Daily Archives: July 8, 2021

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -12

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -12   ఒకసారి నారాయణ శాస్త్రి భార్యతో శేషాద్రి స్వామిని దర్శించగా ‘’మీ ఇద్దర్నీ కలిసి చూడాలని నేను అనుకొంటే ,నన్ను తోసేస్తున్నారే ‘’?అనగా అర్ధం కాకపోతే ‘’నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో బోతున్నావా ?””అని శాస్త్రిని అడిగారు. ఇది జరిగిన మూడు నెలలకే  శాస్త్రి భార్య చనిపోయింది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఎమ్మెలాడి’’తో మళ్ళీ పుట్టినట్లనిపించే కృష్ణశాస్త్రి –కాశి రాజుకవి

ఎమ్మెలాడి’’తో మళ్ళీ పుట్టినట్లనిపించే కృష్ణశాస్త్రి –కాశి రాజుకవి మరుగునపడిన మధురపదం’’ఎమ్మెలాడి’’కి మళ్ళీ ప్రాణం పోసి ,ఆమెనే తన  ఊహా ప్రేయసిగా భావించి అమలిన శృంగారాన్ని అద్భుతంగా చిలికించి ,భావకవిత్వ ప్రాభవాన్ని మరలా  చిగురి౦పజేసే కావ్య౦’’ ఎమ్మెలాడి’’రాసి కృష్ణశాస్త్రిగారు మళ్ళీ పుట్టారా అన్నంత అద్భుత రచన చేశారు వస్తుతం లెక్కల మేస్టారైన  శ్రీ  కాశీరాజు లక్ష్మీ నారాయణ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment