Daily Archives: October 28, 2021

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -3

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -3   కాంగ్రెస్ కార్యదర్శిగా రెండు సార్లు ఇంగ్లాండ్ వెళ్లి కాంగ్రెస్ ఆశయాలను ప్రచారం చేసిన విఠల్ భాయ్ పటేల్ కృషికి,వీలైనప్పుడల్లా బ్రిటిష్ ప్రభుత్వ దమనకాండను విమర్శించిన నిర్భయతకు భారతీయులందరూ అభినందించారు .స్వపరిపాలన ఆయన ధ్యేయం .మాంట్ ఫర్డ్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

హాస్యం భేదాలు

హాస్యం భేదాలు హాస్యం గురించి చెప్పమంటే ఎదో  ఒకపద్యం చదివి ఎంతహాస్యం ఉందొ చూడమంటారు .హాస్య భేదాల గురించి ఏ లక్షణ గ్రంథమూ లేదు .అసలు భేదాలున్నట్లే ఎవరూ గుర్తించనే లేదు .అలంకారాలలో శబ్దాలంకారాలు అర్ధా లంకరాలు ఉన్నాయి .శబ్దాలంకారాలలో యమకం ,అనుప్రాసం ముక్తపద గ్రస్తం అని ఎన్నో రకాలు . అర్ధాలంకారాలు వంద దాకా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment