Daily Archives: July 24, 2021

ఘనంగా త్రీ ఇన్ వన్ గా అంతర్జాతీయ తెలుగు బడి పురస్కార ప్రదానోత్సవం

ఘనంగా త్రీ ఇన్ వన్ గా అంతర్జాతీయ తెలుగు బడి పురస్కార ప్రదానోత్సవం  ఈ రోజు 24-7-21 శనివారం గురుపౌర్ణమి మహర్షి వ్యాస జయంతిఅవటం .మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయంలో  ప్రతి ఏడాది లాగే స్వామి వారలకు శాకంబరి పూజ నిర్వహించాలని చాలా రోజులక్రితమే నిర్ణయించటం,  ఆతర్వాత అంతర్జాతీయ తెలుగు బడి పురస్కారాలు సరసభారతి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

24-7-21శనివారం ఉదయం వ్యాసజయంతి గురుపౌర్ణమినాడు

24-7-21శనివారం ఉదయం వ్యాసజయంతి గురుపౌర్ణమినాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో శాకంబరి పూజ వ్యాసమహర్షి పూజ ,మరియు సరసభారతి 159వ కార్యక్రమం లో 5 గురు తెలుగు ఉపాధ్యాయులకు అ౦తర్జాతీయ తెలుగు బడి పురస్కార ప్రదానం -ఒక్కొక్కరికి తెలుగుబడి 16,240 రూపాయలు, సరసభారతి 5వేలరూపాయలు, శ్రీ మతి కరుణానిధి దంపతులు 1వేయి రూపాయలు గబ్బిట … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment