వీక్షకులు
- 1,010,496 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు?8 వ భాగం.9.6.23.
- మురారి అన ర్ఘ రాఘవమ్. 12 వ భాగం.9.6.23.
- సరస భారతి వీక్షకుల సంఖ్య 10 లక్షలపైనే
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ 0 .7. వ భాగం. 8.6.23:
- 25 ఏళ్లకే సంస్కృత ప్రొఫెసర్ అయి ,’’కాదంబరి’’ ప్రచురించిన స్కాట్లాండ్ సంస్కృత విద్వాంసుడు –పీటర్ పీటర్సన్
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.8 వ భాగం.8.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.11 వ భాగం.8.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ 0.7 వ భాగం.7.6.23.
- గ్రంథాల యోద్యమపితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.7 వ భాగం.7.6.23.
- చారిత్రక నవలా ‘’కల్కి ‘’తురాయి కి చలన చిత్ర ‘’మణి రత్నం ‘’-పొన్నియ౦ సెల్వం
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (522)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,079)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (26)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (517)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: April 3, 2014
ఉయ్యూరు లో ఒక రోజు ముందే కూసిన ఉగాది ‘కో(మరవోలు)యి(ఈ)ల -1
ఉయ్యూరు లో ఒక రోజు ముందే కూసిన ఉగాది కోయిల -1 ఉయ్యూరులోని సరస భారతి సాహిత్య సంస్కృతిక సంస్థ 60వ సమావేశం గా శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలను 30-3-2014ఆదివారం సాయంత్రం 4 గం.లకు కే.సి.పి.మరియు రోటరీ క్లబ్ వారి సౌజన్యం తో శ్రీ వెలగ పూడి రామ కృష్ణ రోటరీ ఆడిటోరియం లో నిర్వహించింది .మర్నాడే … Continue reading
మహిళా మాణిక్యాలు నా మాట
మహిళా మాణిక్యాలు నా మాట మేము నాలుగవ సారి అమెరికా 2012లో అమెరికాలో నార్త్ కరోలినా లోని షార్లెట్ కు మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి ,అల్లుడు ఛి అవధాని వాళ్ళ ఇంటికి వెళ్లి నప్పుడు లైబ్రరీలో తీసుకొని చదివిన అనేక పుస్తకాలలో మహిళల మీద రాసిన పుస్తకాలు నన్ను బాగా ఆకర్షించాయి … Continue reading
మహిళా మాణిక్యాలు పుస్తకం అంకితం పొందిన సౌ శ్రీమతి మైనేని సత్యవతి గారి పరిచయం
మహిళా మాణిక్యమైన అర్ధాంగి శ్రీమతి మైనేని సత్యవతి గారికి ‘మహిళా మాణిక్యాలు ‘’ అంకితం ‘’మహిళా మాణిక్యాలు ‘’అనే ఈ యాభై ఎపి సోడులను అంతర్జాలం లో రాసి ,ఈ పుస్తకాన్ని సరసభారతి తరఫున ముద్రించ బోతున్నామని ,ఉత్సాహ వంతులైన స్పాన్సర్ లు ఉంటె స్పందించమని … Continue reading
సరస భారతి శ్రీ జయ ఉగాది నివేదిక
సరస భారతి నివేదిక ఉయ్యూరు లో సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ 24-11-2009 న ప్రారంభమైంది .’’అక్షరం లోక రక్షకం ‘’అనేఆశయం తో ప్రారంభించిన ఈ సంస్థ నాలుగేళ్ల ప్రస్థానాన్ని పూర్తీ చేసుకొని అయిదవ ఏడాది లోకి దిగ్విజయం గా ప్రవేశించింది .ఎన్నో విభినమైన కార్య క్రమాలను నిర్వహించింది .ప్రతి ఉగాదికి కవి సమ్మేళనాలను నిర్వహించి ,పుస్తక … Continue reading
సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న శ్రీ కొమరవోలు శివ ప్రసాద్
శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ ప్రపంచ ప్రఖ్యాత ‘’గళ మురళీ విన్యాసకులు ‘’(ఈల పాట సంగీత విద్వాంసులు ),విజిల్ విజార్డ్ ,ఈలలీలాలోల గళమురళి,విజిల్ విజార్డ్ (ఈల మాంత్రికుడు ) శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ గారు గుంటూరు జిల్లాలోబాపట్ల లో కే.ఎస్.వి .సుబ్బారావు రాజ్య లక్ష్మి దంపతులకు తొమ్మిదవ సంతానం సంగీత కుటుంబం లో … Continue reading
సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కార గ్రీత శ్రీ మతి మున్జులూరి కృష్ణ కుమారి -విజయవాడ ఆకాశ వాణి iని కేంద్ర సంచాలకులు
శ్రీమతి ముంజులూరి కృష్ణ కుమారి విజయ వాడ ఆకాశ వాణి లో దశాబ్డాల పాటు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ,కద లను చదవటం లో తనకు తానే సాటి అని నిరూపించుకొంటు ,బాలల కార్యక్రమాలను అద్వితీయం గా నిర్వహిస్తూ ,ప్రతి దాని లోను తనదైన ముద్ర వేసిన సాహితీ సంపన్ను రాలు శ్రీ మతి మున్జులూరి … Continue reading
సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న డాక్టర్ జి.వి.పూర్ణ చంద్
డాక్టర్ జి.వి.పూర్ణ చంద్ డా. జి. వి. పూర్ణచ౦దు సాహిత్యాభిలాషి. వ౦దకు పైగా పుస్తకాల రచన. వాటిలో నలభై వరకూ సామాన్యుడికోస౦ వైద్య రహస్యాలను తెలిపిన పుస్తకాలున్నాయి.“తరతరాల తెలుగు రుచులు” పరిశోధనా గ్ర౦థ౦ తెలుగు వారి ఆహార చరిత్రపైన వెలువడిన తొలిగ్ర౦థ౦గా ప్రసిధ్ధి పొ౦ది౦ది. ఆ౦ధ్రభూమి ఆదివార౦ భూమిక,నడుస్తున్న చరిత్ర, నది, చినుకు మాసపత్రికలు ఇ౦కా అనేక మాస, వార పత్రికలలో శీర్షికలు వస్తున్నాయి. ద్రావిడ విశ్వవిద్యాలయ౦ ప్రచురి౦చిన “నైలూ ను౦చి కృష్ణ దాకా”, ఆ౦. ప్ర. అధికార … Continue reading
సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న జర్నలిజం ఘనాపాటి –శ్రీ జి.వల్లీశ్వర్
జర్నలిజం ఘనాపాటి –శ్రీ జి.వల్లీశ్వర్ విద్యార్ధి దశ లోనే జర్నలిజం పై మక్కువ ను ఎక్కువగా పెంచుకొని తనదైన ముద్రవేసిన’’ హేలాపురి కలం యోధుడు ‘’శ్రీ జి.వల్లీశ్వర్, తెలుగు ఇంగ్లీష్ భాషల్లో సవ్యసాచి. వాటిపై సమాన ప్రతిభా విశేషం తో ఆంధ్రాంగ్ల జర్నలిజం ను సుసంపన్నం చేసిన జర్నలిజం ఘనాపాటీ.ఈ ద్విభాషా పాండిత్యం లో ప్రముఖ పాత్రికేయ … Continue reading
సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న – డా శ్రీ విద్య
డాక్టర్ శ్రీమతి శ్రీ విద్య శ్రీమతి శ్రీ విద్య తిరుపతి లో రాష్ట్రపతి పురస్కార గ్రహీత ,సంస్కృతం లో ఆచార్య పదవి లో రాణించిన వారు శ్రీ వెంకటేశ్వరవిశ్వ విద్యాలం ఓరియెంటల్ ఇన్స్టిట్యూట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయిన శ్రీ ములకలూరి శ్రీమన్నారాయణ మూర్తి గారికి, శ్రీమతి సీతా మహాలక్ష్మి దంపతులకు కుమార్తె .గా జన్మించారు … Continue reading
సరస భారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -5 వివాహం –దాంపత్యం
సరస భారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -5 వివాహం –దాంపత్యం 21-కలిసి ఉండటం ముఖ్యం –శ్రీమతి సింహాద్రి పద్మ (అవని గడ్డ ) ఇంటికి పునాది లాగ –దాంపత్యానికి వివాహం సహజం అన్ని వివాహాల శాస్త్రీయతా ఒక్కటే – ఇద్దరు జీవితకాలం కలిసి ఉండటమే వివాహ పరమార్ధం నిజానికి … Continue reading
సరసభారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం- వివాహం –దాంపత్యం
దాంపత్యం సంసారం సైకిలుకు భర్త ముందుచక్రం, భార్య వెనకచక్రం… అనుబంధం చైను… కాపురం రోడ్డు మీద భర్త ఆటో, భార్య డ్రైవరు, ప్రేమ పెట్రోలు… కుటుంబం వేదిక మీద భర్త వక్త, భార్య మైకు, ఆత్మీయులే ప్రేక్షకులు… వివాహం కంప్యూటరుకు భర్త హార్డువేర్, భార్య సాఫ్టువేర్, నమ్మకం యాంటి-వైరస్. దాంపత్యం మీద కవిత్వం అంటే శివపార్వతుల … Continue reading
ఘనంగా సరసభారతి ఉయ్యూరు ఉగాది ఉత్సవాలు – వార్త పత్రికలలో
మా 50 వ సంవత్సర వివాహ వేడుకలు విజిల్ విజార్డ్” శ్రీ కొమరవోలు శివ ప్రసాద్… శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు,- సరస భారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -1 –‘’వివాహం –దాంపత్యం ‘’
రోజీ పాత్ర నాకే రాసిపెట్టినట్టుంది..
రోజీ పాత్ర నాకే రాసిపెట్టినట్టుంది.. వహీదా రెహమాన్ ఎంతటి అందగత్తో అంతటి ఆత్మాభిమాని. ఐదుపదుల నటనా జీవితంలో ఎక్కడా రాజీ పడకుండా బతికిన ధీర. ఆమె తొలి సినిమా తెలుగుది కావడం మనకు గర్వకారణం (రోజులు మారాయి). ఆమె జీవితాన్ని నస్రీన్ మున్నీ కబీర్ ‘కాన్వర్జేషన్స్ విత్ వహీదా రెహమాన్’ (వహీదా రెహమాన్‌తో సంభాషణలు) పేరుతో … Continue reading
గుజరాత్ మహిళా సాంఘిక సంస్కర్త విద్యాగౌరీ నీలకంఠ-విహంగ మహిళా వెబ్ మేగజైన్ -ఏప్రిల్
అసాధారణ మేధ ఉన్న విద్యా వేత్త ,సంఘ సేవకురాలు, సాంఘిక సంస్కర్త ,వ్యక్తిత్వం తో ,సాధారణ మహిళగా సమాజ సేవ చేసిన విద్యా గౌరీ నీల కంఠ గుజరాత్ రాష్ట్ర మహిళా మాణిక్యం .గుజరాతీ ఆంగ్ల భాషల్లో విద్వద్మణి. స్త్రీ అన్నిటా అగ్రగామిగా ఎదాలని స్త్రీ శక్తి … Continue reading