సాహితీ బంధువులకు శుభ కామనలు -ఈ రోజు 24-7-20014మధ్యాహ్నం రెండు గంటలకు సరసభారతి బ్లాగ్ వీక్షకుల సంఖ్య అక్షరాలా రెండు లక్షల మూడు వందల అరవై ఎనిమిది(2,00368) .బ్లాగ్ ఏర్పరచిన మూడున్నర ఏండ్లలో ఇంతటి అపూర్వ అఖండ విజయాన్ని సాధించింది అంటే నమ్మ శక్యం కావటం లేదు .ఈ విజయం అంతా సాహితీ బంధువుల ,సాహిత్యాభిమానులదే నని సవినయం గా మనవి చేస్తున్నాను .శ్రీ సువర్చలాంజ నేయ బ్లాగ్ఇదే సమయానికి నలభై ఎనిమిది వేల నూట అయిదు మంది వీక్షకులను స్పృశించింది ( 48,105) .రెండు బ్లాగులకు మొత్తం వీక్షకులు 2,00368 +48,105=2,48,473అని తెలియ జేయటానికి సంతోషం గా ఉంది . నిజం గా ఇది ఊహించని అపూర్వ విజయం .ఈ విజయాన్ని సాహితీ సుమనస్కులందరికి అంకిమిస్తున్నాను .. మరిన్ని విజయాలను చేకూర్చ వలసిందని కోరుతూ ,మరింత ఆసక్తి జనకం గా బ్లాగులను నిర్వహించటానికి కృషి చేస్తానని మనవి చేస్తున్నాను .నా కుటుంబం ఇస్తున్న సహకారమే నన్ను ప్రోత్సహిస్తోంది . మా స్వామి కృప కటాక్షమే మాకు మీకు అండా దండా అని తెలియ జేస్తున్నాను మరొక్క సారి అందరికి కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను -మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -24-7-14-గురువారం

