Daily Archives: July 14, 2014

నా దారి తీరు- 75 బ్రాహ్మణ వ్యవసాయం

నా దారి తీరు- 75 బ్రాహ్మణ వ్యవసాయం మా చిన్నప్పుడు అందరూ ఒక సామెత చెప్పేవారు .ఒకతన్ని ఎవరో ఒకాయన ‘’పల్లకీ ఎక్కుతావా ?బ్రాహ్మాణ వ్యవసాయం చేస్తావా?అని అడిగితే ‘’పల్లకిలో కుదుపులు తట్టుకోలేను బ్రాహ్మణ వ్యవసాయమే చేస్తాను హాయిగా ‘’‘’అన్నాడట .అంటే బ్రాహ్మణుల వ్యవసాయం అంతే ‘’వీజీ ‘’అన్న మాట .అడిగే వాడుండడు ,పట్టించుకొనే వాడుండడు … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

వ్యాస జయంతి గా గురు పూజ

  వ్యాస జయంతి గా గురు పూజ వ్యాస భగవానుడని బాదరాయణుడని ప్రసిద్ధి చెందిన వ్యాస మహర్షి జన్మదినం ఆషాఢపౌర్ణమి .పద్దెనిమిది పురాణాలను బ్రహ్మ సూత్రాలను రాసి భారతీయ సాహిత్యం లో హిమాలయోన్నతుడైనాడు వ్యాసుడు .వేదం విభజన చేసి అందుబాటులోకి తెచ్చిన లోకజ్నుడాయన .కృష్ణ ద్వైపాయన బిరుదాంకితుడు .యమునా నదీ తీరం లో జన్మించిన వ్యాసుడు … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment