Daily Archives: July 22, 2014

రీమేక్‌ చేయడమే చాలా కష్టం – అన్న ఆ నాటి ”పొట్టేలు పున్నమ్మ ”నటి ,నేటి ”దృశ్యం” డైరెక్టర్శ్ శ్రీ ప్రియ

రీమేక్‌ చేయడమే చాలా కష్టం – శ్రీప్రియ Published at: 22-07-2014 00:29 AM ‘‘చాలా మంది ‘ఆ.. రీమేకే కదా’ అని ఈజీగా మాట్లాడేస్తుంటారు. కానీ ఒరిజినల్‌ స్టోరీని తెరకెక్కించడం కంటే రీమేక్‌ చేయడమే చాలా క్లిష్టమైన వ్యవహారం. హిట్టయిన ఒరిజినల్‌తో రీమేక్‌ను పోల్చి చెబుతుంటారు కాబట్టి దాన్ని బాగా తీయాల్సిన ఒత్తిడి ఎప్పుడూ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

తిమిరంతో సమరం సాగించిన మా అన్నయ్య – దాశరథి రంగాచార్య అంటున్న తమ్ముడు రంగా చార్య :

దాశరథి మహాకవి, ఆయన చేసిన సాహిత్య సృష్టి అనితర సాధ్యం. అంగారాన్నీ, శృంగారాన్ని రంగరించినవాడు. తెలంగాణను సాహిత్యంలో ప్రవేశపెట్టిన తొలి యోధుడు దాశరథి.కాలానికి కరుణ లేదు. కాలం కర్కశం అయింది. కాలం మా అన్నయ్య దాశరథిని 1987 కార్తీక పౌర్ణమి నాడు కబళించింది. తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. మా అన్నయ్య పర్వదినాన పరమ పదించారు. ఆ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవితా శబ్ద శిఖరాలు -2(చివరి భాగం )

కవితా శబ్ద శిఖరాలు -2(చివరి భాగం ) తెలుగు కవులలో అవకాశం పొందిన ఆలిండియా రేడియో మాజీ స్టేషన్ డైరెక్టర్ డా.ఆర్ .అనంత పద్మనాభ రావు ‘’బీడు వారిన నేల’’కవిత .బీడు వారిన గుండెతో రైతు రోదిస్తున్నాడని ,యాత్రలన్నీ మానవ మనో మాలిన్యక్షాళన మానస సరోవరాలు కావాలని ,మానవ మస్తిష్కం లో ఆలోచనా శిఖరాలు చిగురించాలని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

నాకు గాడ్‌ఫాదర్‌ పెద్దయ్యగారే! (యెన్ టి ఆర్ )అన్న మణిమాల అనే గీతాంజలి

నాకు గాడ్‌ఫాదర్‌ పెద్దయ్యగారే! Published at: 21-07-2014 16:15 PM తెలుగు ప్రేక్షకులను తన నటనతో మరిపించి, మురిపించిన నాటితరం నటీమణులలో గీతాంజలి ఒకరు. హీరోయిన్‌గా ప్రవేశించి హాస్యనటిగా స్థిరపడిన గీతాంజలి తన నట జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. నాటి జ్ఞాపకాలను ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో నెమరువేసుకున్నారు… ఆర్కే : మీరు హీరోయిన్‌గా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

అన్నమయ్య సంగీతమూర్తిత్వం అనంతం-అంటున్న డాక్టర్ వేటూరి ఆనంద మూర్తి

అన్నమయ్య సంగీతమూర్తిత్వం అనంతం! – డా. ఎస్‌కే ఎండీ గౌస్‌ బాషా Published at: 21-07-2014 12:23 PM తాళ్లపాక సాహితీపూదోటలో కొత్త కుసుమాల కోసం వెతుకుతున్న నిత్యాన్వేషి, వేటూరి ప్రభాకరశాసి్త్ర గారి కుమారుడు ఆనందమూర్తి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగాధిపతిగా 1990లో పదవీవిరమణ చేసిన ఆయన, తంజావూరులో మూలన పడి మూలుగుతున్న తాళపత్ర గ్రంథాలను … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment