Daily Archives: July 5, 2021

శిష్యుడు ,విద్యా వినయ సంస్కారి ,సరసభారతి ఉపాధ్యక్షుడు డా .గుంటక వేణు గోపాలరెడ్డి మరణం

నా ప్రియ శిష్యుడు ,విద్యా వినయ సంస్కారి ,సరసభారతి ఉపాధ్యక్షుడు డా .గుంటక వేణు గోపాలరెడ్డి  మరణం ఇవాళ జులై 5 సోమవారం ఉదయం అన్నవరం లో స్వామి దర్శనం చేసుకొనిమా అబ్బాయి రమణ  నాకు ఫోన్ చేసి వేణుగోపాలరెడ్డి చనిపోయినట్లు తనకు సదాశివ ఫోన్ చేసి చెప్పినట్లు చెప్పగా కొంత విచలితుడనయ్యాను.వెంటనే శివలక్ష్మికి మెసేజ్ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -10

అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -10 ఒక పశువులకాపరి కొండ చరియలలో పశువులు మేపుతుంటే చిరుతపులిని చూసి పారిపోతుంటే రాతిపైనుంచి దూకగా  మోకాలికి దెబ్బతగిలితే దారిలో శేషాద్రి స్వామి కనిపించి ‘’పశువులను మేపేటప్పుడు జాగ్రత్త ఉండాలి .పులులు వస్తాయి .అయినా నిన్నేమీ చేయ్యవులే ‘’అన్నారు .తనకుమార్తెకు వివాహం చేసిజి. నరసి౦హయ్యరు  దంపతులకు శేషాద్రి స్వామి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment