Monthly Archives: November 2013

కార్తిక పౌర్ణమి – వ్రతం

This gallery contains 70 photos.

More Galleries | Tagged | Leave a comment

వన భోజనం ఎందుకు? కార్తీక స్నానం ఎలా చేయాలి?

  కార్తీక మాస వన భోజనాల ప్రాశస్త్యం గురించి, వీటికి పౌరాణికంగానే కాక, సామాజికంగా కూడా ఉన్న ప్రాధాన్యం గురించి ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు శర్మ ఈ వ్యాసంలో వివరించారు. కార్తీక మాసంలో వనభోజనం తప్పని సరి. ‘వనం’ అనే పదానికి అరణ్యాన్ని ప్రేమించడమని అర్థమని అమరకోశం చెబు తుంది. కార్తీక మాసంలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

ఆవంత్స @90 ఇంటర్వ్యూ: పెన్నా శివరామకృష్ణ

  చిన్నతనంలో కవిత్వ రచన ప్రారంభించినప్పుడు ఏ ఆశలూ ఉండవు. ఇప్పుడు కూడా ఆ తాజాదనం మనం కాపాడుకుంటే ఏ బాధా ఉండదు.సాధారణ మేధావి కన్న, కవి పదిరెట్లు ఎక్కువ చదవాలి. ఇంగ్లిష్ కవిత్వం తప్పనిసరిగా చదవాలి.రాయాలనుకొని రాయలేకపోయిన రచనలు ప్రతి కవికీ ఎన్నో కొన్ని ఉంటాయనుకుంటాను.ఏ వాదానికైనా రెండు అంశాలు ముఖ్యం. ఒకటి చిత్తశుద్ధి, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాటల కోసమే నాట్లేయడం నేర్చుకున్నా

  విమలక్క అంటే పాటను పరవళ్లు తొక్కించే అరుణోదయ కళాకారిణి మాత్రమే కాదు. ప్రజా ఉద్యమాలకే జీవితాన్ని అంకితం చేసిన పోరాట వనిత. ప్రగతిశీల విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడే జోగిని వ్యవస్థపై పోరాడిన «ధైర్యశీలి. చిన్న వయసులోనే ఉద్యమాల్లో తిరిగిన సాహసి. ఏ క్షణమైనా, ఎలాంటి పరిస్థితిలోనైనా ఉద్యమానికి జై కొట్టడానికి ముందుండే పిడికిలి ఆమె. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవితం ఏడిపించాకే నవ్వించడం మొదలు పెట్టాను (శ్రీలక్ష్మి ఓపెన్ హార్ట్ విత్ aandhra jyoti 18-11-13

  శ్రీలక్ష్మి నటించక్కర్లేదు. తెరమీద కనిపిస్తే చాలు. మన ప్రమేయం లేకుండానే టక్కున నవ్వొస్తుంది. ఇక, ఆవిడ నటించడం మొదలెడితే.. నవ్వులు ఆపడం మనతరం కాదు. థియేటర్‌లో నుంచి బయటికి వచ్చాక హీరో హీరోయిన్లను సైతం మరిచిపోతామేమో కానీ శ్రీలక్ష్మి కామెడీని మాత్రం మరిచిపోలేము. సాక్షి రంగారావు, సుత్తివేలు, మల్లికార్జునరావు, బ్రహ్మానందం వంటి సీనియర్ కమెడియన్లతో … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -13

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -13                                   కణాదుడు ప్రపంచం లో ప్రతి పదార్ధం సూక్ష్మ కణాల మయం అని రెండు వేల ఎనిమిది వందల క్రితమే చెప్పిన భారతీయ శాస్త్ర వేత్త కణాదుడు .ఈతని తర్వాతే దేమాక్రటీ స్ అనే గ్రీకు శాస్త్ర వేత్త ప్రతి వస్తువు సూక్ష్మ కాన సముదాయం అని అంతకంటే … Continue reading

Posted in సైన్స్ | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -12

               చరక మహర్షి మానవ ఆరోగ్యం ఆటను తీసుకొనే ఆహారం మీదనే ఆధార పడుతుందని తెలుసుకొని ”చరక సంహిత ”అనే గ్రంధాన్ని రాసిన వాడు చరక మహర్షి .శారీరక అవసరాలకు కావలసిన శక్తిని ఆహారం ద్వారానే పొందాలని చెప్పాడు .విజ్ఞతతో ఆహారం తీసుకోవాలి అనుకొనే వారు పన్నెండు రకాల ఆహార వర్గాలను గురించి తెలుసుకోవాలని వాటిని … Continue reading

