Daily Archives: April 17, 2014

సాహితీ భోజనాలు! 1

సాహితీ భోజనాలు! తినడం ఒక భోగం – తినలేకపోవడం ఒక రోగం – తినాలనుకోవడం ఒక యోగం. మన మహాకవుల, మహా పండితుల భోజన ముచ్చట్లను ఆస్వాదించండి. భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితమ్, మహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దథి’ అని ఒక దేశీయ కవి పలికాడు. జీవులకెల్లరకు ముఖ్యంగా కావలసినది భోజనం. … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

నాయకురాలు నాగమ్మ ఉదాత్త చరిత్రకు వక్రీకరణం

నాయకురాలు నాగమ్మ ఉదాత్త చరిత్రకు వక్రీకరణం పల్నాటి యుద్ధానికి హేతువు నాయకురాలు నాగమ్మేనని ఎనిమిది శతాబ్దాలుగా అవాస్తవ ప్రచారం జరుగుతూనే ఉంది… మహా పండితుడు అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు, కవిరాజు త్రిపురనేని రామస్వామి సైతం పల్నాటి చరిత్రపై తమ రచనలలో సత్యదూరమైన సంగతులనే పొందుపర్చారు. అన్యాయం చేయడంలో కాలం కూడా అతీతం కాదే మో!. చరిత్ర … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తాళాలు, మహాభారతం, లెక్కలు

ఒక పుస్తకం కవర్ మీద ఈ శీర్షిక కనిపిస్తే ఏమనుకుంటారు? పైత్యమో, పరిశోధనో అయ్యుంటుందనుకోవచ్చు. కాని రెండూ కాదు. మధ్యస్థంగా మూడోది. తాళాలకు, మహాభారతంలోని కొన్ని ఘటనలకు, గణితానికి మధ్య తాను గమనించిన కొన్ని సామ్యాలను సగం సరదాగా, సగం సీరియస్‌గా రాశారు వి.రఘునాథన్. అందులోని కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీ కోసం… జరాసంధుడి తాళం … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవ రాత్రి యాత్ర

సాహితీ బంధువులకు శుభ కామనలు -ఎనిమిది తారీకు శ్రీ రామ నవమి చేసి రాత్రికి మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి నేను మా శ్రీమతి ,maa  అబ్బాయి ఛి రమణ కలిసి ప్రయాగ ,కాశి ,ఖజురహో ,ఉజ్జైన్ ,ఓంకేరేశ్వార్ లను దర్శించి ఈ రోజు ఉదయమే ఉయ్యూరు సుఖం గా చేరుకొన్నాము అందు  వలన … Continue reading →

Posted in నవ రాత్రి యాత్ర, నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment