Tag Archives: సేకరణలు

ఇవేం మాటలు -సాల్యూట్ కొడితే నే బతుకు ట -కె సి ఆర్ ఉవాచ

తాను ఏకీభవించని అభిప్రాయాలకైనా వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉండాలని గట్టిగా నమ్మి, ఆ విశ్వాసంతో జీవితాంతం పోరాడిన కాళోజీకి ఆయన శతజయంతి రోజునే అపచారం జరిగింది. కాళోజీ శతజయంతి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఘనంగా జరిగి ఉండవచ్చు, ఆయన పేరు మీద స్మారక వ్యవస్థలను పాలకులు ప్రకటించి ఉండవచ్చు. తన నేల మీద పుట్టిన ఒక మహనీయుడిని తెలంగాణ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తమిళ గడ్డపై గాయత్రి వీణ నాదం

ఆరేళ్ల ప్రాయంలోనే సరస్వతీదేవి కటాక్షించింది… తన చేతుల్లోని వీణనే ఆమెకు ఇంటిపేరుగా ప్రసాదించింది.. ఇంకేముందీ !! బాల గాయత్రి అంచెలంచెలుగా ఎదిగి, ‘వీణా’గాయత్రిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆమే ఈచంపాటి గాయత్రి. నిన్నటి తరం సినీసంగీత ప్రియులను తన మధురబాణీలతో ఉర్రూతలూగించిన సంగీత దిగ్గజం అశ్వత్థామ కుమార్తెగా కన్నా, వీణా గాయత్రిగా సంప్రదాయ సంగీత ప్రపంచంలో … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రెయిలీ లిపి దీక్షలో తరిస్తున్న టీచర్ శ్రీమతి యాదేశ్వరి –

ఇప్పటి వరకు గొప్ప పనులు చేసిన వాళ్లు, సాహసవంతులే మనకు కనిపించే హీరోలు. కాని కొందరు ఎవరూ చేయలేని గొప్పకార్యాన్ని భుజం మీద వేసుకున్నా… అంతగా ప్రాచుర్యానికి నోచుకోరు. అలాంటి వాళ్లలో నిజమైన హీరో మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోటలో పనిచేస్తున్న ఈ ఉపాధ్యాయురాలు యాదేశ్వరి. ఈమె చేస్తున్న నిశ్శబ్ధ యజ్ఞ ఫలితం – బ్రెయిలీలో అయిదు … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాండలిక భాషోత్సవ దినం గా కాలోజి జయంతి -చేయాలని జన వాక్యం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీలంక అనూ రాధ పురం లో బౌద్ధ విహార్ – బుద్ధ భూమి -సెప్టెంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవి సామ్రాట్ కు 120 ఏళ్ళు -రేపు జయంతి మహోత్సవం -మాచవరం లో స్వగృహం లో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాళోజి ప్రజల మనిషి -ఆంధ్రజ్యోతి సంపాదకీయం – ననుమాన స్వామిరాసిన ”తెలంగాణా కీర్తి పతాక ”

అత్యవసర పరిస్థితి విధించిన వెంటనే నల్లచట్టాలు ప్రజాస్వామికవాదులను వేటాడు తున్నప్పుడు, వరంగల్‌ వీధుల్లో ఒకే ఒక వ్యక్తి నోటికి నల్లగుడ్డ చుట్టుకుని ఒంటరి ఊరేగింపు తీశాడు. అతనితో అడుగులు వేయవలసినవారు అప్పటికే నిర్బంధంలో ఉన్నారు. మరికొందరు నిశ్శబ్దంలోకి వెళ్లిపోయారు. ఎవరున్నా లేకపోయినా నియంతృత్వ ప్రభుతకు నిరసన తెలియవలసిందేనని సాహసించిన ఆ వ్యక్తి కాళోజీ నారాయణరావు. మొదటి … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంటా కాళన్న అడుగు జాడలె -సి నా రే –

ప్రజాకవి కాళోజీ శత జయంతి 09. 09. 2014 ‘ఉదయం కానేకాదనుకోవడం నిరాశ… ఉదయించి అట్లాగే ఉండాలనుకోవడం దురాశ‘ అంటూ మార్గనిర్దేశనం చేసిన ప్రజాకవి. అవనిపై అవకతవకలకు మనసులో కలకలం.. అంకుశం ఆయన కలం. బతుకు దేశానిది. వందేళ్ళ క్రితం పుట్టి వెయ్యేళ్ళకు సరిపడా మెదళ్ళను కదలించిన కాళన్నకు శతకోటి దండాలు, శతజయంతి వందనాలు. కాళన్న … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేనెరిగిన బాపు -వేలూరి వెంకటేశ్వర రావు- మరియు ”సారీ బాపూ”-శ్రీమతి చలసాని వసుమతి గారి కవిత

తెలుగులో వేమన పద్యాలు వినని వాళ్ళుండరు. బాపూ బొమ్మలు చూడని వాళ్ళూ లేరు. వేమన పద్యాలు నిజంగా ఎవరు రాశారో తెలియదు. కాని, బాపు బొమ్మలు వేసింది సత్తిరాజు లక్ష్మీనారాయణ అనే ఆయన అని చెప్పితే ఎవరూ నమ్మరు. ఎందుకంటే బాపు అనే పేరే ఆయన నిజం పేరయిపోయింది. వేమన పద్యాలు ఎవరు ఎక్కడ ఏ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

32వేల మంది గణపతులను పోషిస్తున్న శంకర్

ఇంటినిండా గణపయ్యలే..! మనకు వినాయక చవితి ఏడాదికి ఒకసారే వస్తుంది. కాని సికింద్రాబాద్‌లోని వెస్ట్‌మారేడ్‌పల్లి వాసి పి.శంకర్‌కు రోజూ చవితి పండగే! ఆయన ఇంటి గుమ్మంలోకి అడుగుపెడుతూనే లంబోదరుని లక్ష రూపాలు కనువిందు చేస్తాయి. ఒక ప్రాంతమా? ఒక రాష్ట్రమా? దేశ విదేశాల్లోని గణనాథులంతా అక్కడ కొలువుదీరడం అద్భుతం. ఏళ్లతరబడి శ్రమించి 32 వేల విగ్రహాలను … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యెన్ టిన్ ఆర్ ను నేనే మార్చాను -అన్న దర్శకుడు కె బాపయ్య

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి విజయం సాధించిన దర్శకులు అతి కొద్ది మంది. వారిలో బాపయ్య ప్రథమ స్థానంలో ఉంటారు. ఆయన తీసిన మొత్తం 70 సినిమాల్లో 45 హిందీవే! దాదాపు మూడు దశాబ్దాలు బాలీవుడ్‌లో అప్రతిహతంగా తన హవాను సాగించిన బాపయ్య గురుతులు ఈ వారం.. నేపథ్యం..  మాది కృష్ణాజిల్లా కంకిపాడు సమీపంలోని కోలవెన్ను … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”కాళ న్న ”యాది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు రమణీయం -పెయ్యేటి శ్రీదేవి

‘పొద్దస్తమానూ తిని తొంగుంటే, మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది? మడిసన్నాక కాసింత కలాపోసనుండాలి’ / ‘సెక్రె టీ! నీ బుర్ర వట్టి బాత్‌ రూమ్‌’ / ‘ఎలాయినా సావాలత్తది మంచి మనసు. అప్పిస్తావా, అరువిస్తావా?’ / ‘అప్పు సచ్చినా ఇవ్వను’ / ‘ఇదేంటి? పది రూపాయలిచ్చి వందరూపాయలకి సిల్లరిమ్మంటాడు?’ / ‘కళ్ళు ఎర్రగా ఉన్నాయి. గోరింటాకు … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గొల్ల పూడి – ‘’బహు ‘’మతి-భానుమతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గంగ నా గురువు విశాఖ శారదా పీఠాదిపతి

గంగ నా గురువు చాతుర్మాసం.. పీఠాధిపతులకు అత్యంత పవిత్రమైన కాలం. విశాఖ శారదా పీఠాధిపతి ప్రతి ఏడాది చాతుర్మాసాన్ని రుషికేష్‌లో గడుపుతూ ఉంటారు. ఈ చాతుర్మాస దీక్ష ఈ నెల 9వ తేదీన పూర్తవుతున్న సందర్భంలో ప్రస్తుతం హిందు ధర్మం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి తన భావాలను ‘నివేదన’తో పంచుకున్నారు.. వారి జీవితాల నుంచి ఏది … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత ధర్మోద్దారకుడు సర్వేపల్లి పండితుడు

సాహితీ బంధువులకు -5-9-14 శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణ పండితుని జయంతి -గురు పూజోత్సవ సందర్భం గా శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్ 

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

భారతీయ సినీ భీష్ముడు దాదా సాహెబ్ కు ఇచ్చే మర్యాద ఇదేనా ?ప్రశ్నించిన నట ఊర్వశి -శారద

భారతీయచిత్రసీమకు నోబెల్‌ బహుమతి లాంటిది దాదాసాహెబ్‌పాల్కే అవార్డు. తన జీవిత సర్వస్వాన్నీ సినిమాకే అంకితం చేసిన ఆ మహానుభావుని పేరు మీద నెలకొల్పిన అవార్డు దక్కితే.. అదో కీర్తికిరీటంలా ఉప్పొంగిపోయే నటులున్నారు. కాని ఏ రోజైనా పాల్కే కుటుంబం వైపు ఒక్కరైనా కన్నెత్తి చూశారా? ఆయన బతికినన్ని రోజులు ఎన్ని అగచాట్లు పడ్డారు? పాల్కే అవార్డుల … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవ నలందా విశ్వ విద్యాలయం

చారిత్రక శిథిలాల నుంచి నలంద మళ్ళీ ఊపిరిపోసుకుంది. గతించిపోయిన ఓ జ్ఞాపకం ఎనిమిది వందల సంవత్సరాల తరువాత చిగురులు తొడిగింది. ఈ మహోన్నత జ్ఞాన కేంద్రం మళ్ళీ ప్రభవించినా తగిన ప్రాచుర్యం దక్కకపోవడం విచిత్రం. అబ్దుల్‌ కలామ్‌ ఆలోచన, అమర్త్యసేన్‌ ఆశయం ఎనిమిదేళ్ళ తరువాత ఆచరణ రూపం దాల్చినందుకు సంతోషించాలి. బీహార్‌లోని రాజ్‌గిరిలో శిథిల నలంద … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వాతంత్ర సమార యోధుడు జమలాపురం కేశవరావు గారి 106 వ జయంతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”గుడ్ బై బాపూ” జీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అశ్రునయనాల నడుమ బాపు అంత్యక్రియలు!

అశ్రునయనాల నడుమ బాపు అంత్యక్రియలు! – బహుముఖ ప్రజ్ఞాశాలికి కన్నీటి వీడ్కోలు – అంతిమయాత్రలో భుజం పట్టిన ఎస్పీ బాలు – అధికార లాంఛనాల మాట మరచిన ఏపీ సర్కారు.. పుష్పగుచ్ఛంతో సరి చెన్నై, సెప్టెంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): గుండెపోటుతో ఆదివారం సాయంత్రం చెన్నైలో కన్ను మూసిన ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు (80) భౌతికకాయానికి … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చాయ్ పానీ -జపానీ -మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మృదంగ విద్వాంసుడు జోస్యుల కృష్ణ మూర్తి మృతి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బొమ్మ ఏడ్చింది

‘ఆంధ్రజ్యోతి’ చెన్నై ఎడిషన్‌లో ప్రచురితమైన ‘నా బాల్యం’ శీర్షికలో గతంలో బాపు వివరించిన బాల్యపు ముచ్చట్లు ఆయన మాటల్లోనే… (ఆంధ్రజ్యోతి, చెన్నై) మా ఊరు కంతేరు. నాన్న వేణుగోపాలరావు. అమ్మ సూర్యకాంతమ్మ. ఆమె నిడమోలు వారి ఆడపడుచు. సత్తిరాజు వారి కోడలు. నేను నరసాపురంలో నిడమోలు వారి ఇంట్లో పుట్టాను-ట. నేను పుట్టక మునుపే మా … Continue reading →

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

Bapu Gari Last Interview.. ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రమణ చెప్పిన బాపు కథ!

రమణ చెప్పిన బాపు కథ! ‘కోతికొమ్మచ్చి’ నుంచి… బాపుగురించి చెప్పాలంటే రమణ గురించి, రమణ గురించి చెప్పాలంటే బాపూ గురించి చెప్పక తప్పదు. వారి స్నేహబంధం అంత దృఢమైనది. ఇద్దరి జీవితాలూ గోదారి ఒడ్డునే మొదలైనా మద్రాసులో వారి బంధం గట్టిపడింది. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులూ, పస్తులతో పడుకున్న రోజులూ, మిత్రులతో సరదా … Continue reading →

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

కొమరం భీమ్ చరిత్ర

—

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాలం రచించిన కవి

—

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఓంకార సంకేతమే వినాయక స్వరూపం

ఓంకార సంకేతమే వినాయక స్వరూపం ప్రణవాక్షరమైన ‘ఓం’ వినాయక స్వరూపానికి ఒక సంకేతం అని విఘ్నేశ్వర తత్త్వ విదులు సోపపత్తికంగా చెప్తారు. ఎలాగంటే ఈ క్రింది విధంగా చిత్రీకరించి తెలియజేస్తారు. శూర్పకర్ణం (చేట చెవి) గంధ తిలకం ఏకదంతం సమస్త విశ్వంభర లంబోదరం ఓంకారపు కొమ్ము (తుండము) లంబోదరం అంటే పెద్ద పొట్ట. శక్తి అనేదానికి … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అర్జున పిచ్చయ్యగారికి అయిదు లక్షల సాయం అందించిన బాబు

—

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బిపిన్ చంద్ర -జాతీయోద్యమ భాష్య కారుడు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మంచి హరికధకు ”ఆది ” భట్ల నారాయణ దాసు గారు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వినాయక చవితి: పూజ

sgv vinayaka vratam vinayaka_pooja

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దర్శకుడైన నాన్న ”ప్రకాశ రావు” ను గురించి చెప్పిన కుమార దర్శకుడు కె రాఘ వేంద్ర రావు

నేను మా నాన్న తండ్రి సందేశాత్మక సంచలనాల దర్శకుడు. కొడుకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను కొత్త పుంతలు తొక్కించిన దర్శకేంద్రుడు. ఆ తండ్రి దగ్గర నుంచి ఈ కొడుకు ఏ పాఠాలు నేర్చుకున్నాడు? ‘ప్రేమనగర్‌’ వంటి చిత్రాల దర్శకుడు కె.ఎస్‌ ప్రకాశరావు శత జయంతి సందర్భంగా ఆయన కుమారుడు రాఘవేంద్రరావు ‘నవ్య’తో పంచుకున్న జ్ఞాపకాలివి.. ‘‘గుర్రానికి ఆకలి వేసినప్పుడు … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గిడుగు వారి జయంతి 29-8-14- ప్రత్యేక వ్యాసం

శాస్త్ర పదకోశాలు, సాహిత్య కోశాలు, వ్యవహార పదకోశాలు, ప్రామాణిక భాషాకోశాలు, మాండలిక వృత్తి పద కోశాలు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని సులభంగా, వేగంగా చేయవచ్చు. ఇప్పటివరకూ జరిగిన కృషి అరకొరే. అందుకే ఈ కల ఇంకా కలే. గిడుగు కన్న తెలుగు కలలు కలలుండాలి. నిజమే. ఆ కలల దీపం కొండెక్కి పోకుండా కాచే చేతులూ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సోవియట్ పుస్తకాలు

—

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హైదరా బాదే ఆత్మ శ్రీ కృష్ణ స్వామి ముదిరాజ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమర జవాన్ లకు జరుగుతున్నా అన్యాయం –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చెదరని జ్ఞాపకాలు నింపిన చేరా -శ్రీమతి కె .బి లక్ష్మి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తం ఘనం.. నేడు దైన్యం అర్జున అవార్డ్ విన్నర్ – ప్లేయర్ పిచ్చయ్యగారి జీవితం ఇప్పుడు

తం ఘనం.. నేడు దైన్యం చరమాంకంలో ‘అర్జున’ పిచ్చయ్యకు ఆర్థిక కష్టాలు బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడలో ఒకనాడు మేరునగ ధీరుడు ననేడు రోజులు గడవడమే కనాకష్టం క్రీడాయోధుడికి పాలకుల ఆదరణ కరవు వరంగల్‌ టౌన్‌ : అద్భుత ప్రతిభతో బాల్‌ బ్యాడ్మింటన్‌ ఆటకు వన్నెతెచ్చి.. ఆ ఆటలో తొలి ‘అర్జున’ అవార్డును సొంతం చేసుకున్న జమ్మలమడుగు … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంధ్ర కేసరి( జనవాక్యం) – పెరుగు రామకృష్ణ

ఆంధ్ర కేసరి( జనవాక్యం) – పెరుగు రామకృష్ణ అతడు తుపాకి గుండుకు గుండెను ఎదురిచ్చాడు కాళ్ళ కింది ధూళిలా బతకడం కన్నా ఒక అశ్రు బిందువై రాలి పోవడమే మేలని సందేశ మిచ్చాడు స్వాతంత్య్రం కోసం సింహంలా గర్జించాడు కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ వున్న వాడే మనిషి కాదు ఏమీ లేకపోతేనేం నీవూ మనిషివే … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పండితుల కర్మాగారం

పండితుల కర్మాగారం సంస్కృత, తెలుగు భాషల్లో శిక్షణ అనగానే గర్తొచ్చే పేరు తిమ్మసముద్రం. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో ఉందీ గ్రామం. ఈ ఊరు భాషా పండితుల కర్మాగారం, పండితుల పుట్టిల్లు. ఇక్కడ గోరంట్ల వెంకన్న అనే వ్యక్తి 1933 ప్రాంతంలో వేద పాఠశాలను స్ధాపించారు. అయితే దానికి అంత ఆదరణ లభించలేదు. తరువాత ఆయన … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీరీ పండితుల గుండె చప్పుళ్లు…!

కాశ్మీరీ పండితుల గుండె చప్పుళ్లు…! ‘జమ్మూలో వున్న రెండు దశాబ్దాలూ దినమో గండంగా గడిపాము. మా పుట్టి పరిగిన ఆవాస ప్రాంతాల గూర్చి కలగనని రాత్రి లేదు. నిజానికి మేం కాశ్మీరీ లోయను విడవాల్సింది కాదు. కాని, పరిస్థితులు మమ్మల్ని అలా నెట్టివేసాయి. మాలాగా లోయని వదలనివారు అదృష్టవంతులు. వారినెవ్వరు ఏమి చేయలేదు. వీరిలాగానే మేము … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంగీతం శబ్దమా? భావోద్వేగమా?

సంగీతం శబ్దమా? భావోద్వేగమా? శబ్దాన్ని అర్థం చేసుకోవడం…మానవ వ్యవస్థను శబ్దంతో ప్రభావితం చేయడం అనే అంశాల గురించి నా ప్రయాణాల్లో వ్యక్తిగతంగా అభ్యసించాను. భారతీయ శాసీ్త్రయ సంగీతంలో ప్రాథమికంగా రెండు శాఖలు ఉన్నాయి. అవి దక్షిణ భారతదేశపు కర్ణాటక సంగీతం, ఉత్తర భారతదేశపు హిందుస్తానీ సంగీతం. హిందుస్తానీ సంగీతం ప్రాథమికంగా శబ్దం ఆధారంగా ఉంటుంది. కర్ణాటక … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”లాఠీ నుంచి శాటీ” వరకు ప్రయాణించిన మాజీ డి జి.పి .-శ్రీ అరవింద రావు

నాస్తికత్వం నుంచి వేదాంతం వైపు జీవితంలో మలుపులు అనూహ్యంగా ఉంటాయి. పోలీసుశాఖలో సుమారు 37 ఏళ్ల క్రితం ప్రారంభమైన నా జీవన అధ్యయనం క్రమక్రమంగా వేదాంతం వైపు వెళ్లడం నా మిత్రుల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.       కానీ, వెనక్కి తిరిగి చూస్తే బహుశా అది సహజ పరిణామమేమో       అనిపిస్తుంది.  ప్రభుత్వశాఖల్లో అందులోనూ పోలీసుశాఖలో పనిచేసే   వారికి సమాజంలోని … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment