Tag Archives: శ్రీ లలితా

 శ్రీ లలితా సహస్రనామ రహస్యాలు -2

 శ్రీ లలితా సహస్రనామ రహస్యాలు -2 76-‘’క్షేత్ర స్వరూపా ,క్షేత్రేశీ.క్షేత్ర క్షేత్రజ్న పాలినీ –క్షయ వృద్ధి  వినిర్ముక్తా క్షేత్ర పాల సమర్చితా ‘’‘’   సమయానుకూలంగా  క్షీణించటం శరీర ధర్మం .కాని ఉన్నంతవరకు తను నశిస్తూ ,తనలోని ఆత్మకు అక్షయమైన రక్షణ కల్పి౦చటమే శరీరం పని ..అందుకే దాన్ని’’ క్షేత్రం ‘’అంటారు .నిజానికి ఈ క్షేత్రం … Continue reading →

Posted in సమీక్ష, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర రహస్యాలు -1

లలితా పరాభట్టారిక సచ్చిదాన౦ద స్వరూపం లో విశ్వమంతా ఉండే పరమేశ్వరి .విశ్వం లో విశ్వం బయటా ఉంటుంది .సర్వత్రా ఉన్నా అందరికీ కనిపించదు .మనం మనకళ్ళతో ప్రపంచమంతా చూడగలం కాని అమ్మవారి కళ్ళను చూడలేము .మనవిధాత్రి ,నేత్రి ,సంధాత్రి పాదాల చప్పుడు వింటాం.కాని ఆనవాళ్ళను గుర్తించలేం .చూడాలన్న తపన, దీక్ష  ఉంటే ఆ అడుగుల చప్పుడే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర రహస్యం -2 త్రికూట రహస్యం

శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర రహస్యం -2 త్రికూట రహస్యం-2 శరీరపు మూడుకూటాలను కలిపి ‘’కుల ‘’అంటారు .ప్రాణి శరీర తత్వ సారం అంతా ఈ మూడుకూటాలలో ఉంటుంది .పాదాల నుండి శిరస్సు దాకా ఉన్న శరీరమంతా ‘’కుల ‘’అనవచ్చు .కంఠానికి పైభాగం సర్వ శ్రేష్టం అనిలోక రివాజు .లలటానికి పైనా  ,కపాలానికి కింద శ్రీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment