హాస్యానందం
36- ద్వంద్వార్ధోక్తి
రెండు అర్ధాలు గల మాటలను ఉపయోగించటం .ఆ పండితుడు ‘’పతిత ద్విజుడు ‘’అంటే ఆయన పళ్ళు ఊడిపోయాయి అని అర్ధం కానీ పతితుడైన బ్రాహ్మణుడు అనీ అర్ధం ఉంది అప్పుడు నవ్వు ఆపుకోలెం అంటారు హాస్య మాణిక్యం గారు .ఒక సారి మొక్కపాటి వారిని మాస్టారు ‘’గురు పాదులు ‘’అన్నారట. ఆయన ఈయనకు గురు తుల్యులే కానీ ఇందులో కొంటె తనం దాగి ఉందని మునిమాణిక్యం మాస్టారు చెప్పారు .అంటే ఆయన పాదాలు చాలా పెద్దవి అనే అర్ధం కూడా ఉంది అని విప్పి చెప్పారు .వాడు కైంకర్యం చేశాడు అంటే దేవుడికి నైవేద్యం పెట్టాడు అని పైకి అనిపించినా దేవుడి సొత్తు కాజేశాడని ఇన్నర్ మీనింగ్ ఉందండోయ్ .
ఆమె మోము తామర అంటే ,కన్ను తామర ,చరణములు తామర ,కరంబులు తామర అనే ఒక పద్యం ఉంది ఒక హాస్యగాడు ‘’మొల తామర అని విన్నాం కానీ ఒళ్ళంతా తామరే అన్నమాట అదేదో దూలగొండి లాగున్నది ‘’అని చమత్కరించాడట .పద్మ౦ అనటానికి బదులు తామర పదం వాడినందువల్ల ఆ దురద గోక్కోలేక నవ్వలేక ఉక్కిరి బిక్కిరౌతాం .ఇంతకీ ఆపద్య రాజం ఏమిటి అంటే అని మాస్టారు చెప్పారు –‘’అటుపయి మోము దామరట,యక్షియు తామర లోన దామరేయట,-చరణంబులు దామర యేయంట,కరంబున దామర౦ట-ఇంతటి విపరీత మున్నెమొల తామర వింటిమి గాని మేని యందంతట నిటు తామరం గలుగు తన్వి నిజంబుగదూల గొండియే’’-ఇది శెట్టి నరసింహం గారి పద్యం అని చెప్పారు మాస్టారు .కాసేపు గోక్కుందాం .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-10-22-ఉయ్యూరు
వీక్షకులు
- 1,183,438 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.4 వ భాగం.12.8.26.
- మహాకవి కాళిదాసు రఘు వంశ మహా కావ్యం.4 వ భాగం.12.8.26
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం.ఉత్త
- 900 గ్రామాల్లో పంచాయతీ భవనాల వేదికగా ఆడపిల్లల జననాన్ని ఘనంగా జరుపుకునెట్లు ఘనత సాధించిన ఉత్తరప్రదేశ్ త్రివేణి గ్రామానికి చెందిన-మహిళ డాక్టర్ ఈభా పటేల్
- అమెరికా స్వర్ణయుగ (గిల్డెడ్ ఏజ్)సాహిత్య కీర్తిపతాక మార్క్ ట్వైన్ జీవిత చరిత్ర -4
- సరసభారతి 201వ కార్యక్రమంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
- ఆచార్య కోవెల సుప్రసన్న గారి సహృదయ చక్రం.13 వ భాగం.11.8.26.
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.3 వ భాగం.11.8.26.
- శ్రీ మద్రామాయణం. ఉత్తర కాండ. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి వ్యాఖ్య.265 వ భాగం.11.8.26.
- మహాకవి కాళిదాసు రఘు వంశ మహా కావ్యం .3 వ భాగం.11.8.27.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,330)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
