Daily Archives: October 8, 2018

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4 324-శుభాషిత రత్నకోశకర్త –విద్యాకరుడు (1050-1130)

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4 324-శుభాషిత రత్నకోశకర్త –విద్యాకరుడు (1050-1130) ప్రసిద్ధ బౌద్ధ వేదాంతి .సంస్కృతపండితుడు ,కవి  ,సాహిత్య చరిత్రకారుడు   విద్యాకరుడు 1050-1130కాలం వాడు .’’శుభాషిత రత్న కోశ’’కర్తగా బహు ప్రసిద్ధుడు .ఇది గొప్ప ఆంథాలజి గా ప్రసిద్ధి చెందింది .ఉత్తర బెంగాల్ లోని జగద్దాల విహార బౌద్ధ సన్యాసి అని కోశాంబి తెలిపాడు .రచన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గాంధీజీ 150 వ జయంతి  

గాంధీజీ 150 వ జయంతి 1-గాంధీజీ  –సత్యవాక్కు సత్యం వద ,సత్యమేవ జయతే ,సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అని ఋషి ప్రోక్తం .అన్నిటిలో సత్యమే శ్రేష్టమైన ధర్మం .దాన్ని అనుసరించినవారికీ ఈ లోకం లోనేకాదు పరలోకం లోనూ ఎదురులేదు .హరిశ్చంద్రుడు సత్య వాక్కు కోసం సర్వస్వాన్నీ తాత్కాలికంగా కోల్పోయినా అదే ఆయనకు అండగా నిలిచి సర్వం తిరిగి … Continue reading →

Posted in రేడియో లో | Tagged | Leave a comment

  వే”మురి”కి   చెత్త పలుకు 

  వే”మురి”కి   చెత్త పలుకు ఆంద్ర జ్యోతి ఎడిటర్ ‘ఈ ఆదివారం 7-10-18 తన పేపర్ జ్యోతిలో వే”మురికి”  రాధా కృష్ణ రాసిన ”చెత్త పలుకు”లలో ఆంద్ర ప్రదేశ్ పైనా ముఖ్యమంత్రి చంద్ర బాబు పైనా రాసింది ప్రజల మనోభావాలకు  ముఖ్యమంత్రి గౌరవానికి చాలా అభ్య0తరం గా  ,తెలంగాణా సి ఏం కేసీర్ కు ఆయన గులాబీ పార్టీకి ”మహా … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment