Daily Archives: April 23, 2014

మా నవరాత్రి యాత్ర -15 ఉజ్జయిని శ్రీ మహా కాళేశ్వర దర్శనం

మా నవరాత్రి యాత్ర -15 ఉజ్జయిని శ్రీ మహా కాళేశ్వర దర్శనం ఖజురహో నుండి ఏప్రిల్ పదమూడ వ తేదీ ఆదివారం సాయంత్రం బయల్దేరి నిజాముద్దీన్ ,ఇండోర్ ఎక్స్ప్రెస్ లను ఎక్కి ఝాన్సి ద్వారా ఉజ్జైన్ కు  14సోమవారం మధ్యాహ్నం పదకొండుగంటలకు చేరాం .రైల్వే రిటైరింగ్ రూమ్ లు రెండు మా అబ్బాయి శర్మ ముందే … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

నా అంతరంగం -పి జి ఉడ్ హౌస్- గబ్బిట కృష్ణ మోహన్ తరంగ రేడియోలో (18th April 2014)

Ahavanam with Krishna Mohan by Lanka Venkateswarlu.Show Aired on 18th April 2014.Listen Podcast here…. తరంగ రేడియోలో    

Posted in రేడియో లో | Tagged | Leave a comment

మా నవరాత్రి యాత్ర -14 ‘’ఓర్చా’’ అచ్చా

మా నవరాత్రి యాత్ర -14 ‘’ఓర్చా’’  అచ్చా   మేము వెళ్లి చూడలేదు కాని ఓర్చా ను గురించి చెప్పగా విన్నాం .దాని విశేషాలే ఇప్పుడు తెలియ జేస్తున్నాను .పదహారవ శతాబ్ది నగరం ఓర్చా .బుందేల్ ఖండ్ ప్రాంతం లో ‘’బెట్వా నది ‘’తీరం లో నిర్మించబడిన పట్నం .ఝాన్సి –ఖజురహో రోడ్డుపై ఉంది .ఝాంసికి … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర -13 ఖజురహో కళలహో అదరహో ఆలయ వైవిధ్యం -2

మా నవ రాత్రి యాత్ర -13 ఖజురహో కళలహో అదరహో ఆలయ వైవిధ్యం -2 11-శిధిల శివాలయం పదకొండవ శతాబ్దికి చెందిన ఈ శివాలయం దాదాపు శిధిలమై పోయింది .కండరీయ ,జగదాంబా ఆలయాల మధ్య ఉన్నది .శివునిచిత్రాలు ద్వారంపై చెక్కారు గర్భగుడి పాడైపోయింది .శార్దూల విగ్రహం ఆకర్షణీయం గా కనిపిస్తుంది . 12-కందరీయ మహాదేవాలయం 1025-50కాలం … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment