిరుదు కలదు.నైజాం రాష్ట్ర ఆద్య శతావధాని గా ప్రసిద్ధిని పొందారు[1]. కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 313 –భైరవ తంత్ర కవి –మ౦థాన భైరవుడు (10 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 313 –భైరవ తంత్ర కవి –మ౦థాన భైరవుడు (10 వ శతాబ్దం ) తెలంగాణాలోని మహబూబ్ నగరం జిల్లా అలంపురం కు చెందినకవి మ౦థాన భైరవుడు10 వ శతాబ్దం వాడు .పాలమూరు జిల్లా సాహిత్య చరిత్ర ఈయనను ‘’తొలి సంస్కృత కవి’’గా పేర్కొన్నది .జైనకవి .తంత్ర గ్రంథాలు ఎక్కువగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ప్రతీకార పౌరుష పరాక్రమాలతో భగభగ మండే –భగదత్తుడు

ప్రతీకార పౌరుష పరాక్రమాలతో భగభగ మండే –భగదత్తుడు ఎవరీ భగదత్తుడు? ఎవరిమీద అతని ప్రతీకారం ? నరకాసురుని కొడుకు భగదత్తుడు. గొప్ప పరాక్రమ శాలి అర్జునునితో సరి జోడైన యుద్ధ వీరుడు .తండ్రి నరకాసురుడు శ్రీ కృష్ణ సత్యభామ లతో చేసిన యుద్ధం లో చనిపోయాడు. తల్లి భూదేవి రూపమైన సత్యభామ కొడుకు నరకుడు .నరకంటకుడయ్యాడని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రెండు కొత్త అస్థిర కణాల ఆవిష్కరణ

రెండు కొత్త అస్థిర కణాల ఆవిష్కరణ ప్రపంచం లోనే అతిపెద్ద ఆటం స్మాషర్ లార్జ్ హాడ్రాన్ కొల్లైడర్(ఎల్ హెచ్ సి )తాజాగా కనీసం రెండు కొత్త కణాలను కనిపెట్టింది .జెనీవా సమీపం లో 27 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ రింగ్  ఇటీవలే రెండు బేర్యాన్స్  కనుగొని ,మరోకటి కూడా ఉండవచ్చు నని తెలిపింది . ఎల్ … Continue reading →

Posted in సైన్స్ | Tagged | Leave a comment