Daily Archives: October 26, 2021

కవిత్వం –శాశ్వతత్వ౦  

కవిత్వం –శాశ్వతత్వ౦ కవిత్వానికైనా ,హాస్యానికైనా ,దృష్టిలో వక్రత ఉండాలి. వస్తువును చూసి సామాన్యుడు అనుకొనే దానికంటే కొత్తగా ఉంటేనే కవిత్వమైనా ,హాస్యమైనా పండుతుంది .గిన్నెలో పోసిన ఎర్రని ద్రాక్ష సారాయి పైభాగాన నురుగుతో అందంగా ఉంది. సారాయి నురుగుకట్టింది అని సామాన్యుడు అనుకొంటాడు . .మధువు సిగ్గుపడి మందహాసం చేసింది  అంటాడు కవి .ఎర్రదనాన్ని సిగ్గుగా … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

కల్లోల’’ కరోనా’’కు అద్దం పట్టిన చలపాక ‘’నానీలు’

కల్లోల’’ కరోనా’’కు అద్దం పట్టిన చలపాక ‘’నానీలు’’ గత రెండేళ్లుగా కరోనా సృష్టించిన కల్లోలం ,మానవ జీవితాలు ఛిద్రమైన విధానం విలువలు మంటగలిసిపోవటం,కరోనాతో చనిపోయిన వారిని పలకరించలేని, కనీసం కడసారి చూసే౦దుకు ,కుటుంబ సభ్యులైనా అంత్యక్రియలలో పాల్గొన వీలులేని దయనీయదుస్థితి , వైద్యానికి లక్షల్లో ఖర్చు తో కుదేలైన ఆర్ధిక పరిస్థితి అన్నిరంగాలలో ఎదురైన మాంద్యం … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment