Tag Archives: సేకరణలు

సిల్క్ రూట్ లో రస యాత్ర-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

డా ఎండ్లూరి సుధాకర కవిత -తూటాబండి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చట్వారపు చరిత్రకు సవాల్ అంటున్న పరిశోధకులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దశదిశలా ‘దశమి’

దశదిశలా ‘దశమి’ దసరా… అందరినీ అలరించే పండగ. విజయాలను అందించే పర్వదినం. దేశంలో ఎక్కువ ప్రాంతాలలో దసరా సందర్భంగా అమ్మవారిని పూజిస్తే ఉత్తర భారతంలోని కొన్నిచోట్ల రాముడినీ ఆరాధిస్తారు. దసరా వేడుకలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో జరుపుకుంటారు. ఒక్కోచోట, ఒక్కో పేరుతో ఈ పండగను పాటిస్తారు. ప్రాంతాలనుబట్టి వేడుకల తీరుతెన్నులు, సంప్రదాయాలు మారిపోతుంటాయి. ఆంధ్రలో … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రసతపస్వి సంజీవ దేవ్ -దా.వెల్చాల కొండల రావు -నేడే సంజీవ దేవ్ శతజయంతి –

సంజీవదేవ్‌ ఒక విశ్వమానవుడు. అతడు మన తెలుగువాడే కాదు, అన్ని ప్రాంతాలవాడు. అన్ని భాషలవాడు, ఎన్నెన్నో భావాలవాడు. గొర్రెపాటి వెంకటసుబ్బయ్య మాటల్లో చెప్పాలంటే- అతడొక నిత్య రుషీవలుడు, నిత్య కృషీవలుడు, ఒక యోగిలాంటి వాడు. అటు ప్రకృతిని ఇటు మానవీయ ప్రకృతిని రెండింటిని, అటు దైవత్వాన్ని, ఇటు అద్వైతాన్ని రెండింటిని క్షుణ్ణంగా తెలిసి, తెలిసికొని రాసినవాడు. … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేడే జాషువా జయంతి

గుంటూరు – విజయవాడ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా చేస్తున్న ఈ చారిత్రక సమయంలో, అదే విధంగా భాషా విధానాన్ని రూపొందించుకుంటున్న సమయంలో, దాదాపు శతాబ్ది క్రితం నుంచే ఆ భాషలో రచనలు చేసిన మహాకవి గుర్రం జాషువా కమనీయ సాహిత్యానికెంతో సుందర్భశుద్ధి ఉంది. ప్రస్తుత కాలానికి దాని అవసరమూ ఉంది. కొ త్తగా ఏర్పడిన తెలుగు … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముగ్గురూ ముగ్గురే

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బాపు పై తమ్ముడు శంకర్ -మరియు బాపు హిందీ సినిమా-బాపు పై శ్రీరమణ చినుకు సెప్టెంబర్

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

బతకమ్మ పూల దివ్యౌషధం –

బతుకమ్మ పూల దివ్యౌషధం వానాకాలంలో భూమాత పూలపరిమళాలను వెదజల్లుతుంది. ఎక్కడ చూసినా రంగురంగుల పువ్వులు కనువిందు చేస్తాయి. ఒక్కొక్క పువ్వును పేర్చి బతుకమ్మను తీర్చిదిద్ది.. ప్రకృతితో అనుబందాన్ని చాటుకుంటారు మహిళలు. ఈ పండుగలో తంగేడు, గునుగు, చంద్రకాంత, గడ్డిపూలు, గుమ్మడి, మందార పూల విశిష్టత ఎంతో ఉంది. వీటిలోని ఔషధగుణాలకు ఎంతో విలువ ఉంది. తంగేడు … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

షహీద్ భగత్ సింగ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మనుషుల్ని ”ఏదోలా ”చేస్తున్న ”ఎబోలా ”

ఒకప్పుడు ఎయిడ్స్.. మొన్న సార్స్.. నిన్న హెచ్ వన్ వన్ .. నేడు ప్రపంచానికి ఎబోలా భయం పట్టుకుంది. నిన్నమొన్నటి వరకూ స్వైన్‌ఫ్లూతో భీతిల్లిన ప్రపంచం తాజాగా ఎబోలా వైరస్ పేరు చెబితే చాలు ఉలిక్కిపడుతోంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు అనేక ప్రపంచ దేశాలను ఎబోలా వైరస్ వణికిస్తోంది. ఆఫ్రికా అడవుల్లోని గబ్బిలాల నుండి వచ్చిన … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -15 14-అపర శంకరులు – శంకర భగవత్పాదులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -15 14-అపర శంకరులు – శంకర భగవత్పాదులు కేరళలో కాలడి గ్రామంలో జన్మించిన అపర శివావతారులే ఆది శంకరాచార్యులు. అద్వైత మత స్తాపకాచార్యులు త్రిమతా చార్యులలో ప్రధములు ..జగద్గురువులు గా భావిమ్పబడ్డారు .కాలం పై భిన్నాభిప్రాయాలున్నాయి .కాని  క్రీ.శ.780-820అని అందరూ అంటారు .’’దుస్టాచార్య వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే –స ఏవ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఉద్యమాల గడ్డ సిద్ది పేటలో ఉయ్యాలలూగిన బతుకమ్మ

– పండుగ నిర్వహణలో సిద్దిపేటకు ప్రత్యేకత – సద్దుల బతుకమ్మకు వేదికయ్యే కోమటి చెరువు సిద్దిపేట : తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పేది బతుకుమ్మ పండగ… తెలంగాణ జీవనవిధానంతో విడదీయరాని అన్ని వర్గాల ఆట, పాటే బతుకమ్మ..! ఈ పండుగ నిర్వహణలో వరంగల్‌, సిద్దిపేటలకు ఒక ప్రత్యేకత ఉన్నది. మెదక్‌ జిల్లా సిద్దిపేట తెలంగాణ తొలి దశ, … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దసరా పరమార్ధం -మనిషి మనసు -ధర్మం –

భారతీయులు జరుపుకునే పండుగలలో దసరా చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగను మనం 9 రోజులు శక్తులకు పూజలు చేస్తూ, 10వ రోజు విజయ దశమిగా జరుపుకుంటాం. రాముడు, రావణునిపై విజయం పొందిన రోజున విజయదశమిగా చేసుకుంటాం. రాముడు విజయం పొందాడు. కానీ రావణుడు మహా శివభక్తుడు, శక్తివంతుడైనప్పటికీ ఓటమి పాలయ్యాడు. ఈ గెలుపు, ఓటముల … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అల్లూరికి ఇల్లు కట్టిస్తున్న గజల్ శ్రీనివాస్

మన అల్లూరికి ఇల్లు అల్లూరి సీతారామరాజు అనగానే మనకు స్వాతంత్య్ర పోరాటం గుర్తుకొస్తుంది. రంప తిరుగుబాటు మదిలో మెదులుతుంది. అడవిబిడ్డల హక్కుల కోసం బ్రిటిష్‌వారిపై ఆయన తిరగబడటం గుర్తుకొస్తుంది. తెలుగు నేల మీద అక్కడక్కడ ఆయన విగ్రహాలు కూడా కనిపిస్తుంటాయి. కాని ఆయన నివసించిన ఇల్లు, నడయాడిన స్థలాలు, మరణించిన ప్రాంతంలో నిర్మించిన సమాధిల పరిస్థితి … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అటు బతకమ్మపండుగ -ఇటు కనక దుర్గమ్మ శరన్నవ రాత్రి ఉత్సవం

బతుకమ్మ, దసరా పండుగల మధ్య సారూప్యాలను సునిశితంగా గమనిస్తే మహిళల్లో సున్నితత్వం, ధైర్యం రెండూ కలగలసి ఉన్నట్టు కనిపిస్తాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో చేసుకునే పండుగ ఒకటయితే… బుద్ధి, జ్ఞానం, ధైర్యం, దుష్టశిక్షణ తదితర రూపాల్లో దేవినవరాత్రులుగా జరుపుకునే పండుగ మరొకటి. ఈ రెండు పండుగలూ తొమ్మిదిరోజుల పాటు జరుపుకునే స్ర్తీశక్తి పండుగలే. రెండు … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”ఫాస్ట్ ”-దేశ సమగ్రతకే ముప్పు -నంబర్ధ ప్లేట్లు ఎందుకు మార్చాలి?ర్మాసనం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ శ్రీ –మహిళల గౌరవాన్ని మంటగలిపిన విశృంఖలవాది (అభ్యుదయ సంస్కృతికి అపకీర్తి)

