వీక్షకులు
- 1,010,496 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు?8 వ భాగం.9.6.23.
- మురారి అన ర్ఘ రాఘవమ్. 12 వ భాగం.9.6.23.
- సరస భారతి వీక్షకుల సంఖ్య 10 లక్షలపైనే
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ 0 .7. వ భాగం. 8.6.23:
- 25 ఏళ్లకే సంస్కృత ప్రొఫెసర్ అయి ,’’కాదంబరి’’ ప్రచురించిన స్కాట్లాండ్ సంస్కృత విద్వాంసుడు –పీటర్ పీటర్సన్
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.8 వ భాగం.8.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.11 వ భాగం.8.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ 0.7 వ భాగం.7.6.23.
- గ్రంథాల యోద్యమపితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.7 వ భాగం.7.6.23.
- చారిత్రక నవలా ‘’కల్కి ‘’తురాయి కి చలన చిత్ర ‘’మణి రత్నం ‘’-పొన్నియ౦ సెల్వం
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (522)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,079)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (26)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (517)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: July 21, 2014
కవితా ‘’శబ్ద శిఖరాలు ‘’
కవితా ‘’శబ్ద శిఖరాలు ‘’ హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మాన్యులు శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు తమ కేంద్రం ఆధ్వర్యం లో ఈ ఏడాది గణ తంత్ర దినోత్సవ సందర్భం గా నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనం లో తెలుగు అనువాద కవితలను ‘’శబ్ద శిఖరాలు ‘’పేరిట … Continue reading
పిబరే కృష్ణ .ర.సం.-6(చివరి భాగం )
పిబరే కృష్ణ .ర.సం.-6(చివరి భాగం ) అలా కొండలు బండల వెంబటి తిరుగుతున్న మనకు మరో మోసగాడు ఎడురౌతాడు .చీటీలు కట్టమని పెద్దయ్యను అడిగితె చీదరించిపోమ్మంటే ,ఆయన అటు పోంగానేభార్య నారాయనమ్మను బుట్టలో వేసి డబ్బు దొబ్బి ‘’నీ యట్ల పెద్దమ్మల్ని దద్దమ్మలని ఇబుటికి ఎందర్ని సూసిం ట్ని’’అని మనసులో అనుకోని ఉడాయిన్చాడొకడు ‘’నింగి నిజాము … Continue reading
పిబరే కృష్ణ .ర.సం.-5
పిబరే కృష్ణ .ర.సం.-5 ‘’ మోతుకు పూల వాన’’ లో తడిశాం కదా ఇప్పుడు’’ వెండి మబ్బుల్లో ‘’విహరించి ‘’బండ బతుకులకు’’ చూసి సాను భూతి ప్రకటిద్దాం .డాక్టర్ శ్రీ యెన్ .వసంత్ –‘’అగరం వసంత్ ‘’అనే మారు పేరుతో రాసిన 54కదల సమాహారమే పై శీర్షిక .వ్రుత్తి రీత్యా డాక్టర్ అయినా వసంత్ ప్రవ్రుత్తి రీత్యా … Continue reading
రాబందుల్లా మిగిలిపోవద్దు.. గరుడ పక్షిలా ఎదగండి
— రాబందుల్లా మిగిలిపోవద్దు.. గరుడ పక్షిలా ఎదగండి Published at: 20-07-2014 03:31 AM మనపై గౌరవం తగ్గేందుకు కారణం మనమే గౌరవం డిమాండ్ చేస్తే రాదు.. ప్రజలు ఇవ్వాలి గెలిచే వరకే పార్టీలు.. తర్వాత అందరి కోసం పనిచేయండి ప్రజాప్రతినిధుల అవగాహన తరగతుల్లో స్పీకర్ సుమిత్రా మహాజన్ హైదరాబాద్, జులై 19(ఆంధ్రజ్యోతి): ‘గరుడ పక్షి… … Continue reading
పిబరే కృష్ణ. ర.సం -3
పిబరే కృష్ణ. ర.సం -3 పెంచిన గొడ్డు మీద మమకారం ,అది దూరమైతే వచ్చే విచారం మాటలకు అందనిది .మనకే కాదు మనకు మాలిమి అయిన ఆ గొడ్డు కూ అంతే ఆపేక్ష ఉంటుందని తెలియ జెప్పినశ్రీ చిన్నయ్య గారి మల్లేష్ చెప్పిన ‘’పటం కట్టి పెట్టుకో నుండాము’’కధ.నల్లావును తెల్లావును సంతనుంచి తోలుకొచ్చాడు యజమాని. తెల్లావు … Continue reading
పిబరే కృష్ణ .ర.సం -4.
పిబరే కృష్ణ .ర.సం -4. శ్రీ పూతల పట్టు రఘునాధ రెడ్డి పేరెన్నిక గన్న రచయిత.ఆయన రాసిన ‘’ఆ నెత్తురూ ఆ చెమటే ‘’గుండెల్ని పిండిస్తుంది .తండ్రి పెద్దకుడుకును కానీ కానీ కూడ బెట్టి చదివించి పెళ్లి చేసి చేతికి ఆధారమవుతాడనుకుంటే మెదడు వాపోచ్చి చచ్చిపోయి తండ్రి దుఖాన్ని కష్టాన్ని మరింత పెంచాడు .రెందోకొడుకు మీద ఆశ … Continue reading
ఆ హీరో” నాగయ్య” గారి I జీవితమే సందేశం
ఆ హీరో జీవితమే సందేశం 06/07/2014 | -బుద్దా మురళి పెద్దింటి అబ్బాయి పేదింటి అమ్మాయి ప్రేమించుకుంటారు. మా అంతస్థెక్కడ మీ అంతస్థెక్కడ అని పెద్దింటి అబ్బాయి తండ్రి పేదింటి అమ్మాయి తండ్రిని నిలదీస్తాడు. బాబు గారు కులానికి పేదవాళ్లం కావచ్చు కానీ గుణానికి పేదవాళ్లం కాదు బాబు మీ పెద్దొళ్ల శరీరంలో ప్రవహించేది రక్తమే … Continue reading
ముని ”మాణిక్యం ”-రుక్కు తల్లి
నవలా పరిచయం: వి.రాజారామమోహనరావు ‘రుక్కు తల్లి’ రచయిత: కీ.శే. మునిమాణిక్యం నరసింహారావు తమదైన ప్రత్యేకతగల రచయితలు కొందరుంటారు. అలాంటి రచయితే శ్రీ మునిమాణిక్యం నరసింహారావుగారు. నిఖార్సైన, సంసారపక్ష హాస్యంతో వినూత్నంగా రాసిన కాంతం కథల రచయిత. అయితే కాంతం కథల ఖ్యాతి మరుగున ఉండిపోయాయి ఆయన రాసిన నవలలు. ఆయన నవలలు కూడా రాశారని … Continue reading