Posted in సైన్స్ | Tagged | 1 Comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు – 11

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు – 11 సుశ్రుతుడు నూతన మిలీనియం సందర్భం గా 2000 సంవత్సరం లో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర  అంతర్జాతీయ సంస్థ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర చికిత్స వైద్యుల జాబితాను ఫోటోలతో సహా ప్రచురించింది .అందులో మొదటి పేరు ఆచార్య సుశ్రుతుడిదే .ఆయన పరి శోధనలు ప్రయోగ శాస్త్ర విద్య తోనే ప్రారంభమైంది . సుశ్రుతుడు … Continue reading

Posted in సైన్స్ | Tagged | Leave a comment

కీసరగుట్ట ప్రయాణం

This gallery contains 46 photos.

More Galleries | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -10

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -10     ధన్వంతరి ఆచార్య ఆయుర్వేద పితామహుడని కీర్తి పొందిన వాడు ఆచార్య ధన్వనతరి .జబ్బు ఎలా చేస్తుంది ,దాని నివారణ ఏమిటి ,ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి మొదలైన విషయాలను గురించి సవివరం గా తెలియ జేసిన వాడు ఈ మహనీయుడు .ఆరోగ్యాన్నిచ్చి ఆయుస్సును పెంచేదే ఆయుర్వేదం అని దానికొక … Continue reading

Posted in సైన్స్ | Tagged | 2 Comments

తమ అస్తిత్వం కోల్పోయి తెలుగై పోయిన ఇంగ్లీష్ ముక్కలు

తమ అస్తిత్వం కోల్పోయి తెలుగై పోయిన ఇంగ్లీష్ ముక్కలు మనం ఆంగ్లం అనటం మరిచి ఇన్గ్లేహ్ అనటం ప్రారంభించి చాలా కాలమై పోయింది .అలాగే ఎన్నో ఇన్గ్లేఎశ్ పదాలు ఉకారాన్తమై తెలుగు పడాలి విడదీయ రాణి బంధాన్ని పెన వేసుకు పోయాయి ఇవి ఆంగ్ల పదాలు అంటే అంటే ఇప్పుడు మనం ఆశ్చర్య పోయేంత పరిస్తితి … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -9 వేదాలలో ఉన్న విజ్ఞానం

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -9          వేదాలలో ఉన్న విజ్ఞానం ఋగ్వేదం లోని ఇరవై ఒక్క శాఖలలో నేటి కాలానికి ఉపయోగ పడే శాఖలు రెండు మాత్రమె అవే -విశాకల ,భాష్య శాఖలు .వీటిలో వ్యవసాయ ,వాణిజ్య ,ప్రయాణ ,ఓడల విమానాల తయారీ ,మొదలైన వివరణలున్నాయి .తైత్తిరీయ యజుర్వేదం లో మూడు ప్రకరణాలైన సంహిత … Continue reading

Posted in సైన్స్ | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -8 అలనాటి మన విద్యా విధానం

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -8 అలనాటి మన విద్యా విధానం రామాయణం లో మహర్షి వాల్మీకి హనుమంతుడు సంజీవిని తెచ్చి లక్ష్మణ మూర్చ నుంచి ,గాయ పడ్డ వానర సైన్య చికిత్సకు ఉపయోగించిన సంగతి మనకు తెలుసు .మాధవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ -గ్వాలియర్ శాస్త్ర వేత్త కే.షా బృందం సంజీవిని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -7

విజ్ఞులైన  అలనాటి మన  శాస్త్రజ్ఞులు -7 వైద్య శాస్త్రం లో మన భాగ స్వామ్యం ప్రాచీన భారతం లో ”సిద్ధ వైద్యం ”ప్రచారం లో ఉండేది .చరకుడు ప్రస్తావించిన వాటిల్లో ఇది కూడా ఒకటి .లోహాలను మందులతో మిశ్రమం చేసే ప్రక్రియే సిద్ధ వైద్యం ..శతాబ్దాల బాటు ఇది ఎంతో మందికి ఉపయోగ పడింది .ఈ … Continue reading

Posted in సైన్స్ | Tagged | Leave a comment

గ్రేట్ మాస్టర్స్ – ఉడ్ హౌస్ ఒకడు- సాక్షి లో – గబ్బిట కృష్ణమోహన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్తీక వన భోజనాలు -ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నృసింహ సిద్ధాంతికి అపూర్వ సన్మానం

  వరంగల్ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ఆధ్యా త్మికవేత్త పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి 91 ఏళ్ల వయసులోను అలుపెరగకుండా ఆధ్యాత్మిక సేవలను కొనసాగిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన ‘దర్శనం’ అనే ఆధ్యాత్మిక మాస పత్రిక తమ సంచిక నవమ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జీవన సాఫల్య … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దీపం ఓ ఆధ్యాత్మిక మార్గం – కార్తీక దీపాలెందుకు?

      దీపం యథార్థంగా పరమేశ్వర స్వరూపం. ఏ సహస్ర నామాన్ని చదివినా దానిలో అనేక నామాలుంటాయి. దానిలో పరంజ్యోతి అనే నామం కూడా ఉంటుంది. పరంజ్యోతి నపుంసక నామం. అలాంటి ఈశ్వరుడు స్త్రీయా, ఈశ్వరుడు పురుషుడా, నపుంసకుడా అని ఆలోచించండి. అసలు ఈశ్వరుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడూ కాడు. ఈశ్వరుడు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రవాస తెలుగు వారికి అండదండలు

  ఇతర రాష్ట్రాలలో స్థిరపడిన తెలుగువారికి భాషా వికాస పరిధిలో తగిన ప్రోత్సాహం అందించడానికి, భాషను వ్యాప్తి చేయడానికి అధికార భాషా సంఘం పెద్దయెత్తున కృషి ప్రారంభించింది. దిగంతాలకు విస్తరించిన తెలుగుదనంలో అచ్చమైన తేటతెలుగు మాటలు తరిగిపోతున్నాయి. పలచబారిపోతున్న మన రాతకోతల తెలుగుపై రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీనియస్ జివి కృష్ణరావు – ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న

  నాటకకర్తగా, నవలా రచయితగా, కథా రచయితగా, విమర్శకుడుగా, పరిశోధకుడుగా, వ్యాసకర్తగా, అలంకారశాస్త్రాల్లోని లోతుపాతులు తెలిసిన మేధావిగా, ప్రాక్‌పశ్చిమ దేశాల తత్వశాస్త్రాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రతిభావంతుడుగా, హేతువాదిగా, మానవతావాదిగా, తెలుగుదేశంలో పేరు ప్రఖ్యాతులు గడించారు డాక్టర్ గవిని వెంకట కృష్ణరావు. కృష్ణరావు వ్యవసాయ కుటుంబంలో తెనాలి తాలుకా కూచిపూడి గ్రామంలో నవంబర్ 15, 1914లో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పోరాటాల వేదిక ‘సృజన’ – సాహితీ మిత్రులు

  సృజన- ఆ మూడక్షరాల పేరు ఇరవయో శతాబ్ది రెండో అర్ధభాగపు తెలుగు సాహిత్యంలో, సమాజంలో, సాంస్కృతిక రంగంలో, మేధో ప్రపంచంలో ఉజ్వల అరుణారుణ తార. ఒక చిన్న యువ సాహితీమిత్రుల బృందం పూనికతో స్పష్టాస్పష్ట అన్వేషణగా 1966లో ప్రారంభమైన సృజన పావుశతాబ్ది ప్రయాణం తర్వాత 1992లో అర్ధాంతరంగా ఆగిపోయేనాటికి తెలుగుసీమలో సమాజ సాహిత్య సంబంధాలకు, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నమ్మాల్సిన నిజాలు -3

             నమ్మాల్సిన నిజాలు -3 తాను అత్యంత లౌకిక వాదినని ,మత విశ్వాసాలు తన ఒంటికి పడవని ,సోషలిస్ట్ భావాల పుట్ట నని మతం గీతం జామ్తానై అని కమ్యూనిస్టులను ప్రసన్నం చేసుకోవటానికి కుహనా లౌకికవాద నినాదాన్ని పూరించిన పండిట్ జవహర్ లాల్ నెహ్రు అవసరం వచ్చినప్పుడు, గతిలేక … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వెండి తెర బంగారం

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అంధుల ఆప్తుడు – ఉయ్యూరు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జనం కష్టసుఖాలు బాగా తెలుస్తాయి – గుళ్లపల్లి నాగేశ్వరరావు

  ‘పల్లెటూళ్లో పెరగకపోతే మంచి వైద్యుడు కావడం కష్టం. సామాన్యుడి కష్టసుఖాలు నాకు తెలిసేలా చేసింది మా ఊరే’ అంటున్నారు డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు. మన రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకమైన ఎల్‌వీప్రసాద్ నేత్ర వైద్య ఆస్పత్రిని నిర్మించి నిర్వహిస్తున్న ఆయన సొంతూరు కృష్ణా జిల్లాలోని ఈడుపుగల్లు. తాను పుట్టిపెరిగిన ఊరి గురించి డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు చెబుతున్న … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

’ఉత్తినే ఉత్తినే…… ‘’అంటూ నిజంగానే నిష్క్రమించిన ఏ.వి.ఎస్.

‘’ఉత్తినే ఉత్తినే ‘’అంటూ నిజంగానే నిష్క్రమించిన ఏ.వి.ఎస్. తెలుగు హాస్య నటుల్లో ఎవరికి వారు ప్రత్యేకం గా ఉన్నారు ఎవరి శైలి వారిదే .ఎవరి డైలాగ్ డెలివరి తీరు వారిదే .అంతా విలక్షణ నటులే .విడుదలైన మొదటి చిత్రం మిస్టర్ పెళ్ళాం తో తెలుగు ప్రేక్షకుల కు పరిచయమయ్యాడు ఏ.వి.ఎస్. అప్పటి నుంచి దాదాపు అయిదు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

నమ్మాల్సిన నిజాలు -2

   నమ్మాల్సిన నిజాలు -2 లోక్ నాయక జయ ప్రకాష్ నారాయణ గారికి కూడాఆరోగ్య విషయం లో  దేవరహా బాబా ఏంతో తోడ్పడిన విషయం ఇప్పుడు తెలుసుకొందాం .ఇందిరా గాంధి ఎమర్జన్సీ విధించి ముఖ్య రాజ కీయ నాయకులను జైల్లో పెట్టించిన విషయం అందరికి గుర్తుండే ఉంటుంది .ఆ సమయం లో లోక్ నాయక జయ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కార్తీక మాసానికి అది దేవత ఎవరు /శ్రీ చాగంటి వారి అభిభాషణం

Posted in సేకరణలు | Tagged | Leave a comment

నమ్మాల్సిన నిజాలు -1

         నమ్మాల్సిన నిజాలు -1 అనేక పేర్లతో పిలువబడుతూ ,అనేక వేల సంవత్సరాలుగా జీవిస్తున్నానని చెబుతూ ,కాలా తీత సిద్ద యోగిపున్గవునిగా ఉంటూ ,తనను తానూ బ్రహ్మ స్వరూపునిగా ప్రకతిన్చుకొంటు,కబీర్ నానక్ లతో కలిసి తిరిగానని చెబుతూ నేపాల్ రాజ వంశేకులు తనకు  18తరాలుగా శిష్యులని  తెలియ జేస్తూ ,కదలాడే మహేశ్వరునిగా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ పింగళి లక్ష్మి కాంతం కవి – తిక్కన – పోతన

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సమంత నన్ను మార్చేసింది-కంచర్ల రమేష్ -ఆంధ్ర జ్యోతి

  పసిపిల్లలంటే అందరికీ ప్రాణమే. కానీ, ఆ ప్రాణాల్ని కాపాడుకోవాలంటే, అత్యంత ఆధునికమైన వనరులెన్నో కావాలి. ఆ వనరులెన్నింటినో చేర్చుకుని వెలిసిందే ‘రెయిన్‌బో’ హాస్పిటల్. దాని మూలస్తంభం పేరే డాక్టర్ రమేశ్ కంచర్ల. ఒక దశలో అప్పుల్లో కూరుకుపోయి ఇక హాస్పిటల్ నడపడం అసాధ్యమేమో అనిపించిన స్థితి నుంచి మరో మూడు కొత్త బ్రాంచీలను ప్రారంభించే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ నారాయణ మూర్తి శ్రీ రాం ప్రసాద్ గార్ల పదవీ విరమణ

శ్రీ నారాయణ మూర్తి శ్రీ  రాం ప్రసాద్ గార్ల పదవీ విరమణ శ్రీ నారాయణ మూర్తి గారు నాలుగు రోజుల రాత్రి క్రితం నాకు ఫోన్ చేసి తాను,రాం  ప్రసాద్ గారు అక్టోబర్ ముప్ఫై ఒకటి న రిటైర్ అవుతున్నామని, తనకు నా  ఆశీస్సులు కావాలని ,ఇంటికి వచ్చి చెబుతానని సన్మానం రోజు వచ్చి డిన్నర్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పింగళి లక్ష్మీ కాంతం గారి నాటక నటనా కౌశలం-3

 పింగళి లక్ష్మీ కాంతం గారి నాటక నటనా కౌశలం-3 -చివరి భాగం పింగళి వారు గయోపాఖ్యానం లో కృష్ణుడు ,పాదుకా పట్టాభిషేకం లో భరతుడు ,కంఠాభరణం లో కృష్ణా రావు ,రసపుత్ర విజయం లో రాజసిమ్హుడు,ప్రతాప రుద్రీయం లో విద్యానాధుడు ,చిత్ర నలీయం లో బాహుకుడు ,ముద్రా రాక్షసం లో రాక్షస మంత్రి ,మ్రుచ్చ కటికం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కార్తీక మాసంలో దీపం ప్రధానం

  దీపం ప్రధానం! మనకి సనాతన ధర్మంలో- లౌకికమైన సాధనాల్ని సంపత్తుల్ని ఆశ్రయించి అభ్యున్నతిని పొందటానికి ప్రయత్నించటం ముఖ్యమైన అంశం. అందుకే ఆశ్వయుజ మాసంలోనూ, కార్తీక మాసంలోనూ కూడా అత్యంత ప్రధానమైనదేదీ అంటే దీపమే. ఆశ్వయుజ మాసం చిట్టచివర వచ్చే అమావాస్య ఒక్కదానికే దీపావళి అమావాస్య అని ఒక ప్రత్యేకమైన పేరు. దీపావళి అంటే దీపాల … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

డిజైనర్ మమత

  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటే ఓ ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలుసు. ఆమెలో ఓ చిత్రకారిణి, ఓ కవయిత్రికూడా ఉన్నారని కొందరికే తెలుసు. తాజాగా ఆమె డిజైనర్ అవతారాన్ని కూడా ఎత్తబోతున్నారు. దీనావస్థలో ఉన్న ప్రభుత్వ చేనేత సంస్థ ‘తంతుజా’కు పునర్వైభవం తీసుకురావడానికి ఆమె నడుంబిగించారు. ఇందుకోసం ఆమె స్వయంగా … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

పింగళి లక్ష్మీ కాంతం గారి రంగస్థల నటనా కౌశలం -2

పింగళి లక్ష్మీ కాంతం గారి రంగస్థల  నటనా కౌశలం -2      పింగళి వారికి”దేవ గాంధారి ”రాగం అంటే చాలా ఇష్టం .. మోహన ,కేదార గౌళ ,గౌరీ ,కళ్యాణ రాగాలన్నా ఆయనకు అమిత మోజు ఆ కం ఠానికి మాత్రం దేవగాంధారి బాగా నప్పింది  పాండవ విజయం నాటకం లో అభిమన్యు వధ ఘట్టం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

పింగళి లక్ష్మీ కాంతం గారి రంగస్థల నటనా కౌశలం -1

     పింగళి లక్ష్మీ కాంతం గారి రంగస్థల నటనా కౌశలం -1               ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారు ఆంద్ర విశ్వ విద్యాలయం లో గొప్ప తెలుగు అధ్యాపకులు అని రీడర్ అని ఆయన క్లాసుల్లో చెప్పిన నోట్స్ ను వేలాది కాపీలు విద్యార్ధులు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కథ చెబుతాను… ఊ..కొడతారా

  ఈ ఫోటోల్లో కనిపిస్తున్నావిడ పేరు దీపా కిరణ్. ముఖంలో హావభావాలు చక్కగా పలికిస్తోంది డాన్సరేమో అనుకుంటున్నారా. కానే కాదు. ఈవిడ కథలు చెప్తుంది. గుక్కపట్టి ఏడ్చే చిన్న పిల్లల నుంచి వయోధికుల వరకు ఎవరైనా సరే ఈవిడ చెప్పే కథ విన్నారంటే ఆ కథల లోకంలో మైమరిచి పోవాల్సిందే. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

కాంగ్రెస్‌కు రాహుల్ భయం (ఇండియా గేట్ )- ఎ.కృష్ణారావు

  ‘రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు..’ అని ఒక పరిశీలకుడు వ్యాఖ్యానిస్తే ‘రాహుల్‌కు రాహులే శత్రువు’ అని మరో పరిశీలకుడు అభిప్రాయపడ్డారు. రాహుల్ నాయకత్వ సామర్థ్యాన్ని శరద్‌పవార్ లాంటి మిత్రపక్షాల నేతలే బహిరంగంగా శంకించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అభిప్రాయ సేకరణల కంటే రాహుల్ వెలిబుచ్చే అభిప్రాయాలే కాంగ్రెస్‌కు ఎక్కువ భయాన్ని … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మూర్తిభవించిన మతత్వవాది! పటేల్ అని తొందర పడి మాట జారిన నెహ్రు -ఆంధ్ర జ్యోతి

  న్యూఢిల్లీ, నవంబర్ 5: ‘నువ్వు మూర్తీభవించిన మతతత్వవాదివి’- ఈ మాట అన్నది భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ! ఎవరినంటారా.. తన కేబినెట్‌లో హోం మంత్రి.. అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను! పటేల్‌ను నెహ్రూ ఇంత మాట అనడానికి కారణం.. స్వాతంత్య్రం తర్వాత భారత్‌లో కలిసేందుకు ససేమిరా అన్న హైదరాబాద్ నిజాంను … Continue reading

Posted in సేకరణలు | Tagged | 1 Comment

పానుగంటి వారి సాక్షి వ్యాసాలు – శ్రీ జి.వెనుగొపాల రెడ్డి

పాను గంటి వారి సాక్షి వ్యాసాలపై22-10-13 న సరస భారతి 52వ సమావేశం లో శ్రీ జి.వెనుగొపాల రెడ్డి చేసిన ప్రసంగం 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆంద్ర వివేకానందులు ,ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమామహేశ్వర పండితులు -4(చివరి భాగం )

ఆంద్ర వివేకానందులు ,ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమామహేశ్వర పండితులు -4(చివరి భాగం ) ప్రభాకర ప్రతిభా బారతి ప్రభాకరులు రాసిన ‘’భారతీయ సంస్కృతీ ‘’లో భారతి అనే మాటకున్న అర్ధాన్ని విపులం గా వివరించారు .ఆత్మ ను ఉద్ధరించేదే భారతీయ సంస్కృతీ అని ,  భావం .రసం శరీరం చేత పవిత్రమై వేలుస్తోందని … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

ఆంద్ర వివేకానందులు ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమామహేశ్వర పండితులు -3

ఆంద్ర వివేకానందులు ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమామహేశ్వర పండితులు -3 ప్రభాకర సనాతన ధర్మ ప్రసంగ జైత్ర యాత్ర కృష్ణా ,గుంటూరు, గోదావరి జిల్లాలో సనాతన ధర్మ ప్రసంగ జైత్రయాత్రను పూర్తిగావించు కొన్న ప్రభాకరులు సామర్ల కోట కాకినాడ ,పిఠాపురం ,తుని ,అనకాపల్లి ,విశాఖ పట్నం ,విజయ నగరం ,శ్రీ కాకుళం ,బరంపురం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమృతాహారం….. ‘గోంగూర’ …… మీ…. రవీంద్రనాథ్.

  ప్రియమిత్రమా !                         నమస్తే. ది.27-10-2013 ఆదివారం ఉదయం  తెనాలి చినరావూరులోని మా స్వగృహంలో నా తోటి యోగ సాధకులకు అమృతాహారాన్ని పరిచయం చేసే ఉద్దేశంతో పది రకాల అమృతాహారాల్ని నా శ్రీమతి రాజ్యలక్ష్మిచే తయారు చేయించి, అతిథులకు … Continue reading

Posted in ఆరోగ్యం | Tagged | Leave a comment

మా ఇంట్లో దీపాల దీపావళి

This gallery contains 30 photos.

More Galleries | Tagged | Leave a comment