24-8-2014న సాక్షి దినపత్రికలో పాటల రచయత సుద్దాల అశోక్‌తేజ కొందరు వేశ్యల జీవితాల గురించి ఇష్టాగోష్టి వ్యాసం ప్రచురితమైంది. ఓ వారం రోజుల తర్వాత ఆంధ్రభూమి దినపత్రిక ‘సాహితి’లో ‘స్ర్తివాదులు రాజీపడ్డారా? మార్క్సిస్టులు మాట్లాడరేం?’ అనే వ్యాసాన్ని మా సెక్స్‌వర్కర్స్‌కి వైద్యం చేసే డాక్టర్‌గారి దగ్గర చూశాను. ఆంధ్రభూమి వెనె్నల పేజీని అప్పుడప్పుడు సినిమా రంగంలో … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవ నవలా వికాసం –కాత్యాయినీ విద్మహే –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పునర్జన్మ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”ధర్మవరపు సుబ్రహ్మణ్యం మళ్ళీ పుట్టాడు ” భార్య శ్రీమతి కృష్ణజ

‘‘సినిమాల ప్రస్తావన మా ఇంట్లో ఉండేది కాదు. షూటింగ్‌ ముచ్చట్లను మా వారు ఎప్పుడూ చెప్పేవారు కాదు. ఇంట్లో సినిమా వాతావరణం కనిపించేది కాదు’’ అని అంటున్నారు ధర్మవరపు కృష్ణజ. ఽప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం సతీమణి కృష్ణజ. శనివారం ధర్మవరపు సుబ్రహ్మణ్యం జయంతి. ఈ సందర్భంగా కృష్ణజ ‘చిత్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్కినేని కి వృత్తే దైవం అని చెప్పిన పెద్ద కొడుకు వెంకట్ –

అక్కినేని నాగేశ్వరరావు గారు మన మధ్య నుంచి వెళ్లిపోయి తొమ్మిది నెలలవుతోంది. ఆయన జీవించి లేరనే విషయం వాస్తవమే అయినప్పటికీ నమ్మాలనిపించదు. ఎందుకంటే ఆయన పాటలు, మాటలు మన చుట్టూ తిరుగుతూ అలరిస్తూనే ఉన్నాయి. వెండితెర వెలుగులతో మన మద్యే ఉన్న చిరంజీవి ఆయన. నేడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా గతంలో అక్కినేని వెంకట్‌తో … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాండ లీన్ మాంత్రికుడు శ్రీనివాస్ మరణం –

   మండలీన్ మాంత్రికుడు -శ్రీనివాస్ ఎక్కడో పాలకొల్లులో జన్మించిన ఒక వ్యక్తి మరణవార్తను బీబీసీ శుక్రవారం నాడు ప్రసారం చేసింది. ‘ప్రసిద్ధ భారతీయ సంగీత విద్వాంసుడు మాండలిన్‌ శ్రీనివాస్‌ దక్షిణాది నగరం చెన్నైలో శుక్రవారం నాడు కన్నుమూసారం’టూ, అతడు మరణించిన కొద్ది గంటల్లోనే బీబీసీ వెల్లడించింది.బీబీసీలో ఈ వార్త వచ్చిందంటే ఉప్పలపు శ్రీనివాస్‌ అనే 45 … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుట్ట పర్తి వారి పుట్ట తేనే చినుకులు -13 చినుకుల వేట –అనే అవీ ఇవీ అన్నీ

పుట్ట పర్తి వారి పుట్ట తేనే చినుకులు -13 చినుకుల వేట –అనే అవీ ఇవీ అన్నీ రాజ యోగి –   శ్రీ  రాళ్ళపల్లి  అనంత కృష్ణ శర్మ రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ హిందీ లో ప్రేమ చంద్ లాగా తెలుగులో నిజం గా తెలుగు వారు .ఆయన శైలి కిసలయ కుసుమం … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -12 జగన్నాధ పండితరాయలు –భామినీ విలాసం -3

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -12 జగన్నాధ పండితరాయలు –భామినీ విలాసం -3 జగన్నాధుడు కరుణ రసాన్నికూడా మర్మాలను తాకేట్టు చెప్పాడంటారు పుట్ట పరి వారు .ఉదాహరణకు –‘’ఒక సింహం గుహలో ఉందేది . దాని ముందు మధుదారలతో ఝన్కారం చేస్తే తుమ్మెదలున్న ఏనుగులు  కూడా తిరగటానికి జంకేవి  .ఇప్పుడా సింహం చనిపోయింది దాని … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉత్తర కర్మలు అవసరమా?గురు జగ్గి వాసుదేవ్ –

నవరాత్రి పండుగకు ముందు వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. మన నేటి జీవితానికి పలు విధాలుగా దోహదపడిన మునుపటి తరాల పట్ల కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చేందుకు, శ్రద్ధాంజలి సమర్పించేందుకు అంకితం చేయబడిన ప్రత్యేక దినం ఇది. మరణించిన పూర్వీకులకు తర్పణ, తిలోదకాలు ఇచ్చి శ్రద్ధాంజలి ఘటించేందుకు చేసే క్రతువు ఇది. ఈ మహాలయ అమావాస్య సందర్భంగా, … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీతాసారం -సమాజ అసమానతలు –

మనుషులకు రెండు రకాల స్యభావాలు ఉన్నాయని చెబుతారు బ్రాహ్మణిస్టులు. రాక్షసస్వభావం, దైవీ స్వభావం. భౌతిక వాదుల ప్రకారం ప్రకృతిలో ఆహారం కోసం ఘర్షణ జరుగుతుంది. రెండు వేరు వేరు జాతుల మధ్య జరిగే ఘర్షణను జాత్యంతర ఘర్షణ అని, ఒకే జాతిలో జరిగే ఘర్షణను జాత్యంతస్థ ఘర్షణ అంటారు. జాత్యంతస్థ ఘర్షణ ఉండకూడదనే ఆకాంక్షతోనే సమాజంలో … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రపంచం ఎలా పుట్టింది? శ్రీ అరవింద రావు అభిభాషణ

భగవద్గీతలో చాలామార్లు శ్రీకృష్ణుడు అర్జునుణ్ని ‘భారత’ అని సంబోధిస్తాడు. ఈ పదానికి మామూలుగా భరత వంశంలో పుట్టిన వాడు అని అర్థం చెప్పుకోవచ్చు. కాని గీతకు వ్యాఖ్యానం రాసినశంకరులు, రామానుజులు మొదలైనవాళ్లు ఈ శబ్దాన్ని మరో విధంగా చెప్పారు. ‘భా’ అంటే కాంతి, అనగా జ్ఞానం. దాని యందు ‘రతి’ అనగా ప్రేమ కలవాడు భారతుడు … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు “చిరంజీవి” -గీతా సుబ్బా రావు -తెలుగు విద్యార్ధి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు విద్యార్ధి -బాపు -ఆగస్ట్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రయోగాల గని -రజని -రాగ రంజని -స్వర రజనీ గంధ -కు ఏం ఎస్ సుబ్బ లక్ష్మి పురస్కారం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సెప్టెంబర్ 17 ధర్మ చక్ర భ్రమణం -కిషన్ రెడ్డి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాలగుమ్మి పద్మ రాజు గారి శతజయంతి సభ

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రాగాల వనమాలి- ఏం ఎస్ అంటున్న శ్రీ వి యె.కె రంగారావు

రాగాల వనమాలి సంగీతానికి రాగద్వేషాలు, భాషాభేదాలు ఉండవని నిరూపించిన గాయని ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మీ. తన మధురమైన స్వరంతో కోట్లమంది మనసులు చూరగొన్న ఆ గానకోకిల జయంతి సందర్భంగా ప్రముఖ విమర్శకుడు, సంగీత విశ్లేషకుడు ఎ.వి.కె. రంగారావు రాసిన వ్యాసమిది.. మా అమ్మ రావు సరస్వతీదేవి (తేలప్రోలు మేకా అప్పారావుల ఆడపడుచు, నూజివీడు) చిన్నప్పుడు విస్సయ్యగారి వద్ద వీణ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలింగ కుల నామం కాదు అంటున్న శ్రీ యద్దన పూడి వెంకట రత్నం

స్థూల భావనలో ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే మూడు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న భాషకే పేర్లని రూఢి పడింది. నిజానికి ఆ మూడూ వేరు.’’   ‘ఏది తెలింగము? ఏది ఆంధ్ర?’ అనే శీర్షికతో ఆగస్టు 18, ‘వివిధ’లో పి.వి. పరబ్రహ్మశాస్ర్తి రాసిన వ్యాసంలో అనేక వాస్త వ విరుద్ధాంశాలున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు తన ‘ఆముక్తమాల్యద’లో తాను … Continue reading →

Posted in సేకరణలు | Tagged | 91 Comments

సంపాదన అంటే ఏమిటి?మూసీ సంపాదకులు సాగి కమలాశర్మ గారి వాక్కు -సెప్టెంబర్ మూసి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ కోవెల సుప్రసంనాచార్యుల వారికి -విశ్వనాధ ధోరణిలో వెలిదండ వారి ”ఒక గొప్ప ”విరిదండ -మూసి

శ్రీ కోవెల సుప్రసంనాచార్యుల వారికి -విశ్వనాధ ధోరణిలో వెలిదండ వారి ”ఒక గొప్ప ”విరిదండ -మూసి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆదర్శ గురువు.. పాటిబండ

ఆదర్శ గురువు.. పాటిబండ -ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ 13/09/2014 TAGS: పాటిబండ మాధవ శర్మగారి జీవిత సాహిత్యౌన్నత్యం డా.నిడమర్తి నిర్మలాదేవి ధర: రూ.200/- ప్రతులకు: నవోదయ, విశాలాంధ్ర బుక్‌హౌస్‌లు ఎల్-10, డి.డి.కాలనీ, బాగ్‌అంబర్‌పేట, హైదరాబాద్. తెలుగు సాహితీ లోకానికి డా. నిడమర్తి నిర్మలాదేవి సుపరిచితురాలు. ‘దేవులపల్లి’ వారి సాహిత్యంపైన సాధికారిక పరిశోధనా గ్రంథాన్నీ అనేక సాహిత్యోపన్యాసాలనిచ్చీ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విశ్వేశ్వరయ్య విలువలు కావాలి –

దేశంలో ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇంజనీర్లుగా దేశంలోనే కాదు విదేశాల్లో రాణిస్తున్న వారు కూడా పెరుగుతున్నారు. దానితోపాటే నేర్చుకున్న విద్యను హైటెక్‌ మోసాలకు వినియోగించి కటకటాలపాలవుతున్నవారు కూడా ఉన్నారు. దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర చాలా కీలకమైనది. కాసులకు కక్కుర్తిపడి నాణ్యతకు తిలోద కాలు ఇస్తూ అవినీతి నిరోధకశాఖ చేతికి చిక్కుతున్న … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి బావ మరది స్వర్గీయ పరుచూరి రామ క్రిష్నయ్య గారి సాంఘిక సేవ ,దాన్ని కొనసాగిస్తున్న సోదరుడు శ్రీ శ్రీనాధ్

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి బావ మరది స్వర్గీయ పరుచూరి రామ క్రిష్నయ్య గారి సాంఘిక సేవ ,దాన్ని కొనసాగిస్తున్న సోదరుడు శ్రీ శ్రీనాధ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉర్సు గుట్ట గుండెల్లో గునపం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపుకు కవితా నీరాజనం –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ సుద్దాల అశోక్ తేజ ,శ్రీ రాఘవేంద్ర రావు లకు డాక్టరేట్లు

డాక్టరేట్‌ వస్తుందని ఆ రోజే ఊహించా… -సుద్దాల అశోక్‌ తేజ తెలుగుచిత్రపరిశ్రమకు సంబంధించి ఇద్దరు ప్రతిభామూర్లులు ఈ రోజు విశాఖపట్నంలో గీతం విశ్వవిద్యాలయం బహూకరించే గౌరవ డాక్టరేట్లు స్వీకరించనున్నారు. జనరంజకమైన సినిమాలతో పాటు ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ వంటి ఆధ్యాత్మిక చిత్రాలను రూపొందించిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒకరైతే, 1700కు పైగా పాటలు రాసి తెలుగు పాటకు జాతీయ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏ బి యెన్ ఆంధ్ర జ్యోతి ఏ తప్పో చేయలేదు- కట్జు

కేసీఆర్‌ చెప్పడం వల్లే ఎంఎస్‌వోలు ఇలా చేశారు ఈ మేరకు నాకు సమాచారం ఉంది సీఎం అయితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? టీవీ 9 క్షమాపణలు చెప్పినా ఇలా చేయడమేంటి? తక్షణం రెండు చానళ్ల ప్రసారాలనూ పునరుద్ధరించాలి మూడు రోజుల్లో చేయకుంటే బృందాన్ని పంపుతాం ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ జస్టిస్‌ కట్జు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎజెండా లేని దండగ మారిపాలన

తెలంగాణ తొలి ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పరిపాలన శత దినం సంపూర్తి చేసుకున్న సంతోషకర సందర్భం. ఇది పరిపరివిధాల చర్చలకూ సందర్భమవడం కూడా సహజమే. అయిదేళ్ల కాలానికి ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని మూడున్నర మాసాలైనా గడవకముందే అంచనా కట్టడంలో చాలా సమస్యలుంటాయి. అయితే ఆరంభంలో ఏర్పడే అభిప్రాయాలకు అత్యధిక ప్రాధాన్యతా వుంటుంది. ఈ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment